Smriti Mandhana: మిథాలీ రాజ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు.. సెంచరీతో చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన | smriti mandhana breaks mithali raj world record highest runs women cricket
Smriti Mandhana: భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం అయింది. ఆసియా కప్ 2026 పోటీల్లో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన హాంకాంగ్‌పై విధ్వంసకర సెంచరీతో చెలరేగి ప్రపంచ రికార్డు నమోదు చేసింది. మిథాలీ రాజ్ పేరిట ఉన్న అత్యధిక అంతర్జాతీయ పరుగుల ఆల్‌టైమ్ రికార్డును అధిగమించి, మహిళల క్రికెట్‌లో అగ్రపీఠాన్ని కైవసంచేసుకుని భారతదేశ కీర్తిపతాకాన్ని ఎగరేసింది. దుబాయ్ వేదికగా హాంకాంగ్‌తో జరుగుతున్న ఆసియా కప్ మ్యాచ్‌లో స్మృతి మంధాన బౌండరీల సునామీ సృష్టించింది….