Jr.NTR : ఎన్టీఆర్తో చేసిన ఆ సినిమా ప్లాప్ కావడానికి కారణం అదే.. ఆ నిర్ణయమే పొరపాటు అయ్యింది.. | Producer dil raju reveals ramayya vasthavayya flop reason
ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన 14 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 25 చిత్రాలను నిర్మించి, పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఈ ప్రయాణంలో దాదాపు 80 శాతం విజయాలను సొంతం చేసుకున్నప్పటికీ, కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. ఈ అపజయాల వెనుక గల కారణాలు, వాటి నుండి నేర్చుకున్న పాఠాలను దిల్ రాజు ఇటీవల పంచుకున్నారు. తన 25 చిత్రాలలో దాదాపు ఆరు సినిమాలు ఫలితాలు ఇవ్వలేదని దిల్ రాజు…