Headlines

Kamal Haasan : కమల్ హాసన్‏తో 13 ఏళ్ల సహజీవనం.. విడిపోవడానికి కారణం ఇదే.. టాలీవుడ్ హీరోయిన్.. | Actress Gautami Once Opens Up On Separation from Kamal Haasan

సీనియర్ హీరోయిన్ గౌతమి ఒకప్పుడు దక్షిణాదిలో టాప్ హీరోయిన్. పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం తల్లి పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమి మాట్లాడుతూ తాను కమల్ హాసన్ తో తన విడిపోవడంపై అనేక విషయాలను పంచుకున్నారు. ఆమె ట్వీట్ ద్వారా ఈ వార్తను వెల్లడించినప్పుడు, అది ముందుగా ప్రణాళిక చేయబడలేదని ఎవరూ అనుకోరని, ఈ నిర్ణయం వెనుక కొన్ని…

Read Full News

గరిష్టం నుంచి రూ.1,35,000 తగ్గిన వెండి ధర! ఇప్పుడు కొంటే లాభమేనా? | Silver Price Falls 1.35 Lakh From Record High: Is It the Right Time to Buy Silver in 2026?

వెండి ధరలు 2026లో భారీ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. జనవరి 29న అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ఔన్స్ ధర 121 డాలర్లకు పైగా ఆల్‌టైమ్‌ హైని తాకింది. మన కరెన్సీలో దాదాపు రూ.4 లక్షల పైనే. ఆ తర్వాత భారీగా దిద్దుబాటు రావడంతో ఏప్రిల్‌ నాటికి ధరలు 70 డాలర్లకు పడిపోయాయి. ఇప్పుడు మన దేశంలో వెండి ధర కిలో రూ.2,64,900 లుగా ఉంది. ఆల్‌టైమ్‌ హైతో పోలిస్తే వెండి ఇంకా గణనీయంగా తక్కువ స్థాయిలోనే ఉంది. ఆల్…

Read Full News

Nepal Floods: ప్రకృతి ప్రకోపానికి 178 భారతీయులు బలి..సచిన్ టెండూల్కర్ ఆవేదన | Nepal Floods 178 Indians Missing Amid Devastating Floods, Sachin Tendulkar Expresses Grief

Nepal Floods: హిమాలయ దేశమైన నేపాల్‌లో కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సర్వం ధ్వంసం చేశాయి. ఎటు చూసినా నీట మునిగిన ఇండ్లు, కొండచర్యలు విరిగిపడిన దృశ్యాలు భయానకంగా మారాయి. ఈ ఘోర విపత్తులో ఇప్పటివరకు సుమారు 392 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక సమాచారం వెల్లడించింది. వరద ఉధృతికి రోడ్లు కొట్టుకుపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. భారతీయుల గల్లంతుతో ఆందోళన నేపాల్ టూరిజం బోర్డు అందించిన వివరాల ప్రకారం వరద ప్రవాహానికి…

Read Full News

Tollywood : సినిమా ఆడకపోతే అమీర్ పేట సెంటర్‏లో నిలబడి గుండు గీయించుకుంటా.. యంగ్ హీరోయిన్ ఛాలెంజ్.. | Young Heroine Swetha Lakshman Challenge at Sahaa Life Of Sanju movie Trailer Launch Event

సెప్టెంబర్ 4న విడుదల కానున్న చిన్న సినిమాలలో ‘సహ: లైఫ్‌ ఆఫ్‌ సంజు’ ఒకటి. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగ్గా.. ఈ వేడుకకు నిర్మాత బన్నీ వాసు హాజరయ్యారు. అయితే ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ శ్వేతా లక్ష్మన్ స్పీచ్ అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, మీడియా మిత్రులకు, కుటుంబ సభ్యులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అలాగే, వంశీ నందిపాటి, బన్నీ వాస్ వంటి…

Read Full News

Raksha Bandhan: రాఖీ పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారు? రాఖీ విశిష్టత, సంప్రదాయాలు ఇవే! | Raksha Bandhan: Rakhi Purnima Importance Significance, Traditions, Why We Celebrate Raksha

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే పండుగ రాఖీ పౌర్ణమి. సోదరి తన సోదరుడి చేతికి రాఖీ కట్టి, అతని క్షేమం, సంతోషం కోరుకోవడం.. సోదరుడు ఆమెకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇవ్వడం ఈ పండుగలో ప్రధాన భావన. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో, భిన్నమైన ఆచారాలతో ఈ పండుగను జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లోనూ రాఖీ పౌర్ణమిని ఎంతో ఆనందంగా నిర్వహిస్తారు. రాఖీ పండుగ అసలు ఉద్దేశం ఏమిటి? రాఖీ పౌర్ణమిని ప్రధానంగా సోదరసోదరీమణుల మధ్య…

