Headlines

Vande Bharat: పశ్చిమ కనుమల్లో ‘నారింజ వర్ణపు పాములా’ వందే భారత్.. నెటిజన్లను మురిపిస్తున్న డ్రోన్ వీడియో! | Vande Bharat Train Emerges Through Misty Western Ghats In Breathtaking Video: Like An Orange Snake

Vande Bharat Video: మంచు తెరల నడుమ.. పచ్చని అడవులు, ఎత్తైన కొండల మధ్య నుంచి దూసుకుపోతున్న ఆరెంజ్ రంగు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పశ్చిమ కనుమల ప్రకృతి అందాల నడుమ నుంచి ఈ రైలు వెళ్తున్న తీరు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మబ్బులను చీల్చుకుంటూ.. కర్ణాటకలోని సకలేశ్‌పూర్ – సుబ్రహ్మణ్య రోడ్ ఘాట్ సెక్షన్ (శిరాడి ఘాట్) పరిధిలో నిర్వహించిన వందే భారత్ రైలు ట్రయల్…

Read Full News

H-1B వీసాలపై భారతీయులకు బిగ్ షాక్.. ట్రంప్ సర్కార్ కొత్త ప్రతిపాదన ఇదే! | H 1B Visa Big Shock: Donald Trump Proposes $103K Fee, Massive Impact on Indian Professionals

అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ నిపుణులకు మరో భారీ షాక్ తగిలింది. హెచ్-1బి వీసాలపై ఏకంగా 1,03,265 డాలర్లు అంటే సుమారు రూ.90 లక్షలు అదనపు రుసుము విధించేలా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) సోమవారం (ఆగస్టు 24) ఈ ప్రతిపాదనను ప్రకటించింది. అయితే ఇది ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే ఉంది. తుది నిబంధనగా అమల్లోకి వచ్చే వరకు ఈ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ కొత్త రుసుము…

Read Full News

Home Loan: హోం లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. ఆ లోన్ ఎవరు చెల్లించాలి? కుటుంబసభ్యులపై బాధ్యత ఉంటుందా..?

సొంత ఇంటి నిర్మాణం లేదా ఫ్లాట్ కొనుగోలు కోసం చాలామంది బ్యాంకుల నుంచి హోం లోన్ తీసుకుంటూ ఉంటారు. సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉండటంతో పాటు మీ ఆస్తులను తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. అప్పుడే హోం లోన్‌ను బ్యాంకులు మంజూరు చేస్తాయి. హోమ్ లోన్ చెల్లించేందుకు 20 ఏళ్ల వరకు సమయం పడుతుంది. ఈ కాలపరిమితిలో చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఏమవుతుంది..? ఎవరు కట్టాల్సి ఉంటుంది..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం….

Read Full News

Viral Video: షరాబీ చాచా ఐడియా అదుర్స్‌..! తప్పతాగి ఇంటికి వెళ్లేందుకు ఏం చేస్తున్నాడంటే..

ఉత్తర్ ప్రదేశ్‌లోని సోన్‌భద్ర ప్రాంతంలో చోటుచేసుకున్న ఒక విచిత్ర సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది. సోన్‌భద్ర జిల్లా రాబర్ట్స్‌గంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన సునీల్ అనే వ్యక్తికి రోజూ సాయంత్రం వేళల్లో మద్యం తాగే అలవాటు ఉంది. మద్యం సేవించిన తర్వాత నడిచి లేదా వేరే వాహనంలో ఇంటికి వెళ్లడం ఆయనకు విసుగ్గా అనిపించింది. దీనితో ఒక వినూత్న ఆలోచన చేశాడు. వెంటనే తన మొబైల్ నుంచి పోలీసుల అత్యవసర…

Read Full News

వాళ్లను కరివేపాకుల్లా తీసిపారేస్తావా.. గంభీర్‌ను ఏకిపారేసిన మాజీ ప్లేయర్..!

WTC 2025-27: టెస్టు క్రికెట్‌లో గంభీర్‌ను విమర్శించడానికి చాలా కారణాలున్నాయని, కానీ వైట్‌బాల్ క్రికెట్‌లో మాత్రం అతడిని పెద్దగా తప్పుపట్టాల్సిన అవసరం లేదని మాజీ ఓపెనర్ వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. అయితే, కొంతమంది టీమిండియా స్టార్ ఆటగాళ్లను జట్టులో నుంచి కూరలో కరివేపాకులా తీసిపారేశారని విమర్శలు గుప్పించాడు. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత సూర్యకుమార్ యాదవ్‌ను జట్టుకు దూరం చేయడం, మహ్మద్ షమీ విషయంలో అనుసరిస్తున్న విధానం సక్రమంగా లేదంటూ చెప్పుకొచ్చాడు. మరోవైపు టెస్టుల్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా…

