Headlines

ఆగస్టు 30 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థికంగా కలిసొచ్చే రోజు.. మీ రాశి ఉందా? | Daily Horoscope August 30, 2026: Sunday Astrology Predictions for All 12 Zodiac Signs

దిన ఫలాలు (ఆగస్టు 30, 2026): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలలో సానుకూల స్పందన లభిస్తుంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అదనపు బాధ్యతలు నిర్వర్తిం చాల్సి వస్తుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టులు చేతికి వచ్చే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి…

Read Full News

Moral Story: మనసుకు శాంతి ఎక్కడ దొరుకుతుంది? చిన్న కథలో గొప్ప జీవిత రహస్యం | The Secret to a Peaceful Mind: One Simple Story That Can Change the Way You See Life

పర్వతాల మధ్యలో ఉన్న ఓ అందమైన చిన్న గ్రామంలో మార్కో అనే 24 ఏళ్ల యువకుడు ఉండేవాడు. మార్కోకు అన్నీ ఉన్నా… ఒక్కటి మాత్రం లేదు — మనశ్శాంతి. అతని మనసు ఎప్పుడూ ఆలోచనలతో నిండిపోయి ఉండేది. ‘గతంలో నేను అలా ఎందుకు చేశాను? రేపు ఏం జరుగుతుంది? నా జీవితం ఎలా మారుతుంది?’ ఇలా గతం గురించి బాధపడుతూ… భవిష్యత్తు గురించి భయపడుతూ… అతని రోజులు గడిచిపోయేవి. ఆలోచనలు అతని మనసులో తుఫానులా తిరుగుతుండేవి. రాత్రిళ్లు…

Read Full News

Microwave Safety: మైక్రోవేవ్‌లో వేడి చేస్తే రేడియేషన్ ఆహారంలోకి చేరుతుందా? అసలు నిజం ఇదే! | Does Microwave Radiation Enter Food and Make It Harmful? Details in Telugu

మైక్రోవేవ్ వంట విధానంలో ప్రధానంగా సమయం, ఉష్ణోగ్రత, ఉపయోగించే పాత్ర వంటి అంశాలు ముఖ్యమైనవిగా చెప్పబడుతున్నాయి. అందుబాటులో ఉన్న సమాచార ప్రకారం, సరైన ఉష్ణోగ్రత వద్ద, మైక్రోవేవ్‌కు అనువైన పాత్రలను ఉపయోగిస్తూ వంట చేస్తే ఆహారానికి రేడియేషన్ సోకి అది రేడియోధార్మికంగా మారుతుందనే ఆందోళన అవసరం లేదు. పైగా తక్కువ సమయంలో వంట పూర్తవడం, తక్కువ నీరు మరియు తక్కువ నూనె అవసరం కావడం వంటి కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. 1. మైక్రోవేవ్‌లో వండితే ఆహారం…

Read Full News

Fuel Tank Care: పెట్రోల్ బంక్‌లో ఈ 5 పొరపాట్లు అస్సలు చేయకండి.. మీ వాహనం దెబ్బతినే ప్రమాదం! | Fuel Tank Care: 5 Critical Mistakes Vehicle Owners Must Avoid at Petrol Bunks

Fuel Tank Care: పెట్రోల్ ట్యాంక్ పూర్తిగా ఖాళీ అయ్యే వరకు వేచి ఉండటం హానికరం. ఎందుకంటే పెట్రోల్‌-డీజిల్‌ ట్యాంక్‌లో మురికి ఉంటుంది. పెట్రోల్ దాదాపు అయిపోయిన తర్వాత ఈ వ్యర్థాలు వాహనానికి పెట్రోల్ సరఫరా అయ్యే పంప్‌ ద్వారా ఇంజిన్‌లోకి వెళ్తుంది. ఆ వ్యర్థాల ద్వారా ఫిల్టర్‌ మూసుకుపోతుంది. దీని వల్ల వాహనంలో సమస్యలు తలెత్త అవకాశం ఉంది. అత్యంత ముఖ్యమైనది ఇంధన నాణ్యత. కొంత మంది పెట్రోల్ నాణ్యత లేని చోట్ల నుంచి పెట్రోల్…

Read Full News

Bigg Boss 10 Telugu : బిగ్‏బాస్ 10లోకి పాపులర్ స్టార్ కమెడియన్స్.. ఈసారి ఆన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ పక్కా.. ప్లాన్ మాములుగా లేదుగా.. | Jabardasth Star Comedians Likely Enter Into Bigg Boss 10 Telugu, Check Here Details

తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’ పదో సీజన్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నాగార్జున అక్కినేని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ల్యాండ్‌మార్క్ సీజన్ సెప్టెంబర్ 6 నుండి ప్రారంభం కానునట్లు తెలుస్తోంది. ఈసారి షోలో వినోదం పదిరెట్లు ఉండేలా నిర్వాహకులు బిగ్ ప్లాన్ చేశారు. బిగ్ బాస్ హౌస్‌లో గొడవలు, డ్రామా, టాస్కులతో పాటు ప్రేక్షకులు ఎక్కువగా ఆశించేది వినోదం. అయితే షో ప్రారంభంలోనే టీఆర్‌పీ రేటింగ్స్‌ను పెంచేందుకు గాను…

Read Full News

Jeera Pulao Recipe: పిల్లలకు ఇష్టమైన జీలకర్ర పులావ్.. ఇంట్లోనే ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ చేయాల్సిందే! | Easy Jeera Pulao Recipe at Home Details in Telugu

