Driving License: డ్రైవింగ్ లైసెన్స్ పోగొట్టుకున్నారా..? నో టెన్షన్.. ఆన్‌లైన్‌లో సెకన్లలోనే డూప్లికేట్ లైసెన్స్ పొందండిలా..
మీరు రోడ్డుపైకి వెహికల్ తీసుకెళ్లి నడుపుతుంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా మీ దగ్గర ఉంచుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్ నడపడం నేరంగా పరిగణిస్తారు. ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటే మీకు వెంటనే జరిమానా విధిస్తారు. మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపకూడదు. నడిపితే దానిని నేరంగా పరిగణించి ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటారు. సెక్షన్ 181 ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే జరిమానా విధిస్తారు. ప్రస్తుతం…