Headlines

Tollywood: ఏ అవసరం వచ్చినా అండగా ఉంటాను.. బ్లైండ్ ఫౌండేషన్‌ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న టాలీవుడ్ హీరో.. | Tollywood actor sanjosh celebrates rakhi festival with sri matha foundation girls

టాలీవుడ్ హీరో సంజోష్ గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. లెజండ్రీ యాక్టర్ రాజేంద్రప్రసాద్ నటించిన బేవర్స్ సినిమాలో హీరోగా నటించారు సంజోష్. నటనతో మంచి మార్కులు కొట్టేసిన సంజోష్.. ఇప్పుడు మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. రీల్ లోనే కాకుండా రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకున్నారు. శుక్రవారం రాఖీ పండగ సందర్భంగా హైదరాబాద్ నాగోల్ లోని శ్రీమాత బ్లైండ్ ఫౌండేషన్ కు చెందిన అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఉపయోగపడే…

Read Full News

New Rules: సెప్టెంబర్ 1 నుండి మారనున్న నిబంధనలు.. ఎల్‌పిజి సిలిండర్ ధ‌ర‌ల‌తో పాటు ఆధార్‌లో కీల‌క మార్పులు! | Key Financial Changes Effective From September 1: From LPG Cylinder Rates to Aadhaar Updates

September New Rules: ప్రతి నెలా ప్రారంభంలో గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలు , ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ నిబంధనలలో కొన్ని ముఖ్యమైన మార్పులు ఉంటాయి . ఆగస్టు నెల ముగియడానికి ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్ త్వరలో ప్రారంభం కానున్నందున కొన్ని ముఖ్యమైన మార్పులు అమలులోకి రానున్నాయి. అవేమిటో వివరంగా చూద్దాం. సెప్టెంబర్‌లో అమల్లోకి రానున్న ప్రధాన మార్పులు: గ్యాస్ సిలిండర్లు, ఆధార్ కార్డులతో సహా…

Read Full News

Joe Root: సచిన్ టెండూల్కర్ లెజెండరీ క్లబ్‌లోకి జో రూట్.. పాంటింగ్‌ను సమం చేస్తూ సంచలన రికార్డు | Joe root equals ricky ponting test matches sachin tendulkar record target

Joe Root: పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో మైదానంలోకి అడుగుపెట్టడమే తడవుగా ఇంగ్లాండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్ చరిత్ర సృష్టించారు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన అరుదైన మైలురాయిని అందుకోవడంతో పాటు సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్ వంటి దిగ్గజాల సరసన నిలిచారు. లార్డ్స్ వేదికగా ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్ జో రూట్ కెరీర్‌లో 168వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఈ మ్యాచ్‌తో ఆయన ఆస్ట్రేలియా పూర్వ దిగ్గజ…

Read Full News

Trending Song: యూట్యూబ్‌ను షేక్ చేసిన తెలుగు సాంగ్.. ఏకంగా 81 కోట్ల మందిని ఊర్రుతలూగించిన పాట.. డీజేలో వింటే మాములుగా ఉండదు.. | Mahesh Babu and Sreeleela Kurchi Madathapetti Song Set New Record In You Tube With 819 Million Views

యూట్యూబ్‌లో ఏ ఆల్ టైమ్ రికార్డునైనా బద్దలు కొట్టడంలో మన టాలీవుడ్ పాటలు ఎప్పుడూ ముందే ఉంటాయి. మన సౌత్ ఇండియన్ మ్యూజిక్, దానికి తోడయ్యే పవర్‌ఫుల్ డాన్స్ స్టెప్పులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీతాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల ఒక ప్రముఖ తెలుగు పాట యూట్యూబ్‌లో ఏకంగా 819 మిలియన్ల (81.9 కోట్లు) వ్యూ్స్ సొంతం చేసుకుని కొత్త చరిత్ర సృష్టించింది. డిజిటల్ వేదికలపై తెలుగు సినిమా స్టామినా ఏ స్థాయిలో ఉందో నిరూపించడానికి ఈ రికార్డే…

Read Full News

Hyderabad: 8 గజాల స్థలంలో 2 అంతస్థుల బిల్డింగ్.. మామూలు ప్లానింగ్ కాదు సామీ.. లోపలికెళ్లి చూస్తే.. | How a Man Built a 2 Storey House in Just 8 Yards in Hyderabad, Check details

మహానగరాల్లో సొంతింటి కలను నెరవేర్చుకోవడం సామాన్యులకు పెను సవాలుగా మారుతోంది. ఆకాశాన్నంటుతున్న స్థలాల ధరలు, భారంగా మారుతున్న ఇంటి అద్దెల నడుమ తక్కువ బడ్జెట్‌లో సొంత గూడు నిర్మించుకోవడానికి సరికొత్త ఇంజనీరింగ్ ఆలోచనలు తెరపైకి వస్తున్నాయి. స్థలం చిన్నదా పెద్దదా అన్నది ముఖ్యం కాదు.. సరైన ప్రణాళిక, పట్టుదల ఉంటే కొద్దిపాటి స్థలంలోనే అద్భుతమైన ఇంటిని నిర్మించవచ్చని నేటి ఆధునిక నిర్మాణాలు నిరూపిస్తున్నాయి. ఇలాంటి వినూత్న ఆలోచనకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది హైదరాబాద్ నగరంలోని హయత్‌నగర్ మండలం…

Read Full News

రాఖీ కడుతున్నప్పుడు అది తెగిపోవడం అశుభమా? | Rakhi Breaking During Raksha Bandhan: Is It Inauspicious, Pundits Reveal Truth

జానపదకథల ప్రకారం, రాఖీ తెగిపోవడం అనేది సోదరుడి దారిలో వచ్చిన ఏదైనా ప్రమాదం లేదా ప్రతికూల శక్తి , చెడు దృష్టి తొలిగిపోవడం, రాఖీ తెగిపోయినా అస్సలే భయపడకూడదు అని చెబుతున్నారు పండితులు. రాఖీ తెగిపోయిన రాఖీని నీటిలో నిమజ్జనం చేయడం లేదా తులసి మొక్కకు సమర్పించి, దేవుడిని ప్రార్థించి కొత్తది కట్టాలంట. దీని వలన ఎలాంటి సమస్యలు ఎదురు కాకుండా మీ బంధం కొనసాగుతుంది.

Read Full News

ఇక కన్నీళ్లే ఉండవ్.. ఉల్లిపాయలు కోసేటప్పుడు ఈ సింపుల్ ట్రిక్స్ తెలిస్తే చాలు..

మన దేశంలో ఉల్లిపాయ లేని కూర ఊహించడం కష్టం. అయితే ఉల్లిపాయలు కోయడం మొదలుపెట్టగానే కళ్లు మంట పుట్టడం, కన్నీళ్లు కారడం ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే సాధారణ సమస్య. ఇలా ఎందుకు జరుగుతుందనే దాని వెనుక ఒక ఆసక్తికరమైన సైన్స్ దాగి ఉంది. ఉల్లిపాయలను కత్తితో కోసినప్పుడు వాటి లోపలి కణాలు విచ్ఛిన్నమై.. సిన్ ప్రొపనేథియల్ ఎస్ ఆక్సైడ్ అనే రసాయన వాయువు గాల్లోకి విడుదలవుతుంది. ఈ ఘాటైన వాయువు మన కళ్లలోని తేమతో కలిసిన వెంటనే…

Read Full News

10 ఓవర్లు, 3 పరుగులు, 4 వికెట్లు.. పాకిస్థాన్‌కు చుక్కలు చూపించాడు!

క్రికెట్‌లో బ్యాటర్లను వణికించే బౌలింగ్‌ ప్రదర్శనలు ఎన్నో ఉంటాయి. కానీ 10 ఓవర్లు వేసి కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టడం మాత్రం అత్యంత అరుదైన ఘనత. 1992లో వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ ఫిల్ సిమన్స్‌ పాకిస్థాన్‌పై నమోదు చేసిన ఈ స్పెల్‌ ఇప్పటికీ వన్డే క్రికెట్‌లో అత్యంత పొదుపైన బౌలింగ్‌ ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచింది. 10 ఓవర్లలో 8 మెయిడెన్లు 1992 డిసెంబరులో ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్‌ సిరీస్‌ కప్‌లో సిడ్నీ క్రికెట్‌…

Read Full News

Tollywood : నేను హీరోగా చేసిన సినిమాలో చిరంజీవి విలన్.. అప్పుడే అనుకున్నా.. టాలీవుడ్ నటుడు.. | Veteran Actor Narasimha Raju Reveals Bonding With Chiranjeevi and His Film Journey

సీనియర్ నటుడు నరసింహరాజు ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, వివాదాలు, మెగాస్టార్ చిరంజీవి ఎదుగుదల, కెనడాలో తన జీవితం గురించి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, నరసింహరాజు తన స్ట్రెయిట్ ఫార్వర్డ్ స్వభావం వల్ల ఇండస్ట్రీలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని అంగీకరించారు. పత్రికలలో తన గురించి “నోటి దురుసు” కారణంగా ఎన్టీఆర్, ఏఎన్నార్‌లను మాటలు అన్నారని వచ్చిందని, దానివల్ల ఆఫర్లు తగ్గి, ఇండస్ట్రీ దూరంగా పెట్టిందని వచ్చిన కథనాలను ఆయన…

Read Full News

Nepal Floods: 392కు చేరిన నేపాల్ మృతుల సంఖ్య.. 290 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు! | Nepal Flood Disaster: 392 Dead, Glacier Collapse Triggers Barrier Lake Warnings at China Border

నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. రాసువా జిల్లాలోని భోటే కోశి నది ఉగ్రరూపం దాల్చడంతో మృతుల సంఖ్య దాదాపు 400కి చేరింది. మంచుకొండలు విరిగిపడి మట్టి, రాళ్లు నదుల్లో చేరడంతో రెండు కృత్రిమ సరస్సులు ఏర్పడ్డాయి. అవి ఎప్పుడైనా తెగిపడే ప్రమాదం ఉండటంతో భారత్-నేపాల్ సరిహద్దుల్లోని ఉత్తర భారత్‌లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో హై అలర్ట్ ప్రకటించారు. 290 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు.. 84 మంది రెస్క్యూ ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో…

Read Full News