Headlines

House Build: ఈ మూడు రోజులలో ఇంటి నిర్మాణం చేస్తే ధనవంతులు అవుతారు..! | Build a House on These Three Days and You Will Become Rich

House Build: మనం నిత్య జీవితంలో చిన్న చిన్న పనులకు కూడా శుభ ముహూర్తాలను చూసుకుంటాం. మరి జీవితంలో అత్యంత పెద్ద నిర్ణయమైన ఇంటి నిర్మాణం, కొన్ని లక్షలు లేదా కోట్లు విలువ చేసే ప్రాజెక్టును ప్రారంభించేటప్పుడు, వాస్తు శాస్త్ర సూచనలను పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం. ఇంటి నిర్మాణం ఏ రోజు ప్రారంభిస్తే కలిసొస్తుంది? శంకుస్థాపన ఎప్పుడు చేస్తే సమస్యలు లేకుండా పూర్తవుతుంది? ఆ ఇంట్లో నివసించే వారికి సుఖసంతోషాలు కలుగుతాయా? వంటి ప్రశ్నలకు వాస్తు…

Read Full News

ముగ్గురు పిల్లలు.. ఇప్పుడు నిశ్చితార్థం.. 40 ఏళ్ల ఈ తోపు ప్లేయర్ కథ తెలిస్తే..! | Usain bolt 40th birthday marriage proposal kasi bennett

Usain Bolt Love Story: జమైకా స్ప్రింట్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ జీవితంలో అత్యంత కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రపంచాన్ని తన వేగంతో అబ్బురపరిచిన ఈ ఒలింపిక్ ఛాంపియన్.. తన చిరకాల భాగస్వామి కాశీ బెన్నెట్‌కు పెళ్లి ప్రతిపాదన చేసి ఆశ్చర్యపరిచాడు. తన 40వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ సర్‌ప్రైజ్ ప్రపోజల్ ఇవ్వడం విశేషం. దీంతో 13 ఏళ్లుగా కొనసాగుతున్న వీరి ప్రేమ బంధం ఇప్పుడు పెళ్లి దిశగా అడుగులు వేసింది. కాశీకి ఉసేన్ బోల్ట్…

Read Full News

ఏంటీ..! ఈవిడ ప్రేమదేశం హీరో అక్క..!! తెలుగులో తిరుగులేని హీరోయిన్ ఆమె | Did you know that Premadasa hero vineeth sister is a Tollywood heroine, She is shobana

అప్పట్లో అమ్మాయిల డ్రీమ్ బాయ్ ఈ హీరో.. ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే వినీత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు కానీ ఆశించిన స్థాయిలో క్రేజ్ తెచ్చుకోలేకపోయాడు. ప్రేమదేశం సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు హీరో వినీత్. తమిళ్ లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోనూ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో అతని హెయిర్ స్టైల్ అయితే యూత్…

Read Full News

Fridge Tips: ఫ్రిజ్‌ను 24 గంటలు ఆన్‌లో ఉంచుతున్నారా? ఎప్పుడు ఆఫ్ చేయాలి? ఇవి 99 శాతం మందికి తెలియదు. | Tips And Tricks Is it okay to leave fridge running 24 hours a day or not Know when to turn it off

Fridge Tips: వేసవి, శీతాకాలం లేదా వర్షాకాలం ఏదైనా సరే, ఫ్రిజ్‌లు సాధారణంగా అన్ని కాలాల్లోనూ, రోజంతా నడుస్తూనే ఉంటాయి. విద్యుత్ బిల్లులను ఆదా చేసుకోవడానికి ప్రజలు తరచుగా రాత్రిపూట లేదా పగటిపూట కొన్ని గంటల పాటు తమ ఫ్రిజ్‌లను ఆఫ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల యంత్రానికి విశ్రాంతి లభించి, విద్యుత్ ఆదా అవుతుందని కొందరు భావిస్తారు. కానీ ఇది సరైన పద్ధతేనా? ప్రముఖ రిఫ్రిజిరేటర్ తయారీదారులు దీనిపై మార్గదర్శకాలను జారీ చేసి, స్పష్టమైన సూచనలను…

Read Full News

ఎలాన్ మస్క్ గెంటేస్తే.. అంతే స్పీడ్‌తో ఎదిగాడు! ప్రపంచానికి తెలియని పరాగ్ సక్సెస్ స్టోరీ

ట్విట్టర్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఆ సంస్థ నుంచి వైదొలిగిన ఆయన.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. 2023లో ఆయన స్థాపించిన ‘ప్యారలల్ వెబ్ సిస్టమ్స్’ అనే ఏఐ స్టార్టప్ ప్రస్తుతం భారీగా దూసుకెళ్తున్నట్లు సమాచారం. కంపెనీ విలువ సుమారు 2 బిలియన్ డాలర్లకు చేరినట్లు నివేదికలు వెల్లడించాయి. AI మౌలిక సదుపాయాలపై ప్రధాన దృష్టి ప్యారలల్ వెబ్ సిస్టమ్స్…

