Headlines

టీమిండియాలో చోటు లేదంటూ ఛీ కొట్టారు.. కట్‌చేస్తే.. 17 ఫోర్లు, 4 సిక్స్‌లతో సెలెక్టర్లకు ఇచ్చిపడేశాడుగా..! | Shahbaz ahmed 167 runs duleep trophy team india comeback

Shahbaz Ahmed: టీమిండియాలో చోటు కోసం పోటీపడుతున్న ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ దులీప్ ట్రోఫీ 2026లో అదరగొట్టాడు. ఈస్ట్ జోన్ తరపున నార్త్ ఈస్ట్ జోన్‌పై క్వార్టర్‌ఫైనల్లో 167 పరుగులతో ఫస్ట్‌క్లాస్ స్కోరు నమోదు చేశాడు. 244 బంతులు ఎదుర్కొన్న అహ్మద్ 17 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ బాదేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో సెలెక్టర్లకు గట్టి సమాధానం ఇచ్చాడు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వంటి ఆల్‌రౌండర్ల కారణంగా అవకాశాలు దూరమైన షాబాజ్‌కు మానవ్ సుతార్ రాకతో…

Read Full News

ఆగస్టు 25 రాశిఫలాలు: ఈ రాశులకు ఆర్థికంగా ఢోకా ఉండదు.. మీ రాశి ఉందా? | Daily Horoscope August 25, 2026: Tuesday Predictions for All 12 Zodiac Signs

దిన ఫలాలు (ఆగస్టు 25, 2026): మేష రాశి వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి,…

Read Full News

కల్తీ కాలంలో కమ్మని పల్లె.. పుట్టినప్పటి నుంచి ఒక్క పాల ప్యాకెట్ కూడా కొనని ఏకైక గ్రామం! | Pottamloddi: The Unique Telangana Village That Never Sells Milk

ఆదిలాబాద్ జిల్లా గ్రామీణ మండలం అల్లికోరి పంచాయతీలోని పొట్టంలొద్ది మారుమూల కుగ్రామం. సుమారు 50 కుటుంబాలు ఈ గ్రామంలో నివసిస్తున్నాయి. కానీ ఈ చిన్న గ్రామంలో ఏకంగా 250కి పైగా పశువులు, మేకలు ఉన్నాయి. వాటిని గ్రామస్థులు కేవలం జీవాలుగా మాత్రమే చూడరు. తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారు. ప్రతిరోజూ పశువులను మేతకు తీసుకెళ్లేందుకు గ్రామమంతా కలిసి ముగ్గురు కాపరులను ఏర్పాటు చేసుకున్నారు. ఉదయం పశువులు మేతకు వెళ్లడం.. సాయంత్రం తిరిగి గ్రామానికి చేరుకోవడం అక్కడ నిత్యకృత్యం….

Read Full News

PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే.. | PM Kisan 24th Installment: Rs 2000 to Farmers Likely in October, Check eKYC Status

పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో ఎప్పుడు పడతాయనేది చాలామంది రైతులు ఎదురుచూస్తున్నారు. 23 విడత డబ్బులను ఈ ఏడాది జూన్‌లో జమ చేయగా.. 24 విడత డబ్బుల కోసం రైతులు చూస్తున్నారు. వానాకాలం సీజన్ మొదలుకావడంతో పంట సాగు కూడా మొదలుపెట్టారు. దీంతో పీఎం కిసాన్ సాయం కూడా నిరీక్షిస్తున్నారు. అయితే ఈ నిధులు అకౌంట్లో ఎప్పుడు పడతాయనే విషయంపై క్లారిటీ వచ్చింది. అక్టోబర్‌లో 24వ విడత నిధులను కేంద్రం జమ చేసే అవకాశముంది. ఈ విడత…

Read Full News

Jabardasth:అందుకే రోడ్డుపై పడుకుని వీడియో చేశా.. అసలు విషయమేంటో చెప్పిన జబర్దస్త్ నవదీప్.. నెటిజన్ల ఫైర్ | Jabardasth Actor Navadeep Reveals The Real Story Behind His Viral Roadside Video

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో నవదీప్ ఒకడు. సందర్భానికి తగ్గట్టుగా పాటలు పాడుతూ కామెడీ చేయడం ఇతని స్పెషాలిటీ. జబర్దస్త్ తో పాటు శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలోనూ నవదీప్ కనిపిస్తుంటాడు. అయితే ఈ మధ్యన ఈ కమెడియన్ కు సంబంధించిన ఒక వీడియో నెట్టింట బాగా వైరల్ అయ్యింది. అందులో నవదీప్ రోడ్డుపై పడుకుని ఉండడం చూసి అందరూ షాక్ అయ్యారు. అంతేకాదు ఒక వ్యక్తి నవదీప్ దగ్గరకు వెళ్లి ఏమైందన్నా అని…

