OTT Movie: అపార్ట్‌మెంట్లో వరుసగా అమ్మాయిల హత్యలు.. ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది | Must Watch Crime Thriller Kaalidas 2 Movie Is Now Streaming On 7 OTT Platforms, Full Details Here
ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇతర సినిమాలతో పోలిస్తే వీటిలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కాస్త ఎక్కువగానే ఉంటాయి. అందుకే ఆడియెన్స్ ఈ జానర్ సినిమాలను తెగ చూసేస్తుంటారు. ముఖ్యంగా ఓటీటీల్లో క్రైమ్ జానర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆడియెన్స్ అభిరుచికి తగ్గట్టుగానే పలు ఓటీటీ సంస్థలు కూడా ఇతర భాషల్లో హిట్ అయిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను తెలుగుతో పాటు ఆయా భాషల్లోకి అనువాదం…