Headlines

Nepal Floods: 392కు చేరిన నేపాల్ మృతుల సంఖ్య.. 290 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు! | Nepal Flood Disaster: 392 Dead, Glacier Collapse Triggers Barrier Lake Warnings at China Border

నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. రాసువా జిల్లాలోని భోటే కోశి నది ఉగ్రరూపం దాల్చడంతో మృతుల సంఖ్య దాదాపు 400కి చేరింది. మంచుకొండలు విరిగిపడి మట్టి, రాళ్లు నదుల్లో చేరడంతో రెండు కృత్రిమ సరస్సులు ఏర్పడ్డాయి. అవి ఎప్పుడైనా తెగిపడే ప్రమాదం ఉండటంతో భారత్-నేపాల్ సరిహద్దుల్లోని ఉత్తర భారత్‌లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో హై అలర్ట్ ప్రకటించారు. 290 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు.. 84 మంది రెస్క్యూ ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో…

Read Full News

Andhra Pradesh: వద్దని వేడుకున్న వినలేదు.. ఉపాధ్యాయుడిని చావబాదిన ఇద్దరు యువకులు!

పల్నాడు జిల్లా పెదకూరపాడులో పాఠశాల ఉపాధ్యాయుడిపై ఇద్దరు యువకులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఎదురెదురుగా వాహనాలు ఢీకొన్న విషయంలో మొదలైన వివాదం చివరకు దాడికి దారితీసింది. ఉపాధ్యాయుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికులు, పోలీసుల సమాచారం ప్రకారం.. వాహనాలు ఢీకొన్న ఘటనపై ఉపాధ్యాయుడు నరేష్ బాబుకు, యువకులకు మధ్య వివాదం మొదలైంది. అనంతరం యువకులు నరేష్ బాబును వెంబడించి పట్టుకున్నారు. ఆయన పనిచేస్తున్న పాఠశాల సమీపంలో కారును…

Read Full News

Shubman Gill: టీమిండియా డబ్ల్యూటీసీ ఆశలు గాల్లో కలిసిపోయాయా ? కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్ | Shubman Gill on WTC Final Race Indias Hopes Alive Despite Colombo Test Draw

Shubman Gill: శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగియడంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు చేరాలనే భారత జట్టు కల తీవ్ర సంక్షోభంలో పడింది. ఈ నిరాశాజనక ఫలితం తర్వాత జట్టు ఫైనల్ ఆశలపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నోరు విప్పారు. రాబోయే న్యూజిలాండ్ పర్యటనపైనే తమ ధ్యాసంతా ఉందంటూ అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురించేలా మాట్లాడారు. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 1-0తో గెలుచుకున్నప్పటికీ, చివరి కొలంబో టెస్టు డ్రా…

Read Full News

Irumudi Actor : కన్నీళ్ల నుంచి కోట్ల ఆస్తుల వరకు.. ఇరుముడి నటుడు కొమరం ఆలోచన తెలిస్తే ఫిదా కావాల్సిందే భయ్యా.. | Irumudi Actor Komaram Reveals His Real Estate Investments, Hardships, and Passion for Acting

ఇరుముడి సినిమాతో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న కొమురం. ఇన్నాళ్లు కొమురక్కగా నవ్వించిన ఆయన.. ఇప్పుడు తనలోని అసలు సిసలు నటుడిని పరిచయం చేశారు. అయితే సినీ పరిశ్రమలో నటుడిగా నిలదొక్కుకోవడం ఒక ఎత్తయితే, సంపాదించిన డబ్బును సరైన మార్గంలో ఇన్వెస్ట్ చేసి భవిష్యత్తును సురక్షితం చేసుకోవడం మరొక ఎత్తు. ఈ విషయంలో హాస్య నటుడు, ‘కొమరక్క’ ఫేమ్ కొమరం ఒక గొప్ప ఉదాహరణగా నిలిచారనే చెప్పాలి. ఇరుముడి మూవీ సక్సెస్ అయిన సందర్భంగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న…

Read Full News

వివాదం తర్వాత సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసేందుకు మంత్రి కొండా సురేఖ అపాయింట్‌మెంట్..! | Telangana Congress Row: Minister Konda Surekha Rakhi Request to CM Revanth Reddy Post Controversy

తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల చోటుచేసుకున్న వివాదం తర్వాత మీడియాకు దూరంగా ఉన్న మంత్రి.. తాజాగా రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ వీడియో విడుదల చేశారు. తన సోషల్ మీడియా ఖాతాల్లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. పండుగ వేళ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అపాయింట్‌మెంట్‌ కోరిన కొండా సురేఖ.. రాఖీ కట్టేందుకు సమయం కావాలన్నారు. దీంతో సీఎం రేవంత్‌ను కలుస్తారా? లేదన్నదీ…

