Krishna Water: అరుదైన ఘట్టానికి కౌంట్ డౌన్.. వెలిగొండకు కృష్ణా జలాలు.. ప్రారంభించనున్న చంద్రబాబు | CM Chandrababu to Launch Krishna Water Supply Through Feeder Canal on Monday
వెలిగొండ ప్రాజెక్టులో 30 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న అరుదైన ఘట్టం మొదలైంది. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ కొల్లం వాగు నుండి వెలిగొండ ప్రాజెక్టు జంట సొరంగాల ద్వారా ఫీడర్ కెనాల్ కు కొంత మేర నీటిని వదిలి అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. రెండు సొరంగాల నుంచి వస్తున్న కృష్ణా జలాలు ఫీడర్ కెనాల్ దగ్గరకు చేరుకుంటున్నాయి. రేపు ఫీడర్ కెనాల్ ద్వారా కృష్ణా జలాలను సీఎం చంద్రబాబు నల్లమల సాగర్ రిజర్వాయర్ లోకి వదిలిపెట్టనున్నారు….