Headlines

cwcuppal@gmail.com

5 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ.. కట్‌చేస్తే.. బీసీసీఐ స్కెచ్‌తో ఆర్సీబీకి కోట్లల్లో లాస్..? | Krunal pandya india return after 5 years rcb ipl 2027

Krunal Pandya India Return: భారత జట్టులోకి తిరిగి రావాలని ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న క్రునాల్ పాండ్యాకు మరోసారి అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ 2026లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న అతడిని టీమిండియాలోకి తీసుకునే విషయాన్ని సెలెక్టర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే ఐపీఎల్‌ 2027కు ముందు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు మాత్రం భారీ ఎదురుదెబ్బ తగలనుంది. ఐదేళ్ల తర్వాత మళ్లీ టీమిండియాలోకి..? శ్రీలంకతో టెస్టు సిరీస్‌ ముగియడంతో భారత జట్టు తదుపరి టీ20 సిరీస్‌పై దృష్టి పెట్టింది….

Read Full News

112 ఏళ్ల క్రికెట్ హిస్టరీలోనే తోపుగాడు వచ్చేశాడ్రోయ్.. ఆ లిస్ట్‌లో బుమ్రానే వెనక్కి నెట్టేశాడుగా..!

Ollie Robinson Test Record: లార్డ్స్‌లో పాకిస్థాన్‌పై అదరగొట్టిన ఇంగ్లండ్‌ పేసర్‌ ఓలీ రాబిన్సన్‌ అరుదైన రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో కనీసం 20 మ్యాచ్‌లు ఆడిన బౌలర్లలో 1914 తర్వాత అత్యుత్తమ బౌలింగ్‌ సగటు నమోదు చేసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో భారత స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాను అధిగమించాడు. పాకిస్థాన్‌తో లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో ఓలీ రాబిన్సన్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 8 వికెట్లు పడగొట్టి 35 పరుగులు…

Read Full News

కదులుతున్న బస్సులో దారుణం.. మైనర్ విద్యార్థినిపై డ్రైవర్, కండక్టర్ అఘాయిత్యం..! | Gang assaulted Shock: 16 Year Old School girl Attacked in Sleeper Bus in Delhi

దేశ రాజధాని ఢిల్లీలో మరో నిర్భయ లాంటి కేసు వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల విద్యార్థినిపై స్లీపర్‌ బస్సులో సామూహిక అత్యాచారం జరిగిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన దేశరాజధానిలో తీవ్ర కలకలం రేపుతోంది. కశ్మీరీ గేట్‌ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బస్సు డ్రైవర్‌ కుల్దీప్‌, కండక్టర్‌ సందీప్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాధితురాలు ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాకు చెందిన 11వ తరగతి విద్యార్థినిగా పోలీసులు గుర్తించారు. పోలీసుల ప్రాథమిక వివరాల…

Read Full News

ఇకపై నో ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’.. ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకివ్వనున్న బీసీసీఐ..! | Ipl impact player rule bcci seeks feedback from 10 franchises

IPL Impact Player Rule: ఐపీఎల్‌లో కీలకమైన ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధనపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) మరోసారి దృష్టి సారించింది. వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో ఈ విధానాన్ని కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై 10 ఫ్రాంచైజీల నుంచి బీసీసీఐ ఫీడ్‌బ్యాక్‌ కోరినట్లు తెలుస్తోంది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ ప్రవేశపెట్టినప్పటి నుంచి దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిబంధనతో జట్లకు వ్యూహాలను మార్చుకునే అవకాశం పెరిగిందని కొందరు భావిస్తుండగా.. ఇది ఆటలో ఆల్‌రౌండర్ల ప్రాధాన్యాన్ని తగ్గిస్తోందని…

Read Full News

Gas Alert: మీ LPG రెగ్యులేటర్‌ సేఫేనా? ఈ 5 ప్రమాద సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త! | Gas Regulator Problems? Essential LPG Safety Tips to Avoid Home Disasters

ఇంట్లో వంటకు ఉపయోగించే ఎల్‌పీజీ సిలిండర్‌ విషయంలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీయొచ్చు. ముఖ్యంగా సిలిండర్‌ మార్చినప్పుడు రెగ్యులేటర్‌ సరిగ్గా లాక్‌ కాకపోవడం, గ్యాస్‌ వాసన రావడం, స్టవ్‌ మంటలో అసాధారణ మార్పులు కనిపించడం వంటి వాటిని ఏమాత్రం విస్మరించకూడదు. రెగ్యులేటర్‌ వదులుగా ఉన్నట్లు అనిపిస్తే గ్యాస్‌ ఆన్‌ చేసి స్టవ్‌ వెలిగించడం అసలు చేయకూడదు. రెగ్యులేటర్‌ పని ఏంటి? సిలిండర్‌లోని LPG అధిక పీడనంతో ఉంటుంది. ఆ పీడనాన్ని తగ్గించి, స్టవ్‌కు అవసరమైన…

Read Full News

Jayaprakash Reddy : అప్పుల్లో కూరుకుపోయా.. ఆ ఒక్క సినిమాతో మొత్తం తీర్చేశా.. టాలీవుడ్ విలన్..