Read Full News

Train Journey: రైలు ప్రయాణంలో కంటిమీద కునుకు లేకుండా చేసిన తోటి ప్రయాణికులు..అసలేం జరిగింది..? | Train Journey: I’m Travelling With Family, It’s Uncomfortable: Man Confronts Passengers Drinking Alcohol On Train

Train Journey: చాలా మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. కానీ రైలులో కొందరి ఓవరాక్షన్‌ వల్ల తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైన సందర్భాలు ఉంటాయి. ట్రైన్‌ జర్నీ అంటే సేఫ్‌గా ఉంటుందని భావిస్తున్నప్పటికీ కొందరి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ట్రైన్‌లో ఓ తాగుబోతుల హంగమాకు ఓ కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది. రైలు ప్రయాణం అంటే సుఖవంతమైనది, ప్రశాంతమైనది అని భావించే ప్రయాణికులకు తరచూ తోటి వారి అనాలోచిత ప్రవర్తన…

Read Full News

Nepal: వందల మంది మ‌ృతి, వేల మంది గల్లంతు.. ఇంతటి విషాదంలోనూ ఆగని దోపిడి! | Nepal Flash Floods: 392 Dead, 1,468 Missing as Rescue Operations Continue; Indians Among Those Missing

నేపాల్‌-టిబెట్‌ సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామాలు, రహదారులు, వంతెనలు, ఇతర కీలక మౌలిక సదుపాయాలు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాయి. ఈ విపత్తులో కనీసం 392 మంది మరణించినట్లు నిర్ధారించగా.. సరిహద్దుకు ఇరువైపులా కలిపి 1,468 మంది గల్లంతైనట్లు సమాచారం. మృతులు, గల్లంతైన వారి సంఖ్యపై అధికారిక గణాంకాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. భారీగా పెరుగుతున్న గల్లంతైన వారి సంఖ్య నేపాల్‌ విపత్తు సంస్థ గురువారం వెల్లడించిన వివరాల…

Read Full News

Srisailam Ropeway: శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్‌న్యూస్.. మళ్లీ ప్రారంభమైన రోప్‌వే సేవలు! | Good News! Srisailam Patala Ganga Ropeway Services Restored for Pilgrims

శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు అధికారులు శుభవార్త చెప్పారు. నిర్వహణ పనుల్లో భాగంగా గత నెల పాటు ఆపేసిన పాతాళ గంగవైపు వెళ్లే టూరిజం రూప్‌వే సేవలను మళ్లీ అందుబాటులోకి తెచ్చినట్టు అధికారులు తెలిపారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో భక్తులు పుణ్యస్నానాలకు పాతాళగంగకు వెళ్ళే రోప్ వేని తిరిగి పున ప్రారంభించినట్లు రోప్ వే మేనేజర్ పెంచల్ రెడ్డి తెలిపారు. రోప్ వే నిర్వహణ పనులలో భాగంగా గత 30 రోజులుగా నిలుపుదల చేసి నెల…

Read Full News

Kamal Haasan : కమల్ హాసన్‏తో 13 ఏళ్ల సహజీవనం.. విడిపోవడానికి కారణం ఇదే.. టాలీవుడ్ హీరోయిన్.. | Actress Gautami Once Opens Up On Separation from Kamal Haasan

సీనియర్ హీరోయిన్ గౌతమి ఒకప్పుడు దక్షిణాదిలో టాప్ హీరోయిన్. పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం తల్లి పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమి మాట్లాడుతూ తాను కమల్ హాసన్ తో తన విడిపోవడంపై అనేక విషయాలను పంచుకున్నారు. ఆమె ట్వీట్ ద్వారా ఈ వార్తను వెల్లడించినప్పుడు, అది ముందుగా ప్రణాళిక చేయబడలేదని ఎవరూ అనుకోరని, ఈ నిర్ణయం వెనుక కొన్ని…

Read Full News

గరిష్టం నుంచి రూ.1,35,000 తగ్గిన వెండి ధర! ఇప్పుడు కొంటే లాభమేనా? | Silver Price Falls 1.35 Lakh From Record High: Is It the Right Time to Buy Silver in 2026?

వెండి ధరలు 2026లో భారీ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. జనవరి 29న అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ఔన్స్ ధర 121 డాలర్లకు పైగా ఆల్‌టైమ్‌ హైని తాకింది. మన కరెన్సీలో దాదాపు రూ.4 లక్షల పైనే. ఆ తర్వాత భారీగా దిద్దుబాటు రావడంతో ఏప్రిల్‌ నాటికి ధరలు 70 డాలర్లకు పడిపోయాయి. ఇప్పుడు మన దేశంలో వెండి ధర కిలో రూ.2,64,900 లుగా ఉంది. ఆల్‌టైమ్‌ హైతో పోలిస్తే వెండి ఇంకా గణనీయంగా తక్కువ స్థాయిలోనే ఉంది. ఆల్…

Read Full News