Read Full News

Raksha Bandhan: సోదరుల దీర్ఘాయువు కోసం సోదరీమణులు చేసే దానాల్లో ఏది అత్యంత శుభప్రదం? | Raksha Bandhan 2026: Donate These Things for Your Brother’s Well Being, Prosperity and Long Life

aksha Bandhan Donations Telugu: రక్షాబంధన్ పండుగ అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య ఉండే పవిత్రమైన ప్రేమ, ఆప్యాయతకు ప్రతీకగా భావిస్తారు. 2026లో రక్షాబంధన్‌ను ఆగస్టు 28, శుక్రవారం జరుపుకుంటారు. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుడి శ్రేయస్సు, ఆరోగ్యం, ఆయుష్షు కోసం రాఖీ కట్టి, పూజలు చేయడంతో పాటు తమ శక్తి మేరకు దానధర్మాలు చేయడం శుభప్రదమని సంప్రదాయ విశ్వాసం. శాస్త్రోక్త సంప్రదాయాల్లో దానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా రక్షాబంధన్ వంటి పవిత్రమైన రోజుల్లో భక్తిశ్రద్ధలతో…

Read Full News

Ratan Tata: రతన్‌ టాటా ఎక్కడ నివసించేవారో తెలుసా? సముద్రం ఎదురుగా రూ.150 కోట్ల బంగ్లా.. ప్రత్యేకతలు ఇవే! | Do You Know Where Ratan Tata Lived? His Rs150 Crore Sea Facing Bungalow and Its Stunning Features

Ratan Tata: రతన్‌ టాటా.. ఈ పేరు పెద్దగా పరియం అక్కర్లేదు. రతన్‌ టాటా మరణించినా ఆయన జ్ఞాపకాలు, ఆయనకున్న ప్రత్యేకత గురించి ఇంకా వార్తల్లో నిలుస్తూనే ఉంటాయి. అయితే రతన్‌ టాటా ఇంటి గురించి మీకు తెలుసా? ఆయన ఎక్కడ నివాసిస్తారో తెలుసా? ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్‌ అంబానీ ఇంటి యాంటిలియా గురించి మీకు తెలిసి ఉండవచ్చు. ముంబైలో నిర్మించిన ఈ ఇల్లు దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటి. 4…

Read Full News

వార్నీ.. ఫ్రెష్ చేపలను గుర్తుపట్టడం ఇంత ఈజీనా.. ఈ ట్రిక్స్ తెలిస్తే అవాక్కే..

నాన్ వెజ్ ప్రియులకు చేపలంటే మహా ఇష్టం. ఇవి ఆరోగ్యానికి సైతం ఎంతో మంచివి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు పుష్కలంగా ఉండే చేపలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె, మెదడు పనితీరు మెరుగవుతుంది. అయితే మార్కెట్‌కు వెళ్లి చేపలు కొనేటప్పుడు చాలా మందికి ఒక పెద్ద సవాలు ఎదురవుతుంది. ఏది అప్పుడే పట్టిన ఫ్రెష్ చేప? ఏది రోజులు గడిచిన పాత చేప? రసాయనాలతో నిల్వ ఉంచిన చేపలేవి? అనే విషయాలు తెలియక చాలామంది…

Read Full News

టాక్సిక్ స్టార్ నయనతార కోట్ల ఆస్తుల కథ.. చెన్నై హోమ్-స్టూడియో టూ హైదరాబాద్ ప్రాపర్టీల వరకు! | Inside Nayanthara’s Real Estate Empire: From Chennai Luxury Homes to Hyderabad Properties

లేడీ సూపర్‌స్టార్ నయనతార కేవలం సినిమాల్లోనే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలోనూ భారీ పెట్టుబడులు పెట్టారు. చెన్నై, హైదరాబాద్, కేరళ వంటి ప్రధాన ప్రాంతాల్లో ఆమెకు అత్యంత విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఐకానిక్ బంజారాహిల్స్ ప్రాంతంలో రెండు అల్ట్రా-లగ్జరీ ఫ్లాట్లు, కేరళలో తిరువల్లలోని పూర్వీకుల ఇల్లు ఆమె రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోలో ముఖ్య భాగాలు. ఈ ఆస్తులన్నీ నయనతార రాయల్ లైఫ్‌స్టైల్‌ను, ఆమె వ్యాపార పరిజ్ఞానాన్ని చాటిచెబుతున్నాయి. చెన్నైలోని భారీ నివాసాలు, స్టూడియో: నయనతార, విఘ్నేష్…

Read Full News

Raksha Bandhan: రాఖీ పండగ రోజే చంద్రగ్రహణం.. భారత్‌లో సూతక కాలం ఉంటుందా? రాఖీ కట్టొచ్చా? పూర్తి వివరాలు | Chandra Grahan and Rakhi 2026: Will Sutak Kaal Apply on Raksha Bandhan? Know the Rules

Chandra Grahan 2026 Sutak Kaal And Raksha Bandhan Telugu: క్షాబంధన్ పండుగను అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, రక్షణకు ప్రతీకగా భావిస్తారు. 2026లో రక్షాబంధన్ పండుగను ఆగస్టు 28, శుక్రవారం జరుపుకోనున్నారు. అయితే ఈసారి రక్షాబంధన్ రోజున చంద్రగ్రహణం, సూతక కాలం ఉంటాయనే వార్తలతో చాలామందిలో సందేహాలు నెలకొన్నాయి. అయితే ఈ విషయంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా అన్నదే సూతక కాలం వర్తిస్తుందా లేదా అనేదాన్ని…

Read Full News