Headlines

Asian Games 2026: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. సెమీస్‌ పోరుకు సిద్ధమైన భారత్, పాకిస్తాన్.. ఎప్పుడంటే? | Asiangames2026 cricket schedule india pakistan semi final dates fixtures released

Asian Games 2026: ఆసియా క్రీడలు 2026లో క్రికెట్ పోటీల పూర్తి షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేశారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 3 వరకు ఈ మెగా ఈవెంట్ జరగనుంది. పురుషుల విభాగంలో మొత్తం 10 జట్లు, మహిళల విభాగంలో 8 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటాయి. ప్రపంచ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ సెమీఫైనల్‌లో జరిగే అవకాశం ఉండడంతో ఈసారి క్రికెట్ పోటీలు మరింత ఆసక్తికరంగా మారాయి. పురుషుల విభాగం – గ్రూపులు,…

Read Full News

Onion Prices: ఉల్లిపాయ ధరలకు కళ్లెం.. రూ.35కే కిలో ఉల్లిపాయలు, కేంద్రం కీలక నిర్ణయం | Centre Takes Steps to Control Onion Prices Retail Sale at rupees 35 per Kg

Onion Prices: దేశవ్యాప్తంగా ఉల్లిపాయ ధరలు ఒక్కసారిగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. పెరుగుతున్న ధరలకు అడ్డుకట్ట వేసి సామాన్యులకు ఉపశమనం కల్పించేందుకు బఫర్‌ స్టాక్‌లో ఉన్న ఉల్లిపాయలను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో గురువారం నుంచి కిలో ఉల్లిపాయలను రూ.35కే సబ్సిడీ ధరకు విక్రయించనుంది. పెరిగిన ఉల్లిపాయ ధరలు ఇటీవల దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఉల్లిపాయల రిటైల్ ధరలు భారీగా పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో కిలో ఉల్లిపాయలు…

Read Full News

నీటి బాంబుగా మారిన హిమాపాతం.. భారీ వరదలకు నేపాల్‌ వినాశనం.. అండగా నిలిచిన భారత్! | Nepal Flash Flood Devastation: India Pledges Aid and Sends Supplies Amid Humanitarian Crisis, Many Indians Missing

నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగి పడి భారీ విధ్వంసం చోటుచేసుకుంది. భోటేకోశి నది ఉప్పొంగడంతో రసువా జిల్లాతో పాటు పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇళ్లు, రహదారులు, వంతెనలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. విద్యుత్ మౌలిక వసతులు, జలవిద్యుత్ ప్రాజెక్టులకు భారీ నష్టం వాటిల్లింది. అధికారుల ప్రకారం మృతుల సంఖ్య 160కి పైగా చేరగా, వందలాది మంది గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం…

Read Full News

చిన్న ఇంటి కోసం మినీ ఫ్రిజ్​ కావాలా? రియల్​మీ స్పేస్ సేవింగ్ రిఫ్రిజిరేటర్‌‌ వివరాలు మీకోసం | Realme Launches TechLife Mini Refrigerator Featuring 84L Capacity and Direct Cooling at Rs 9490!

ఆధునిక జీవనశైలిలో నిత్యవసరాలను తాజాగా ఉంచుకోవడానికి కాంపాక్ట్ సైజులో లభించే కూలింగ్ అప్లయన్సెస్‌కు ఆదరణ పెరుగుతోంది. టెక్ మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న రియల్‌మీ సంస్థ సరికొత్త ఫీచర్లతో కూడిన మినీ ఫ్రిజ్‌ను ఆవిష్కరించింది. సామాన్యుల బడ్జెట్‌కు సరిపోయే ఈ ట్రెండింగ్ డివైజ్ పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఇంటి కోసం లేదా బ్యాచిలర్ రూమ్‌ల కోసం ఒక మంచి రిఫ్రిజిరేటర్ కొనాలని ఆలోచిస్తున్నప్పుడు, ఎక్కువ స్థలం తీసుకోని, తక్కువ బడ్జెట్‌లో లభించే మోడల్స్ కోసం వెతుకుతుంటాము….

