Headlines

వర్షం పడితే జొన్నగిరిలో వజ్రాల వేట..? అసలు రహస్యం ఇదే.. | Jonnagiri Diamond Hunt: Villagers Search Fields for Precious Stones After Rain

జొన్నగిరి, ఆగస్ట్‌ 30: కర్నూలు జిల్లాలోని జొన్నగిరి ప్రాంతం వజ్రాల వేటకు ప్రసిద్ధి. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఇక్కడి ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వారు వజ్రాల కోసం పొలాలు, పరిసర ప్రాంతాల్లో వెతుకులాట ప్రారంభిస్తారు. ముఖ్యంగా భారీ వర్షాలు కురిసిన తర్వాత నేలపైకి కొట్టుకొచ్చే రాళ్లు, ఖనిజాల్లో వజ్రాలు దొరికే అవకాశం ఉందన్న నమ్మకంతో చాలామంది ఈ వేటకు వస్తుంటారు. వర్షం తర్వాతే వేట ప్రారంభం జొన్నగిరి ప్రాంతంలో వర్షం కురిసిన తర్వాత పొలాల్లోని…

Read Full News

Korean Kanakaraju : కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు.. ఓటీటీ డేట్ ఫిక్స్..! స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే | Varun tej Korean Kanakaraju is set to stream on Netflix on September 4

వరుణ్ తేజ్ ఎట్టకేలకు హిట్ అందుకున్నాడు. చాలా కాలంగా హిట్స్ కోసం వరుణ్ తేజ్ సతమతం అవుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్స్ అందుకోలేకపోతున్నాడు.. ఈ క్రమంలోనే హారర్ కామెడీ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కొరియన్ కనకరాజు అనే సినిమాతో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. ఆగస్టు 7న ఈ సినిమా థియేటర్స్‌లోకి వచ్చింది. మంచి బజ్‌తో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంచనాలకు…

Read Full News

పాలసీదారు కుటుంబానికి ఊరట.. ఇన్స్యూరెన్స్ సంస్థకు షాక్! కోటి బీమా మొత్తంతో పాటు 9% వడ్డీ చెల్లించాలని ఆదేశం! | Consumer Commission Orders HDFC ERGO to Pay ₹1 Crore Insurance Claim with 9% Interest

సేవా లోపంతో పాలసీదారు కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసినందుకుగాను HDFC ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ సంస్థకు వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ జరిమానా విధించింది. నంద్యాల జిల్లా బనగానపల్లికి చెందిన గుండ్ల మూలయ్య హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో కోటి రూపాయలకు పాలసీ తీసుకున్నారు. 2025 జూలై 28న ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నామిని అయిన ఆయన భార్య ప్రమీల భీమా పరిహారం కోసం క్లెయిమ్ చేసుకోగా పాలసీ తీసుకునే సమయంలో…

Read Full News

‘వీళ్లు వైద్యం చేస్తే బతకను.. ప్లీజ్‌ కాపాడండి’ గర్భిణీ ఆవేదన.. అన్నంతపని చేసిన ప్రభుత్వ డాక్టర్లు! వీడియో | Please Save Me Mother and Newborn Die After C Section in Madhya Pradesh, Family Alleges Negligence

భోపాల్, ఆగస్ట్‌ 30: కల్పనా మరణానికి కొద్దిసేపటి ముందు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆమె తీవ్ర ఆందోళనతో ఏడుస్తూ, కేకలు వేస్తూ కనిపించారు. ‘ప్రభుత్వ ఆస్పత్రిలో ఇలాగే చికిత్స కొనసాగితే వీళ్లు నన్ను చంపేస్తారు. నేను బతకను. దయచేసి నన్ను కాపాడండి.. నా ప్రాణాలకు ప్రమాదం ఉంది’ అంటూ ఆమె తన తల్లిని వేడుకున్నట్లు వీడియోలో వినిపిస్తోంది. మహిళల వార్డులో కల్పనా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా, నర్సింగ్ సిబ్బంది ఆమెను ఆపేందుకు…

Read Full News

600 ఏళ్ల నాటి అరుదైన నిధి లభ్యం.. తవ్వకాల్లో బయటపడ్డ 2,600 నాణేలు! | Rare 600 Year Old Treasure Unearthed Near Moscow: Over 2,600 Ancient Silver Coins Discovered!