Read Full News

Duleep Trophy: 14 ఇన్నింగ్స్‌ల్లో 828 పరుగులు.. రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..? | Sanat sangwan dropped duleep trophy quarter final

Sanat Sangwan Dropped Duleep Trophy: రంజీ ట్రోఫీ 2025-26లో అదరగొట్టిన ఢిల్లీ ఓపెనర్ సనత్ సంగ్వాన్‌కు దులీప్ ట్రోఫీ 2026 క్వార్టర్‌ఫైనల్లో అనూహ్య షాక్ తగిలింది. రంజీ సీజన్‌లో 14 ఇన్నింగ్స్‌ల్లో 828 పరుగులు చేసి అత్యధిక పరుగుల జాబితాలో మూడో స్థానంలో నిలిచిన సనత్ సంగ్వాన్‌‌ను నార్త్ జోన్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోలేదు. బెంగళూరులో వెస్ట్ జోన్‌తో జరుగుతున్న క్వార్టర్‌ఫైనల్లో సనత్ స్థానంలో యశ్ ధుల్‌ను కామ్రాన్ ఇక్బాల్‌తో కలిసి ఓపెనింగ్‌కు పంపారు. ప్రధానంగా…

Read Full News

Boiled Eggs: గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు వేస్తున్నారా? అసలు కారణం తెలిస్తే షాకవుతారు!

గుడ్లు ఉడికించడం చాలా సులభమైన వంటపనే అయినా, వాటి పొట్టు సరిగ్గా ఊడకపోతే మాత్రం ఇబ్బందిగా మారుతుంది. అందుకే గుడ్లు ఉడికించే నీటిలో ఉప్పు వేయడం, వెనిగర్ వేయడం వంటి చిట్కాలు చాలాకాలంగా వాడుకలో ఉన్నాయి. అయితే వీటిలో ఏది నిజంగా పనిచేస్తుందనే విషయంలో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఉప్పు వేస్తే గుడ్లు త్వరగా ఉడుకుతాయా? నీటిలో ఉప్పు కలిపితే దాని మరిగే ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. అయితే ఇంట్లో గుడ్లు ఉడికించే సమయంలో వేసే సాధారణ…

Read Full News

India Post: పోస్టాఫీస్‌కు వెళ్లే పనిలేదు.. ఇకపై ఇంటి నుంచే ఇండియా పోస్ట్ సర్వీసులు.. | India Post Digital Revolution: Central Govt Launches Dak Seva and Dak Mitra Apps

ఒకప్పుడు పోస్టాఫీస్ వేరు, ఇప్పటి పోస్టాఫీస్ వేరు.. వికసితి భారత్ లక్ష్యంలో భాగంగా భారత ఫోస్టాఫీసులు, పోస్టల్ సేవలు కొత్తరూపం దాల్చాయి. అత్యాధునిక వసతులు, సీటింగ్ సదుపాయాలు, పొదుపు ఆధారిత పథకాలతో అనేక సేవలను ఇండియా పోస్ట్ అందిస్తుంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా, డిజిటల్ మోడ్‌లో ఇండియా పోస్ట్ సేవలు ప్రజల్లోకి తీసుకొస్తోంది. పోస్టల్ సర్వీస్ ను ఆధునికీకరించి, ప్రజలకు మరింత సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందించేందుకు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ కీలక రెండేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు…

Read Full News

Indiramam Houses: ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక అప్డేట్.. | Indiramma Houses Lottery: Eligible Beneficiaries List Released, Check Your Name Online

హైదరాబాద్ క్యూఆర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ నెల 25వ తేదీన లాటరీకి అర్హత సాధించినవారి వివరాలను హౌసింగ్ బోర్డు ప్రకటించింది. ఆగస్ట్ 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు లాటరీ తీసి నియోజకవర్గాల వారీగా ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 16 నియోజకవర్గాల నుంచి అర్హులైనవారి నుంచి దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. 60,720 మంది దరఖాస్తు చేసుకోగా.. ప్రాథమిక పరిశీలన అనంతరం అనర్హులుగా…

Read Full News

Hyderabad: కేపీహెచ్‌బీలో దారుణం.. అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య | Hyderabad Shocker: Woman Dies by Suicide After Jumping from 5th Floor in KPHB Colony

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. కేపీహెచ్‌బీ కాలనీలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఐదో అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. కొంతకాలంగా మహిళ డిప్రెషన్‌తో ఉంటుందని, దాని కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. అపార్ట్‌మెంట్‌ ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చూస్తే.. కేరళలోని కానూర్‌కు చెందిన సోను పురుషోత్తమన్, శీతల్‌ దంపతులు తమ పిల్లలతో కలిసి కేపీహెచ్‌బీ…

Read Full News