Headlines

cwcuppal@gmail.com

వీరి మీద వర్షాల వర్షం కురిపించబోతున్న శని దేవుడు.. మీరున్నారా?

వీరి మీద వర్షాల వర్షం కురిపించబోతున్న శని దేవుడు.. మీరున్నారా?

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. మనిషి చేసే పనులను బట్టి కర్మ ఫలాలను నిర్ణయించేది శని దేవుడే ఈయన అనుగ్రహం ఉంటే తిరుగు లేదు. అయితే, కొద్దీ రోజుల్లో రెండు…

Read Full News
మహారాజయోగం.. వారి దశ తిరగబోతోంది.. ఈ రాశులకు సంపదే సంపద!

మహారాజయోగం.. వారి దశ తిరగబోతోంది.. ఈ రాశులకు సంపదే సంపద!

Astro 1 Astro 3 ధనుస్సు రాశి : ఈ రాశి వారు మొదలు పెట్టిన ప్రతి ఆ లక్ష్మిదేవి అనుగ్రహం మంచి అన్ని మంచి రోజులే. భార్య భర్తల మధ్య గొడవలు తగ్గిపోయి ఇద్దరూ సంతోషంగా ఉంటారు. మీరు చేస్తున్న ప్రయాణంలో కొత్త వాళ్ళు పరిచయం అవుతారు వారి వలన జీవితం మారిపోతోంది. వ్యాపారాలలో మీరు ఎప్పుడూ ఊహించని లాభాలు చూస్తారు. తల్లి దండ్రుల మద్దతు మీరు చేస్తున్న పనుల్లో ఉంటుంది. మేష రాశి :…

Read Full News
Viral Video: క్యాబ్‌ ఎక్కిన జంట.. వెనక సీట్లో నుంచి సౌండ్స్.. డ్రైవర్ తిరిగి చూస్తే..! | Cab vs oyo: driver scolds couple for romancing in the cab video goes viral

Viral Video: క్యాబ్‌ ఎక్కిన జంట.. వెనక సీట్లో నుంచి సౌండ్స్.. డ్రైవర్ తిరిగి చూస్తే..! | Cab vs oyo: driver scolds couple for romancing in the cab video goes viral

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ క్యాబ్‌కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో ఓ జంట క్యాబ్‌లో అనుచితంగా ప్రవర్తించినట్లు కనిపించగా, డ్రైవర్ వారిని నిలదీయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే విషయంపై స్పష్టమైన సమాచారం లేకపోయినా, వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం, ఓ జంట క్యాబ్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉండటం గమనించిన డ్రైవర్ తొలుత సహనంగా వ్యవహరించినట్లు కనిపించింది….

Read Full News
Varun Sandesh: కష్టాల్లో ఉన్నప్పుడు ఆ హీరోనే చాలా హెల్ప్ చేశాడు.. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటా: వరుణ్ సందేశ్

Varun Sandesh: కష్టాల్లో ఉన్నప్పుడు ఆ హీరోనే చాలా హెల్ప్ చేశాడు.. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటా: వరుణ్ సందేశ్

టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హ్యాపీ డేస్‌ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత కొత్త బంగారు లోకం సినిమాతో యూత్ ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. అయితే ఆ తర్వాత వరుణ్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద వరుసగా బోల్తా పడ్డాయి. దీంతో ఈ ట్యాలెంటెడ్ హీరో క్రమంగా ఫేడవుట్ అయిపోయాడు. అయితే మధ్యలో కొన్నేళ్లు సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అయితే ఇప్పుడు మళ్లీ హీరోగా సినిమాలు చేస్తున్నాడు…

Read Full News
ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు ఆమోదం తెలిపిన ఎంపీ అసెంబ్లీ.. దేశంలోనే 4వ రాష్ట్రంగా రికార్డు! | Madhya Pradesh Assembly approves draft Uniform Civil Code bill

ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు ఆమోదం తెలిపిన ఎంపీ అసెంబ్లీ.. దేశంలోనే 4వ రాష్ట్రంగా రికార్డు! | Madhya Pradesh Assembly approves draft Uniform Civil Code bill

మధ్యప్రదేశ్ శాసనసభ ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code) బిల్లుకు ఆమోదం తెలిపింది. గోవా, అస్సాం, ఉత్తరాఖండ్ తర్వాత ఈ చట్టాన్ని తీసుకొచ్చిన నాలుగో రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. అయితే, రాష్ట్రంలోని గిరిజన సామాజిక వర్గాల సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షిస్తూ వారికి ఈ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు. బిల్లు ద్వారా వివాహం, విడాకులు, వారసత్వం, సహజీవనం (Live-in Relationship) వంటి అంశాల్లో కీలక మార్పులు రానున్నాయి. రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని పూర్తిగా నిషేధించారు. అలాగే త్రిపుల్…

Read Full News
దంచి కొట్టే వానల్లో దగ్గు, జలుబుకు చెక్ పెట్టే పచ్చి మిర్చి వెల్లుల్లి కారం.. ఎలా చేయాలంటే?

