Headlines

నాకు సినిమాలు వద్దు.. మా ఊరు వెళ్లిపోతానని ఆ హీరోయిన్ ఏడ్చింది.. ఇప్పుడు ఆమె ఇండస్ట్రీలో ఓ స్టార్ | G.V. Narayana Rao Intresting comments about Jaya Prada

అంతులేని కథ (1976) చిత్రం విడుదలై ఇన్నేళ్లు అవుతున్న సందర్భంగా, ఆ చిత్రంలో అద్భుతమైన అరంగేట్రం చేసి నంది అవార్డు అందుకున్న నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు అప్పటి అరుదైన, గుర్తుండిపోయే అనుభవాలను గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన మాటల్లో, అంతులేని కథ కేవలం ఒక తెలుగు క్లాసిక్ మాత్రమే కాదు, అది భారతీయ సినిమా చరిత్రలో ఎందరో దిగ్గజాలకు పునాది వేసిన చిత్రం అని అన్నారు. చిత్రీకరణ సమయంలో జరిగిన ఓ సంఘటనను…

Read Full News

RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మల్లి ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోదు.. ఫొటోస్ వైరల్ | RRR Movie Child Actress Malli Alias Twinkle Sharma Stunning Transformation Photos Goes Viral

తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించారు.అలియా భట్, ఒలివియా మోరిస్, శ్రియా శరణ్, అజయ్ దేవ్ గణ్, సముద్రఖని, రాజీవ్ కనకాల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సీతారామరాజు, భీమ్ అనే ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల కల్పిత నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్…

Read Full News

Telangana: హైస్పీడ్‌లో హైదరాబాద్ వైపు దూసుకొస్తున్న కారు.. అనుమానం వచ్చి చెక్ చేయగా.. | Telangana Eagle Force Busts Odisha to Hyderabad Ganja Network, Two Arrested

ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్న ముఠా ఆటను తెలంగాణ ఈగల్ ఫోర్స్, స్టేట్ టాస్క్‌ఫోర్స్ (STF), RNCC ఖమ్మం, చౌటుప్పల్ పోలీసులు కలిసి భగ్నం చేశారు. దాదాపు 18 గంటల పాటు రెండు రాష్ట్రాల్లో సాగిన పోలీసుల నిఘా, ఛేజింగ్‌ అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద కారును అడ్డుకుని 20.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.10.25 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ…

Read Full News

చిరు వ్యాపారులే టార్గెట్‌.. షాపుల్లో నకిలీ QR కోడ్‌ స్టిక్కర్లతో ఘరానా మోసం! వీడియో చూడండి.. | UPI QR Code Scam: Shopkeepers Targeted with Fake QR Stickers, Viral Video Raises Alert

ఈ వీడియోలో ఇద్దరు యువకులు చిన్న దుకాణాలను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. దుకాణదారుడికి తెలియకుండా అతని అసలు UPI QR కోడ్‌పై దాని స్థానంలో తమకు సంబంధించిన QR కోడ్‌ స్టిక్కర్‌ను అతికించడం వీడియోలో కనిపిస్తుంది. ఆ తర్వాత కస్టమర్లు ఆ QR కోడ్‌ను స్కాన్‌ చేసి చెల్లింపులు చేస్తే.. ఆ నగదు అసలు వ్యాపారి ఖాతాలో కాకుండా మోసగాళ్లు నియంత్రించే ఖాతాకు వెళ్లే ప్రమాదం ఉందని వీడియో ద్వారా అవగాహన కల్పించారు. ఈ వీడియో అసలు…

Read Full News

Vastu Tips: ఇంట్లో డస్ట్‌బిన్‌ ఎక్కడ పెట్టాలి? ఈ దిశలో పెడితే నెగెటివ్ ఎనర్జీకి వెల్కం చెప్పినట్టే! | Know the Right Direction to Keep Dustbin at Home Details in Telugu

వాస్తు ప్రకారం ఇంట్లోని కొన్ని దిశలను శుభప్రదమైనవిగా పరిగణిస్తారు. ముఖ్యంగా ఉత్తర దిశను సంపద, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన దిశగా భావిస్తారు. అందుకే ఈ దిశలో చెత్తబుట్ట ఉంచకూడదని వాస్తు నమ్మకం. మరోవైపు దక్షిణం లేదా దక్షిణ-పశ్చిమం (నైరుతి) మధ్య భాగంలో డస్ట్‌బిన్‌ ఉంచడం మంచిదని కొన్ని వాస్తు సూచనలు చెబుతున్నాయి. అయితే ఇవన్నీ సంప్రదాయ విశ్వాసాలేనని, డస్ట్‌బిన్‌ దిశ వల్ల అదృష్టం లేదా ప్రతికూల శక్తిపై శాస్త్రీయంగా నిర్ధారిత ప్రభావం లేదని గుర్తుంచుకోవాలి. 1. ఏ…

Read Full News

September Born People: సెప్టెంబర్‌ నెలలో పుట్టినవారు చాలా ప్రత్యేకమట.. కారణం ఈ 7 లక్షణాలే! | September Born People 7 Personality Traits Details in Telugu

