షుగర్ వ్యాధికి అతిపెద్ద శత్రువు ఈ మొక్క.. డయాబెటిస్‌కు చెక్ పెట్టే ప్రకృతి వరప్రసాదం..!
నేటి ఆధునిక జీవనశైలి, ఆహార అలవాట్ల కారణంగా మధుమేహం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. జీవితాంతం మందులు వాడాల్సి రావడం వల్ల చాలామంది ప్రత్యామ్నాయ ఆయుర్వేద, ప్రకృతి వైద్య విధానాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో మధుమేహ బాధితులకు ఒక అద్భుతమైన సంజీవనిలా పనిచేసేదే ఇన్సులిన్ మొక్క. ఈ మొక్క ఆకులలో కోరోసోలిక్ యాసిడ్, ఫ్లేవనాయిడ్లు, ప్రోటీన్లు, పలు రకాల యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ ఆకులను నమిలి తిన్నప్పుడు,…