రష్యాలో చరిత్రకారులను సైతం ఆశ్చర్యపరిచే ఒక ఆవిష్కరణ జరిగింది. రష్యా చరిత్రలోనే అత్యంత అరుదైన, భారీ పురావస్తు నిధి మాస్కో పరిసర ప్రాంతాల్లో వెలుగులోకి వచ్చింది. శతాబ్దాల కిందట నేలలో దాచిన ఒక పురాతన బంకమట్టి బిందెలో ఏకంగా 2,600కి పైగా అరుదైన వెండి నాణేలు లభించినట్లు పురావస్తు పరిశోధకులు వెల్లడించారు. ఈ నిధి లభించడం వల్ల 600 ఏళ్ల నాటి రష్యా ఆర్థిక వ్యవస్థ, వర్తక రహస్యాలు వెలుగులోకి రానున్నాయి. 14వ శతాబ్దపు నాణేల ప్రత్యేకత:…

Read Full News

బిర్యానీ సెంటర్‌లో పెరుగు కోసం పిడిగుద్దులు.. కట్ చేస్తే చివర్లో అదిరిపోయే ట్విస్ట్! వీడియో

మంచిర్యాల, ఆగస్ట్‌ 30: మంచిర్యాల జి సింల్లాగరేణి ప్రాంతంలో మద్యం మత్తులో పెరుగు కోసం పెద్ద యుద్దానికే పాల్పడ్డారు ముగ్గురు యువకులు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడికి పాల్పడటగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా బస్ స్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. శ్రీరాంపూర్ సీఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి పొన్నాల ప్రశాంత్, పొన్నాల కిషోర్ అనే ఇద్దరు యువకులు శ్రీరాంపూర్‌లోని శివాజీ బిర్యానీ సెంటర్ లో బిర్యాని…

Read Full News

Watch: క్రైమ్‌ థ్రిల్లర్ సినిమాను మించి.. అర్ధరాత్రి ఐదుగురు ముసుగు దొంగలను ఎదిరించిన మహిళ..! | Cinematic Scene: Fearless Woman Chases Away Five Masked Robbers During Midnight Jewellery Heist!

మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లా, మనోరా పట్టణంలో ఐదుగురు ముసుగు దొంగల దోపిడీ యత్నాన్ని ఒక ధైర్యవంతురాలైన మహిళ ఒంటరిగా తిప్పికొట్టింది. వాషిమ్ జిల్లా మనోరా పట్టణ పరిధిలోని మంగ్రూల్‌పీర్-దిగ్రాస్ హైవేపై గోపాల్ జ్యువెలర్స్ అనే నగల దుకాణం ఉంది. అర్ధరాత్రి సమయంలో తెల్లటి స్కార్పియో కారులో ముసుగులు ధరించిన ఐదుగురు దుండగులు ఆ దుకాణం వద్దకు వచ్చారు. షట్టర్ తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. వెంట తెచ్చిన గ్యాస్ కట్టర్ సహాయంతో నగల లాకర్‌ను కత్తిరించడం ప్రారంభించారు….

Read Full News

ఏపీ వాసులకు బిగ్ అలర్ట్.. బలపడిన అల్పపీడనం! వర్షాలపై తాజా రిపోర్ట్ ఇదే..

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం ఉదయం 8.30 గంటలకు మరింత బలపడింది. పశ్చిమ-వాయువ్య దిశగా అల్పపీడనం ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని…

Read Full News

Krishna Water: అరుదైన ఘట్టానికి కౌంట్‌ డౌన్‌.. వెలిగొండకు కృష్ణా జలాలు.. ప్రారంభించనున్న చంద్రబాబు | CM Chandrababu to Launch Krishna Water Supply Through Feeder Canal on Monday

వెలిగొండ ప్రాజెక్టులో 30 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న అరుదైన ఘట్టం మొదలైంది. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ కొల్లం వాగు నుండి వెలిగొండ ప్రాజెక్టు జంట సొరంగాల ద్వారా ఫీడర్ కెనాల్ కు కొంత మేర నీటిని వదిలి అధికారులు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. రెండు సొరంగాల నుంచి వస్తున్న కృష్ణా జలాలు ఫీడర్ కెనాల్ దగ్గరకు చేరుకుంటున్నాయి. రేపు ఫీడర్ కెనాల్ ద్వారా కృష్ణా జలాలను సీఎం చంద్రబాబు నల్లమల సాగర్ రిజర్వాయర్ లోకి వదిలిపెట్టనున్నారు….

Read Full News

Srikanth : శ్రీకాంత్ మేనకోడలు ఆ టాప్ హీరో భార్య అని తెలుసా.. ? పెళ్లికి మధ్య వర్తిత్వం చేసింది ఎవరంటే.. | Did you know Srikanth niece is the wife of that Tollywood Top hero, He Is Gopichand

ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అమ్మాయిలలో అత్యధిక ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోలలో శ్రీకాంత్ ఒకరు. అప్పట్లో ప్రేమకథ చిత్రాలతోపాటు తన హెయిర్ స్టై్ల్ తోనూ చాలా ఫేమస్. తెలుగులో అనేక చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసిన ఆయన ప్రస్తుతం యంగ్ హీరోల సినిమాల్లో సహాయ నటుడిగా కనిపిస్తున్నారు. అలాగే విలన్ పాత్రలలోనూ తనదైన అదరగొట్టేస్తున్నారు. ఇదెలా ఉంటే.. శ్రీకాంత్ తన వ్యక్తిగత జీవితం గురించి అంతగా మాట్లాడరు. తన పర్సనల్ లైఫ్, కుటుంబం గురించి ఎక్కడా…

Read Full News