బైక్‌పై ప్రేయసి కూర్చుంటే.. మేఘాలలో తేలిపోవడమే! | Madras High Court Says Riding a Bike With Girlfriend Can Affect Driving, Holds Rider 25 percent Responsible in Accident Case video tv9d – Viral Videos in Telugu
బైక్‌పై ప్రియురాలు వెనుక కూర్చుంటే ఆ ఉత్సాహమే వేరుగా ఉంటుందని, అది డ్రైవింగ్‌పై ప్రభావం చూపుతుందని మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఓ రోడ్డు ప్రమాద కేసు విచారణలో భాగంగా కోర్టు ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. 2018 మే 10న తేని జిల్లాకు చెందిన 19 ఏళ్ల గోపాల్, తన ప్రియురాలు రాజేశ్వరితో కలిసి బైక్‌పై ప్రయాణిస్తున్నాడు. వీరపాండి-వాయల్‌పట్టి మార్గంలో అర్ధరాత్రి సమయంలో వారి బైక్‌ను ఓ…