Read Full News

Mobile Apps: మొబైల్‌లో ఈ యాప్స్‌ ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే మీ డబ్బు గోవిందా..! | Remove These Apps From Your Mobile Immediately.. Otherwise, You Could Face Huge Losses

Android App Security: ఆధునిక డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ఒక అంతర్భాగంగా మారింది. అయితే, దానితో పాటే పెరుగుతున్న సైబర్ బెదిరింపులు, డేటా దుర్వినియోగం, హ్యాకింగ్ భయాలు వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ నిపుణుడు నల్లమోతు శ్రీధర్ మొబైల్ ఫోన్ల భద్రత, యాప్ పర్మిషన్లు, వ్యక్తిగత డేటా రక్షణపై చాలాసార్లు కీలక విషయాలను వెల్లడిస్తూనే ఉన్నారు. మొబైల్‌ వాడకం, హ్యాకింగ్‌ వంటిపై జాగ్రత్తలు వివరిస్తుంటారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపిన వివరాల…

Read Full News

Telangana: పాలకుర్తిలో వినూత్న రక్షాబంధన్: గోవులకు రాఖీలు కట్టి ఆప్యాయత చాటిన మహిళ | Animal Lover Ties Rakhi to Pet Cows in Telangana’s Jangaon, Unique Raksha Bandhan Celebration

అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్ల సోదర భావానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలు దేశమంతా ఘనంగా జరుగుతున్నాయి. అయితే రక్షాబంధన్ అంటే కేవలం మనుషులకు మాత్రమే కాదని, మూగజీవులకు కూడా వర్తిస్తుందని నిరూపించారు జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన జంతు ప్రేమికురాలు దేవగిరి భార్గవి. రాఖీ పౌర్ణమి పర్వదినాన ఆమె తన పెంపుడు గోవులకు రాఖీలు కట్టి తన మమకారాన్ని, సోదర భావాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. దేవగిరి భార్గవి అనే జంతు ప్రేమికురాలు రాఖీ పౌర్ణమి రోజు పెంపుడు…

Read Full News

నోరు తేడాగా ఉందని ప్రయాణికుడ్ని ఆపిన ఎయిర్‌పోర్ట్ అధికారులు! పూర్తిగా చెక్ చేస్తే..

ఓ ప్రయాణికుడు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాడు. కానీ అతని కదలికలు కాస్త అనుమానాస్పదంగా కనిపించాయి అధికారులకు. ముఖ్యంగా అతని నోటి భాగం చాలా తేడాగా కనిపించింది. ఏంటబ్బా ఇలా ఉన్నాడూ అని అనుమానంతో అతన్ని ఆపి చెక్ చేశారు. అంతే ఊహించని విధంగా బంగారం అతని నోట్లో దొరికింది. దీంతో అక్రమ రవాణాకు ప్రయత్నించిన అతన్ని సీఐఎస్ఎఫ్‌ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. నోటిలో క్యాప్సూల్స్‌ను దాచి వాటిలో బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు….

Read Full News

అస్సలు లైట్ తీసుకోవద్దు.. సొరకాయ వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..

సొరకాయలో అత్యంత ప్రమాదకరమైన విషయం కుకుర్బిటాసిన్ అనే రసాయనం. కూరగాయ చేదుగా మారినప్పుడు ఈ విషపూరిత సమ్మేళనం ఎక్కువగా ఉత్పన్నమవుతుంది. చేదుగా ఉన్న సొరకాయను వండి తిన్నా లేదా పచ్చి రసం తాగినా అది శరీరంలో విషంగా మారుతుంది. దీనివల్ల తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో పాటు జీర్ణాశయంలో అంతర్గత రక్తస్రావం జరిగి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. జీర్ణకోశ సమస్యలతో బాధపడేవారు వీటి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. తరచుగా గ్యాస్, అసిడిటీ, కడుపు…

Read Full News

Team India: చరిత్ర సృష్టించిన టీమిండియా..  52 ఏళ్ల రికార్డు బద్దలు | Team India Creates History Breaks 52 Year Record With Historic Win Over Germany

Team India: మహిళల హాకీ ప్రపంచకప్‌ 2026లో టీమిండియా సరికొత్త అధ్యాయం లిఖించింది. నెదర్లాండ్స్‌ వేదికగా జరిగిన వర్గీకరణ పోరులో జర్మనీపై 3-1 తేడాతో చారిత్రక విజయం సాధించింది. ఈ సంచలన విజయంతో 52 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ ప్రపంచకప్‌లో 5వ స్థానంతో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. ఆగస్టు 27న నెదర్లాండ్స్‌లోని అమ్‌స్టెల్‌వీన్ మైదానంలో జరిగిన ఐదో స్థానం క్లాసిఫికేషన్ మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ప్రపంచ…

Read Full News