Rohit Sharma : వన్డే సిరీస్ ముగియగానే నీతా అంబానీతో రోహిత్ శర్మ భేటీ.. మళ్లీ ముంబై కెప్టెన్‌గా హిట్‌మాన్? | Rohit Sharma Meets Nita Ambani in London Is Hitman Set for Mumbai Indians Captaincy Return?
Rohit Sharma : టీమిండియా దిగ్గజ ఓపెనర్, హిట్‌మాన్ రోహిత్ శర్మ ఇంగ్లాండ్ పర్యటనలో జరిగిన ఆఖరి వన్డేలో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. సిరీస్ ఆరంభానికి ముందు రోహిత్ రిటైర్మెంట్ గురించి రకరకాల ప్రచారాలు జరిగినప్పటికీ, తన పవర్‌ఫుల్ సెంచరీతో విమర్శకుల నోళ్లు మూయించాడు. భారత్ ఈ వన్డే సిరీస్‌ను 2-1తో చేజార్చుకున్నప్పటికీ, రోహిత్ ఫామ్‌లోకి రావడం అభిమానులకు సంతోషాన్నిచ్చింది. అయితే వన్డే సిరీస్ ముగిసిన తర్వాత కూడా రోహిత్ ఇంగ్లాండ్‌లోనే ఉండిపోవడం విశేషం. లండన్‌లో నీతా…