Headlines

cwcuppal@gmail.com

Hyderabad: హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. శుక్రవారం నగర వ్యాప్తంగా మాంసం షాప్‌లు బంద్!

హైదరాబాద్, 02 సెప్టెంబర్ 2026: హైదరాబాద్‌లోని మాంస విక్రయదారులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక సూచనలు చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని 04 సెప్టెంబర్ 2026న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని అన్ని గొర్రెలు, మేకలు, పశువుల కబేళాలతో పాటు రిటైల్ మాంసం, బీఫ్ దుకాణాలను మూసివేయాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ చట్టం, 1955లోని సెక్షన్ 533(బి) కింద జారీ చేసిన నోటీసు ప్రకారం, శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన…

Read Full News

హైదరాబాద్‌లో ద్వారక..! కిషన్ బాగ్ శ్రీ మురళి మనోహర స్వామి ఆలయ చరిత్ర తెలుసా..? | Hyderabad kishan bagh sri murali manohar swamy temple historical details festivals

Sri Murali Manohar Swamy Temple History Telugu: హైదరాబాద్ మహానగరంలోని కిషన్ బాగ్ ప్రాంతంలో వెలసిన శ్రీ మురళి మనోహర స్వామి దేవాలయం అత్యంత ప్రాచీనమైన, మహిమాన్వితమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి సుమారు 200 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది, అయితే కొన్ని చారిత్రక కథనాల ప్రకారం ఇది 400 నుంచి 1000 సంవత్సరాల నాటిదిగా కూడా చెప్పబడుతుంది. ఉత్తరాదిలో శ్రీకృష్ణుడిని “మురళి మనోహర”, “కిషన్ కన్నయ్య” అనే పేర్లతో కొలుస్తారు….

Read Full News

Budget Cars: కేవలం రూ.3.50 లక్షలకే కారు.. అద్భుతమైన మైలేజీతో తక్కువ ధరల్లో టాప్ మోడల్స్ ఇవే! | Auto News: Top 5 most affordable cars in india with high mileage

మారుతి సుజుకి సెలెరియో: ఈ జాబితాలో మైలేజ్ పరంగా ప్రత్యేకంగా నిలిచే మరో కారు మారుతి సుజుకి సెలెరియో. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.70 లక్షలు. పెట్రోల్ వెర్షన్ 24.97 నుండి 26.68 కి.మీ/లీ మైలేజీని అందిస్తుంది. సీఎన్‌జీ మోడల్ 34.43 కి.మీ/కేజీ మైలేజీని అందిస్తుందని చెబుతున్నారు. తక్కువ ధర, మంచి మైలేజ్, రోజువారీ వాడకాన్ని పరిగణనలోకి తీసుకుంటే, కారు కొనాలనుకునే వారికి ఈ మోడళ్లు బడ్జెట్‌కు అనుకూలమైన ఎంపికలుగా ఉంటాయి. వేరియంట్, ఇంధన…

Read Full News

గూగుల్ పిక్స్ సర్వీస్ సీక్రెట్‌ తెలుసా? సబ్‌స్క్రిప్షన్​ ఉన్న వారికే అందుబాటులో ఉంటుందా | Google Pics Launched as a Workspace Tool Featuring Nano Banana Model Integration!

కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేసే ఈ వినూత్న ప్లాట్‌ఫారమ్ ద్వారా వినియోగదారులు తాము పనిచేసే చోటే చిత్రాలను ఎడిట్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నారు. కేవలం గూగుల్ ఏఐ ప్రో అలాగే అల్ట్రా సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చిన ఈ టెక్నాలజీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. గూగుల్ పిక్స్ ప్రత్యేకతలు గూగుల్ పిక్స్ అనేది కేవలం సాధారణ ఇమేజ్ జనరేటర్ మాత్రమే కాకుండా నానో బనానా టెక్నాలజీ ఆధారంగా ఖచ్చితమైన ఆబ్జెక్ట్ ఎడిటింగ్ సామర్థ్యాలను అందించే ఒక…

Read Full News

తక్కువ ధరలో బ్లూటూత్ కాలింగ్​ ఫీచర్‌‌తో మార్కెట్‌లోకి వచ్చేసిన స్మార్ట్‌వాచ్‌! స్టైలిష్‌ కూడా | Discover the Ultimate Fire Boltt hurricane 1.3 Budget Smartwatch Featuring Bluetooth Calling and Curved Display Under Rs 1,300!

వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా స్టైలిష్ డిజైన్, బ్లూటూత్ కాలింగ్ సదుపాయం అందించే అరుదైన స్మార్ట్‌వాచ్‌ను ఫైర్-బోల్ట్ సంస్థ మార్కెట్లోకి విడుదల చేసింది. రోజువారీ ఫిట్‌నెస్ లక్ష్యాలను కాపాడుకుంటూనే కాల్స్ మాట్లాడే సౌకర్యాన్ని కల్పిస్తున్న ఈ పరికరం మొబైల్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. తక్కువ ధరలో ఆల్-ఇన్-వన్ ఫీచర్లను కోరుకునే కొనుగోలుదారులను ఆకట్టుకునేలా రూపుదిద్దుకున్న ఈ నూతన సృష్టి పూర్తి వివరాలను తెలుసుకుందాం. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లు ఈ ఫైర్-బోల్ట్ హరికేన్ స్మార్ట్‌వాచ్…

Read Full News

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది.. తల్లులందరూ తప్పక చూడాల్సిన మూవీ | Taapsee Pannu Gandhari Movie Is Streaming On Netflix OTT, Telugu Version Also Available

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలోనూ కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఆడియెన్స్ కు వినోదం పంచేందుకు రెడీ అయ్యాయి. ఇప్పటికే పళ్ల బురుసు, హాలీవుడ్ సినిమా ది రన్నర్, అనంతన్ కాడు వంటి సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఇక శుక్రవారం (సెప్టెంబర్ 04)న వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, లోకేశ్ కనగరాజ్ డీసీ, మాధవన్ జీడీఎన్, ఉన్మాదం…

Read Full News

ఫ్యాన్‌ మురికిగా ఉంటే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందా? ఇందులో నిజమెంతా? | Does Dust on Your Ceiling Fan Increase Electricity Bill? Know the Truth

కాలమేదైనా ఇంట్లో ఫ్యాన్ గంటల తరబడి తిరుగుతూనే ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఫ్యాన్‌ను నిరంతరంగా ఉపయోగించడం సాధారణమే. అయితే ఫ్యాన్ రెక్కలపై దుమ్ము పేరుకుపోతే విద్యుత్ బిల్లు కూడా పెరుగుతుందని చాలామంది భావిస్తుంటారు. ఇందులో కొంత నిజం ఎంత? నిజంగానే ఫ్యాన్‌పై దుమ్ము పేరుకుపోతే అది తిరిగేందుకు ఎక్కువ పవర్ అవసరం అవుతుందా? ఇప్పుడు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. దుమ్ము పేరుకుపోతే ఏం జరుగుతుంది? ఫ్యాన్ బ్లేడ్లపై కాలక్రమేణా దుమ్ము మందంగా పేరుకుపోతుంది….

Read Full News

Viral Video: వాచ్‌మెన్‌ రూంలో వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే.. గుండె జారిపోయింది | Huge 5 Foot Cobra Found in Apartment Cellar in Visakhapatnam, Residents Panic video tv9d – Viral Videos in Telugu

ఆహారంకోసమో..ఆవాసం కోసమో ఇటీవల పాములు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. తాజాగా విశాఖపట్నం పెందుర్తి ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో భారీ నాగుపాము కలకలం సృష్టించింది. ఐదు అడుగుల పొడవున్న ఆ గోధుమ నాగును చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పెందుర్తిలోని అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో వాచ్‌మెన్ కుటుంబం నివసించే గదిలోకి ఈ గోధుమ నాగు ప్రవేశించింది. ఏదో కదులుతున్నట్లు అనిపించి పరిశీలించిన వాచ్‌మెన్‌కు భారీ నాగుపాము కనిపించడంతో గుండె గుభేలుమంది. వెంటనే అపార్ట్‌మెంట్ అసోసియేషన్ సభ్యులకు సమాచారం అందించగా,…

Read Full News

అరెరే ఎండు ద్రాక్ష వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా? ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం అబ్బా! | Raisins Health Benefits: Nutrition, Bone Health, and Intake Guide

గుండె ఆరోగ్యం: ఎండుద్రాక్షలో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాలు, నరాల పనితీరు సజావుగా సాగేలా చేస్తాయి. ఇవే కాదు రోజు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఎండుద్రాక్ష ఒక్కటే గుండె జబ్బులను తగ్గించదు. వీటితో పాటు ఇతర ఆహారాలను, ముందులను తీసుకోవడం మంచిది.

Read Full News

Jio: జియో అసలు యజమాని ఎవరు? అతనికే కీలక బాధ్యతలు అప్పగించనున్న అంబానీ..!

Jio: జియో ప్రస్తుతం భారతదేశంలోని అతిపెద్ద టెలికాం, డిజిటల్ కంపెనీలలో ఒకటి. కానీ దాని కార్యకలాపాలకు వాస్తవంగా ఎవరు బాధ్యత వహిస్తున్నారో చాలా తక్కువ మందికి తెలుసు. ముఖేష్ అంబానీ కూడా క్రమంగా కంపెనీ బాధ్యతను తన తర్వాతి తరానికి అప్పగించడం ప్రారంభించారు. ఇప్పుడు జియో ఐపీఓ రాబోతున్న తరుణంలో కంపెనీని అంతిమంగా ఎవరు నిర్వహిస్తున్నారు అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ముఖేష్ అంబానీకి ముగ్గురు పిల్లలు. ఆయన పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ ప్రస్తుతం రిలయన్స్…

Read Full News