Read Full News

బాగా పండిన అరటిపండ్లను పారేస్తున్నారా..? ఈ అద్భుతమైన ఐడియాలతో టేస్టీగా రీయూజ్ చేయండి! | Don’t Throw Away Overripe Bananas! Turn Them into These Delicious Treats

సాధారణంగా ఇంట్లో అరటిపండ్లు తెచ్చిన కొన్ని రోజులకే వాటి తొక్కపై నల్లటి మచ్చలు రావడం ప్రారంభిస్తాయి. పండ్లు ఎక్కువగా పండిపోవడంతో చాలామంది అవి పాడైపోయాయని అనుకుని డస్ట్‌బిన్‌లో పారేస్తుంటారు. కానీ, నిజానికి నల్లటి మచ్చలు ఉన్న అరటిపండ్లు మరింత రుచిగా, తీపిగా ఉండటమే కాకుండా వాటిలో యాంటీఆక్సిడెంట్లు కూడా పెరుగుతాయి. ఇటువంటి పండ్లను వంటగదిలో పారేయకుండా ఎలా రీయూజ్ చేయవచ్చో ఇప్పుడు చూద్దాం. బనానా బ్రెడ్, కేకులు : బాగా పండిన అరటిపండ్లు కేకులు, బ్రెడ్ తయారీకి…

Read Full News

FD vs Mutual Fund: రూ.10 లక్షల పెట్టుబడికి 10 ఏళ్లలో భారీ లాభాలు ఇచ్చేది ఏది? | 10 lakh investment fd vs lump sum mutual fund return comparison 10 years

FD vs Mutual Fund: డబ్బు ఆదా చేయడం ఎంత కష్టమైనప్పటికీ, దానిని సరైన చోట పెట్టుబడి పెట్టడం అనేది అంతకంటే ముఖ్యమైన నిర్ణయం. మీ వద్ద ఒకేసారి రూ. 10 లక్షలు ఉంటే, దానిని ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనేదే మనసులో మెదిలే మొదటి ప్రశ్న. మీరు ఏ మార్గాన్ని ఎంచుకోవాలి? ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్? కేవలం అంచనా వేసిన రాబడుల ఆధారంగా తీసుకున్న నిర్ణయాలు తరచుగా నష్టాలకు దారితీస్తాయి….

Read Full News

Most Sixes: టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు కొట్టిన ఏడుగురు విధ్వంసకర బ్యాటర్లు వీరే | Most sixes in test cricket rishabh pant third rank ben stokes record

Most Sixes: 1877లో ప్రారంభమైన టెస్ట్ క్రికెట్ అంటే సుదీర్ఘ ఓపిక, డిఫెన్స్ బ్యాటింగ్‌కు చిరునామా. అయితే కొంతమంది విధ్వంసకర బ్యాటర్లు మాత్రం ఈ రొటీస్ స్టైల్ మాకొద్దంటూ టెస్టుల్లోనూ సిక్సర్ల సునామీ సృష్టించారు. క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం నలుగురు బ్యాటర్లు మాత్రమే టెస్టుల్లో 100 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు సాధించారు. అందులో భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అత్యంత పిన్న వయస్సులోనే మూడో స్థానాన్ని కైవసం చేసుకుని సంచలనం…

Read Full News

Telangana: డిసెంబరులో నగర భేరి.. జీహెచ్‌ఎంసీ, వరంగల్ ఎన్నికలకు సర్కార్ కసరత్తు! | Telangana Municipal Elections: GHMC, Warangal Polls Expected in December Amidst SIR Process

తెలంగాణలో రెండో దశ మున్సిపల్‌ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. డిసెంబరు నెలలో హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజిగిరి కార్పొరేషన్లతో పాటు ఎన్నికలు వాయిదా పడిన ఇతర పురపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీంతో పురపాలక శాఖ అధికారులు ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. అయితే అప్పటికి జీహెచ్‌ఎంసీ, వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్ల పదవీకాలం పూర్తికాకపోవడంతో…

Read Full News

అల్లరి నరేష్ ఈజ్ బ్యాక్.. ఆకట్టుకుంటున్న రంభ ఊర్వశి మేనక ట్రైలర్ | Nagarjuna Unveiled Trailer of Allari Naresh Ramba Oorvasi Menaka

అల్లరి నరేష్ ఫాంటసీ కామెడీ ‘రంభ ఊర్వశి మేనక’తో అలరించబోతున్నారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో, అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఘనంగా విడుదల కానుంది. పౌరాణిక కథలు, గ్రామీణ హాస్యం, వినోదాత్మకమైన అంశాలతో అలరించనుంది. కింగ్ నాగార్జున ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు. సూరి(అల్లరి నరేష్) మొక్కుబడులతో భూలోకానికి దిగివచ్చిన రంభ, ఊర్వశి, మేనకలు.. తమ దివ్య…

Read Full News