పిల్లలకు తయారు చేసేటప్పుడు పచ్చిమిర్చి, ఇతర మసాలాల పరిమాణాన్ని వారి రుచికి తగ్గట్టుగా తగ్గించుకోవచ్చు. బాస్మతి బియ్యాన్ని ముందుగా నానబెట్టి, ఎక్కువగా కలపకుండా ఉడికిస్తే అన్నం పొడిపొడిగా, సువాసనగా వస్తుంది. పెరుగు, పప్పు లేదా తేలికపాటి కూరతో కలిపి వడ్డిస్తే భోజనం మరింత రుచిగా ఉంటుంది. కావలసిన పదార్థాలు బాస్మతి బియ్యం – 1 కప్పు జీలకర్ర – 1 టీస్పూన్ నెయ్యి లేదా వెన్న – 2 టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ – 1 పచ్చిమిర్చి…

Read Full News

Car AC: ఏసీ ఆన్ చేస్తే కారు మైలేజీ ఎంత తగ్గుతుంది? ఈ లెక్కలు తెలిస్తే షాక్ అవుతారు! | Car AC: How Much Fuel Does a Car Consume in One Hour? Here’s the Impact on Mileage

కారులో ఏసీ వినియోగం సాధారణంగా వేసవిలో ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రస్తుతం వర్షాకాలం, చలికాలంలో కూడా చాలామంది అవసరాన్ని బట్టి ఏసీని ఉపయోగిస్తున్నారు. ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కారులో ఏసీని గంటసేపు నడిపితే ఎంత ఇంధనం ఖర్చవుతుంది? దాని వల్ల మైలేజీ ఎంత తగ్గుతుంది? అనే విషయాలు తెలుసుకోవడం ముఖ్యం. కారులో ఏసీ పనిచేసే సమయంలో ఇంజిన్‌పై అదనపు లోడ్ పడుతుంది. దీంతో సాధారణ డ్రైవింగ్‌తో పోలిస్తే ఇంధన వినియోగం కొంత పెరిగే అవకాశం ఉంటుంది….

Read Full News

Paragliding in India: కొండల మధ్య నుంచి ఆకాశంలోకి.. అడ్వెంచర్ లవర్స్ మిస్ కాకూడని ప్లేసులు! | Best Paragliding Destinations in India for Adventure Lovers Details in Telugu

పారాగ్లైడింగ్‌లో ముఖ్యంగా టాండెమ్ ఫ్లైట్, సోలో ఫ్లైట్ వంటి విధానాలు ఉన్నాయి. మొదటిసారి ప్రయత్నించేవారికి టాండెమ్ ఫ్లైట్‌ అనుకూలంగా ఉంటుంది. ఇందులో శిక్షణ పొందిన పైలట్‌తో కలిసి ప్రయాణిస్తారు. ఇప్పటికే పారాగ్లైడింగ్‌లో అనుభవం, శిక్షణ ఉన్నవారు సోలో ఫ్లైట్‌ను ఎంచుకోవచ్చు. అయితే ఎలాంటి ఫ్లైట్‌ అయినా స్థానిక నిబంధనలు, వాతావరణ పరిస్థితులు, భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించడం ముఖ్యం. 1. బిర్-బిల్లింగ్.. పారాగ్లైడింగ్‌కు కేరాఫ్ హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో ఉన్న బిర్-బిల్లింగ్‌ భారతదేశంలో పారాగ్లైడింగ్‌కు ప్రసిద్ధి చెందిన…

Read Full News

Cinema OTT: ఆరేళ్ల తర్వాత శాపగ్రస్త కేసు రీఓపెన్.. ఊహించని మలుపులు.. బీభత్సమైన ఉత్కంఠ.. ఓటీటీలోకి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ.. | This Malayalam Thriller movie Unmadham Movie Streaming Date Announced

మలయాళ ఇండస్ట్రీలో వరుస సస్పెన్స్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రాలు ఓటీటీ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆ కోవలోనే ప్రముఖ నటుడు కుంచాకో బోబన్ , ‘జై భీమ్’ ఫేమ్ లిజోమోల్ జోస్ ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం ‘ఉన్మాదం’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 4వ తేదీ నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ (Sony LIV) లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు….

Read Full News

కాకరకాయ ఉల్లి కారం ఇలా చేసి.. వేడి అన్నంలో నెయ్యితో తింటే నాలుగైదు ముద్దలు ఎక్కువే లాగిస్తారు! | Kakarakaya Ulli Karam: Make This Crispy, Spicy Onion Karam Curry at Home

కాకరకాయ కూర అనగానే చాలామందికి చేదు గుర్తుకొస్తుంది. కానీ ఈ కాకరకాయ ఉల్లి కారం రెసిపీ చేదును పూర్తిగా తొలగించి, నోరూరించే రుచిని అందిస్తుంది. అయితే ఈ కూరను ఈ కింది విధంగా తయారు చేస్తే పర్‌ఫెక్ట్‌గా వస్తుంది. ఈ అద్భుతమైన వంటకాన్ని ఒకసారి రుచి చూస్తే, దాని రుచిని ఎప్పటికీ మర్చిపోలేరు. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే నాలుగైదు ముద్దలు ఎక్కువే తింటారు అనడంలో సందేహం లేదు. కావలసిన పదార్థాలు.. లేత…

Read Full News