సెప్టెంబర్‌లో పుట్టినవారి మరో ప్రత్యేకత వారి బాధ్యతాయుతమైన స్వభావం అని ఈ కథనం పేర్కొంటోంది. ఏ పని చేపట్టినా పూర్తి శ్రద్ధతో చేయడం, చిన్న చిన్న లోపాలను కూడా సరిదిద్దేందుకు ప్రయత్నించడం, లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టుదలగా ఉండటం వీరి బలాలుగా చెబుతున్నారు. అంతేకాదు, సంబంధాల్లో నమ్మకాన్ని, పరస్పర అవగాహనను విలువైనవిగా భావిస్తారని, విమర్శలను కూడా తమను తాము మెరుగుపరుచుకునే అవకాశంగా తీసుకుంటారని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి. 1. బాధ్యతగా పనిచేస్తారు సెప్టెంబర్‌లో పుట్టినవారు తమ పనిని…

Read Full News

రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? అయితే రూ.లక్షల్లో సంపాదించవచ్చు.. ఈ నోట్ ఉంటే లక్కీనే.. | Have This Rare 5 Note, Collectors May Pay a Premium for Special Serial Numbers

రూ.5 ట్రాక్టర్ నోటు మీ దగ్గర ఉంటే రూ.లక్షలు మీ సొంతం. అవును.. మీరు విన్నది నిజమే. కొన్ని అరుదైన పాత, కొత్త నోట్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వీటిని ఆన్‌లైన్లో పెట్టి రూ.లక్షకు అమ్మవచ్చు. ఇటీవల ఈ నోట్లకు సంబంధించిన ఆన్‌లైన్ మార్కెట్ పూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోంది. అరుదైన పాత నోట్లను ఆన్‌లైన్‌లో విక్రయించి బోల్డెంత డబ్బులు సంపాదిస్తున్నారు కొంతమంది. చాలామందికి పాతకాలపు కాయిన్లు, కరెన్సీ నోట్లను సేకరించే హాబీ ఉంటుంది….

Read Full News

Bathroom Cleaning Hacks: సబ్బు పొర, పసుపు మరకలు మాయం.. బాత్రూమ్ క్లీనింగ్‌కు ఈ హ్యాక్స్ తెలుసుకోండి! | Bathroom Cleaning Hacks Details in Telugu

బాత్రూమ్‌ను శుభ్రంగా ఉంచడంలో ఒకేసారి ఎక్కువగా రుద్దడం కంటే, మరకలు పేరుకుపోకుండా క్రమం తప్పకుండా శుభ్రం చేయడం ముఖ్యమని ఈ చిట్కాలు సూచిస్తున్నాయి. వైట్ వెనిగర్, బేకింగ్ సోడా, గోరువెచ్చని నీరు, కొద్దిగా డిష్‌వాషింగ్ లిక్విడ్ వంటి వాటిని పరిస్థితికి అనుగుణంగా ఉపయోగించవచ్చు. అయితే ప్రతి రకమైన ఫ్లోర్‌కు ఒకే క్లీనింగ్ పద్ధతి సరిపోదు. ముఖ్యంగా కొన్ని రాళ్లపై వెనిగర్ ఉపయోగించకూడదని కూడా గుర్తుంచుకోవాలి. 1. వైట్ వెనిగర్‌తో నీటి మరకలు తొలగించండి బాత్రూమ్ ఫ్లోర్ లేదా…

Read Full News

చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు.. ఉక్కులాంటి బలం.. పూర్వీకుల 100ఏళ్ల రహస్యం ఇదే.. | Ragi ambali recipe how to make the traditional millet drink and its health benefits

మన పూర్వీకులు ఎంతో బలంగా, ఆరోగ్యంగా ఉండటానికి ప్రధాన కారణం వారి ఆహారపు అలవాట్లే. ముఖ్యంగా చిరుధాన్యాలతో (Millets) చేసే ఆహార పదార్థాలు శరీరానికి అమితమైన బలాన్ని ఇస్తాయి. అలాంటి వాటిలో అత్యంత ప్రాచుర్యం పొందినది రాగి జావ లేదా రాగి అంబలి.. రెండు స్పూన్ల రాగి పిండి, 1 గ్లాసు నీళ్లు, 1 కప్పు చిక్కటి మజ్జిగ, రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు.. ఉంటే సరిపోతుంది.

Read Full News

OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం సినిమా.. మనీ హీస్ట్ లాంటి క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది | Malayalam Crime Thriller I, Nobody Movie Is Trending Top Now On Jio Hotstar OTT

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన చిత్రాలు, వెబ్ సిరీస్ లు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లలో సందడి చేయనున్నాయి.మైఖేల్, బబితా సింగ్ రిపోర్టింగ్, అన్బే డయానా, ఆల్ఫా, బంధర్ సినిమాలతో పాటు ఆకలిరాజ్యం 2026, పార్ట్ టైమర్స్ వంటి వెబ్ సిరీస్ లు కూడా ఈ వారంలోనే ఓటీటీ ఆడియెన్స్ కు అందుబాటులో రానున్నాయి….

Read Full News