Read Full News

రీల్స్‌ మోజుతో రైలు పట్టాలపై విన్యాసాలు! కట్‌చేస్తే మొండి చేతులతో యువతి.. | Teen Girl Seriously Injured After Train Hits Her While Filming a Reel on Railway Tracks

సోషల్ మీడియాలో లైక్‌లు, వ్యూస్ కోసం యువత చేసే విన్యాసాలు వారి ప్రాణాలకే ఎసరు తెస్తున్నాయి. ప్రమాదకరమైన ప్రదేశాల్లో రీల్స్ చేస్తూ అమాయకంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఝార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన ఒక విషాద సంఘటన సోషల్ మీడియా పిచ్చి ఏ స్థాయికి చేరిందో తెలియజేస్తోంది. రైల్వే ట్రాక్‌పై నిలబడి వీడియో తీస్తున్న ఒక యువతిని వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఝార్ఖండ్‌లోని గఢ్వా జిల్లాకు…

Read Full News

ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. కొత్తిమీర వీరికి విషంతో సమానం.. తింటే ఆ సమస్యలు కొని తెచ్చుకున్నట్లే..

కొత్తిమీరలో పొటాషియం పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణ వ్యక్తులకు ఇది మేలు చేసినప్పటికీ, కిడ్నీ సమస్యలతో బాధపడేవారి శరీరం అదనపు పొటాషియాన్ని బయటకు పంపించలేదు. దీనివల్ల రక్తంలో పొటాషియం స్థాయిలు అకస్మాత్తుగా పెరిగిపోయి గుండె స్పందన రేటులో తీవ్ర హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఇది తీవ్రమైన గుండెపోటు ప్రమాదానికి దారితీయవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి బలహీనమైన మూత్రపిండాల పనితీరు ఉన్నవారు కొత్తిమీర విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. కొత్తిమీరకు సహజంగానే రక్తపోటును తగ్గించే గుణం ఉంది. ఇది…

Read Full News

భూమి మీద నూకలు ఉన్నాయంటే ఇదే మరీ..! 10వ అంతస్తు నుంచి పడినా.. ప్రాణాలు సేఫ్! | Maharashtra Miraculous Escape: Woman Falls From 10th Floor, Saved By Tree in Mumbai

ముంబైలో చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర కలకలం రేపింది. భాండూప్ ప్రాంతంలోని సన్‌షైన్ ఎస్ఆర్‌ఏ భవనంలో ఓ మహిళ 10వ అంతస్తు నుంచి కిందపడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఆమె నేరుగా నేలపై పడకుండా భవనం కింద ఉన్న ఓ పెద్ద చెట్టు కొమ్మల్లో చిక్కుకోవడంతో ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు భయాందోళన నెలకొంది. స్థానికుల సమాచారం ప్రకారం.. మహిళ అకస్మాత్తుగా భవనం 10వ అంతస్తు నుంచి కిందపడింది. అంత ఎత్తు నుంచి పడటంతో తీవ్ర…

Read Full News

Aadhaar Card: ఆధార్ కార్డులో ఫొటో ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..? కేంద్రం రూల్స్.. | Want to Change Your Aadhaar Photo, Know How Many Times You Can Update It and the 125 Fee

ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైన డాక్యుమెంట్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ ప్రభుత్వ పథకం కింద లబ్ది పొందాలన్నా, సిమ్ కార్డు తీసుకోవాలన్నా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, మీ పిల్లలను స్కూల్‌లో చేర్పించాలన్నా.. ఇలా ఏ పనికైనా ముందుగా ఆధార్ కార్డు అడుగుతారు. అయితే కొంతమంది ఆధార్ కార్డుల్లో ఫొటో సరిగ్గా ఉండదు. ఎప్పుడో ఆధార్ కార్డు తీసుకున్నప్పటి ఫొటో ఉంటుంది. వయస్సు పెరిగే కొద్ది శరీరంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. దీంతో మీ…

Read Full News

టెస్ట్‌లకు పనికిరావంటూ గెంటేశారు.. కట్‌చేస్తే.. 2 ప్రపంచకప్‌లతో మెరిసిన టీమిండియా తోపు..! | Arshdeep singh test debut wait duleep trophy hero

Arshdeep Singh Test Debut: టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ దులీప్ ట్రోఫీలో దుమ్మురేపుతున్నాడు. వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ సాధించిన విజయంలో బంతితో కీలక పాత్ర పోషించిన అర్ష్‌దీప్ 4 వికెట్లు పడగొట్టాడు. ఇలాంటి టోర్నమెంట్లలో పాల్గొనడం ద్వారా, టెస్ట్ క్రికెట్‌కు అవసరమైన నైపుణ్యాలు, స్టామినా తనలో ఉన్నాయని నిరూపించుకోవాలనుకుంటున్నట్లు అర్ష్‌దీప్ చెప్పుకొచ్చాడు. టెస్ట్ అరంగేట్రం చేయలే.. టీమిండియా తరపున 18 వన్డేలు, 91 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అర్ష్‌దీప్, ఇప్పటికీ తన…

Read Full News