నేపాల్ విలయంపై చలించిన సోనూ సూద్..బాధితులకు అండగా ‘రియల్ హీరో’! | Sonu Sood visits flood hit area in Nepal
నేపాల్‌లో ప్రకృతి సృష్టించిన బీభత్సం ఇంకా కళ్లముందే కనిపిస్తోంది. ఎటు చూసినా శిథిలాలు, దెబ్బతిన్న ఇళ్లు, ఆప్తుల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలే దర్శనమిస్తున్నాయి. విపత్తు జరిగి రోజులు గడుస్తున్నా అక్కడి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోలేదు. కరోనా లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులను ఆదుకుని ‘రియల్ హీరో’ అనిపించుకున్న నటుడు సోనూ సూద్, ఇప్పుడు నేపాల్ వరద బాధితుల సహాయక చర్యల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. నేపాల్‌ను సందర్శించి పరిస్థితులను అంచనా వేశారు. బాధితులకు అండగా నిలవడమే కాకుండా, మనమందరం…