రక్తంలో ప్లేట్‌లెట్లు పడిపోతున్నాయా? ఈ 5 సూపర్ ఫుడ్స్ తింటే రాకెట్ వేగంతో పెరుగుతాయి!
మానవ శరీరంలో రక్త కణాలు ఎంత ముఖ్యమో, అందులో ఉండే ప్లేట్‌లెట్లు కూడా అంతే కీలకం. ఇవి శరీరానికి ఏదైనా గాయమైనప్పుడు రక్తం గడ్డకట్టేలా చేసి, రక్తం వృధా కాకుండా కాపాడుతాయి. అయితే ప్రస్తుత కాలంలో మారుతున్న వాతావరణం, దోమల వ్యాప్తి కారణంగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వైరల్ జ్వరాలు వచ్చినప్పుడు రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య విపరీతంగా పడిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. సాధారణంగా ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తిలో 1.5 లక్షల నుండి 4.5 లక్షల…