టాలీవుడ్ దివంగత నటుడు జయప్రకాష్ రెడ్డి తన సినీ జీవితంలోని స్ఫూర్తిదాయకమైన, కొన్ని కష్టతరమైన దశలను ఒక ఇంటర్వ్యూలో వివరంగా పంచుకున్నారు. దివంగత ప్రముఖ నిర్మాత డి. రామానాయుడుతో ఆయనకున్న అనుబంధం, ఆయన గొప్ప వ్యక్తిత్వం, ప్రేమించుకుందాం రా సినిమాతో తన సినీ రంగ పునరాగమనం వంటి విషయాలు చెప్పుకొచ్చారు. జయప్రకాష్ రెడ్డి తన మొదటి సినిమా రామానాయుడు నిర్మించిన బ్రహ్మపుత్రుడు అని గుర్తు చేసుకున్నారు. రామానాయుడు వ్యక్తిత్వాన్ని కొనియాడుతూ, ఒక స్టార్ ప్రొడ్యూసర్ అయి ఉండి…

Read Full News

Hyderabad: హైదరాబాద్‌‌లో నైట్‌ షిఫ్ట్‌.. మన నగరం ఎంత వరకు సేఫ్.. | Hyderabad May Soon Get Night Bus Services: Will They Make Night Travel Safer for Employees?

హైదరాబాద్‌ ఇప్పుడు పగలు మాత్రమే పనిచేసే నగరం కాదు. రాత్రి కూడా పరుగులు తీస్తున్న నగరం.. ఐటీ, బీపీవో, ఆస్పత్రులు, హోటళ్లు, ఎయిర్‌పోర్ట్‌, డెలివరీ, సెక్యూరిటీ వంటి రంగాల్లో వేలమంది రాత్రి షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. ముఖ్యంగా హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతాల్లో రాత్రి 10 గంటల తర్వాత కూడా ఆఫీసుల నుంచి ఉద్యోగులు బయటకు వస్తూనే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో నైట్‌ బస్‌ సర్వీసులు మళ్లీ తెరపైకి వచ్చాయి. రాత్రి 10 గంటల…

Read Full News

టీమ్‌ మీటింగ్‌లో రచ్చ.. గంభీర్‌ను ఏకిపారేసిన గిల్.. అసలేం జరిగింది? | Gill gambhir rift bcci meeting strategy wtc impact

Shubman Gill vs Gautam Gambhir: శ్రీలంకతో రెండో టెస్టు డ్రాగా ముగియడం టీమ్‌ఇండియాకు నిరాశ కలిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగుల ఆధిక్యం సాధించినా విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ నిర్వహించిన సమీక్ష సమావేశంలో కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్, ప్రధాన కోచ్‌ గౌతమ్‌ గంభీర్ మధ్య జరిగిన చర్చ ఆసక్తికరంగా మారింది. గిల్‌.. గంభీర్‌ నిర్ణయాన్ని బహిరంగంగా ప్రశ్నించినట్లు తాజాగా ఓ నివేదిక పేర్కొంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. బౌలర్లపై గంభీర్‌…

Read Full News

రాఖీ పండుగ వేళ.. రూ.5వేల బిల్లుకు.. రూ.3 వేల ‘వెయిటింగ్ ఛార్జీ’.. బిల్లు అడిగితే బాదేశారు..! | Rakhi Fest Shock: Hyderabad Restaurant Charges rs 3000 Extra, Assaults Family Questioning Bill

హైదరాబాద్‌: నారాయణగూడలో రాఖీ పండుగ సందర్భంగా ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. రెస్టారెంట్‌ బిల్లులో అదనంగా రూ.3 వేల ‘వెయిటింగ్, డెలివరీ ఛార్జీ’ విధించడాన్ని ప్రశ్నించడంతో వివాదం తలెత్తి, చివరకు దాడికి దారితీసింది. ఈ ఘటనపై నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హిమాయత్‌నగర్‌కు చెందిన 29 ఏళ్ల ఆశిష్‌ పోర్వాల్‌ తన సోదరుడు రాహుల్‌, సోదరి కీర్తితో కలిసి రాఖీ వేడుకలు జరుపుకున్నారు. అనంతరం మరో 15-20 మంది కుటుంబ సభ్యులతో…

Read Full News

రోజా పూల సాగుతో రాజాలా మారిన రైతు జీవితం.. జీతంలా ప్రతినెల ఆదాయం | Flower Farming: Daily Income & Success for Guntur Farmer Alla Shivanjaneyulu

సాధారణ వ్యవసాయంలో పెట్టుబడి పెట్టి, పంట చేతికి వచ్చే వరకు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తుంది. కానీ, పూల సాగులో మాత్రం ప్రతిరోజూ ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుందని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన రైతు అల్లా శివాంజనేయులు తమ విజయగాథ ద్వారా నిరూపిస్తున్నారు. ఆయన పూల సాగును ప్రభుత్వ ఉద్యోగి జీతంలా నిత్య ఆదాయ వనరుగా మలచుకొని, ప్రతి నెలా స్థిరమైన సంపాదన పొందుతున్నారు. శివాంజనేయులు రెండేళ్ల క్రితం 70 సెంట్లలో…

Read Full News