దంచి కొట్టే వానల్లో దగ్గు, జలుబుకు చెక్ పెట్టే పచ్చి మిర్చి వెల్లుల్లి కారం.. ఎలా చేయాలంటే?

వర్షాకాలం వచ్చిందంటే చాలు దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్ వంటి సమస్యలు అధికం అవుతాయి. అంతే కాకుండా రోగనిరోధక శక్తి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఈ సమయంలో ఆహారం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా వర్షాకాలంలో పచ్చి మిర్చి వెల్లుల్లి కారం పచ్చడిని వేడి వేడి అన్నంలో రోజుకు ఒకసారి తినడం వలన దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందంట. కాగా, ఈ ఆరోగ్యకరమైన పచ్చి…

Read Full News
గురు పూర్ణిమ వచ్చేస్తోంది.. ఈ పని చేస్తే చాలు మీరే కోటీశ్వరులు

గురు పూర్ణిమ వచ్చేస్తోంది.. ఈ పని చేస్తే చాలు మీరే కోటీశ్వరులు

హిందూ సంప్రదాయంలో గురు పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంటుంది. అయితే 2026లో వచ్చేదానికి మరింత ప్రాధాన్యత ఉందని చెబుతున్నారు పండితులు. ముఖ్యంగా ఈ సంవత్సరం జూలై 29న గురు పౌర్ణమి వస్తుంది. అయితే ఇదే రోజు ప్రీతి యోగం, ఆయుష్మాన్ యోగం అనే రెండు శుభ యోగాలు ఏర్పడుతున్నాయంట. ఇది చాలా శుభప్రదమైనది అని చెబుతున్నారు పండితులు. అందువలన ఈ గురు పౌర్ణమి రోజు చేసే పూజలకు, ప్రార్థనలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అంతే కాకుండా అన్ని…

Read Full News
Short Circuit: బూడిదైన ఆశలు… చిద్రమైన సొంతింటి కల.. డబ్బులన్ని అగ్నిపాలు..! | House Gutted in Electrical Short Circuit; Appeal for Financial Assistance

Short Circuit: బూడిదైన ఆశలు… చిద్రమైన సొంతింటి కల.. డబ్బులన్ని అగ్నిపాలు..! | House Gutted in Electrical Short Circuit; Appeal for Financial Assistance

Short Circuit: కష్టపడి కూడ బెట్టుకున్న సొమ్ము, ఆశలతో అప్పు తెచ్చి దాచుకున్న డబ్బు కళ్ల ముందే బూడిదైతే.. ఆ గుండె పడే వేదన వర్ణనాతీతం! సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకున్న ఒక నిరుపేద కుటుంబంపై దాడి చేసి అగ్ని ప్రమాదంతో ఆ కల చిద్రమైంది. ఈ హృదయ విదారక ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మర్యాలకు చెందిన సోంగి స్వామి, వెంకటమ్మ దంపతుల కుటుంబం…

Read Full News
Mega 158: 35 ఏళ్ల తర్వాత ప్రాణ స్నేహితుడికి ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి.. మెగా 158లో విలన్‌గా ఎవరూ ఊహించని నటుడు | This Senior Actor Set To Play Villain Role In Chiranjeevi Bobby Kolli’s Mega 158 Movie

Mega 158: 35 ఏళ్ల తర్వాత ప్రాణ స్నేహితుడికి ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి.. మెగా 158లో విలన్‌గా ఎవరూ ఊహించని నటుడు | This Senior Actor Set To Play Villain Role In Chiranjeevi Bobby Kolli’s Mega 158 Movie

ఈ ఏడాది సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడీ జోష్ ను కంటిన్యూ చేస్తూ త్వరలోనే ‘విశ్వంభర’ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారీ సీనియర్ హీరో. వశిష్ట తెరకెక్కిస్తోన్న ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ లో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత మాస్ డైరెక్టర్ కే.ఎస్.రవీంద్ర (బాబీ) డైరెక్షన్ లో ఓ సినిమాకు కమిట్ అయ్యారు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన…

Read Full News
ఏపీని వణికిస్తున్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌..!19పాజిటివ్ కేసులు..ఆరోగ్య శాఖ స్పష్టత | COVID 19 Omicron RF.5 Variant: Health Department Says Situation Is Under Control

ఏపీని వణికిస్తున్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌..!19పాజిటివ్ కేసులు..ఆరోగ్య శాఖ స్పష్టత | COVID 19 Omicron RF.5 Variant: Health Department Says Situation Is Under Control

రాష్ట్రంలో కోవిడ్ ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో ప్రజల్లో తలెత్తుతున్న అనుమానాలపై ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టతనిచ్చారు. ఈ వేరియంట్ పట్ల ఎవరూ భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, పరిస్థితులు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని వెల్లడించారు. మాన్యువల్ సమీక్షలు మరియు జూమ్ మీటింగ్‌ల ద్వారా రాష్ట్ర పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిరంతర సమీక్షలు, ప్రస్తుత కేసుల వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో ఒమిక్రాన్ RF.5 వేరియంట్ విస్తరణపై ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన…

Read Full News