పిల్లల లంచ్‌బాక్స్, బ్రేక్‌ఫాస్ట్‌లోకి హెల్తీ చపాతీ ఎగ్ రోల్! ఇలా చేస్తే ఒకటి కాదు.. పది తింటారు
కావలసిన పదార్థాలు: ఒక కప్పు గోధుమపిండి, 4 నుండి 5 కోడిగుడ్లు, అర కప్పు ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన అర కప్పు క్యాప్సికమ్, ఒక కప్పు సన్నగా తురిమిన క్యాబేజీ, ఒక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అర టీస్పూన్ మిరియాల పొడి, రుచికి తగినంత చాట్ మసాలా, టమాటా సాస్ / కెచప్, రుచికి సరిపడా ఉప్పు మరియు సరిపడినంత నూనె. తయారీ విధానం: ఒక బౌల్‌లో కప్పు గోధుమపిండి, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా నూనె వేసి కలపాలి. తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని…