Cricketers Protest: 25 కోట్ల జనాభాకు ఒకే టీం ఎలా సరిపోతుంది?.. రోడ్డెక్కిన వందలాది క్రికెటర్లు | Gen z cricketers protest in lucknow demands 3 ranji trophy teams for uttar pradesh
Cricketers Protest: మైదానంలో మ్యాచ్‌లు ఆడాల్సిన యువ క్రికెటర్లు తమ హక్కుల కోసం రోడ్డెక్కారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఏకానా స్టేడియం వద్ద 250 మందికి పైగా యువ ఆటగాళ్లు, వారి తల్లిదండ్రులు ఏకమై నిరసన తెలిపారు. తమ రాష్ట్రానికి మూడు రంజీ జట్లు కావాలంటూ వారు డిమాండ్ చేయడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఏటా వేలాది మంది యువకులు క్రికెట్‌ను వృత్తిగా ఎంచుకుంటున్నారు….