Fauzi: ఫౌజీ లుక్.. హను రాఘవపూడి దాగుడు మూతలు | Prabhas’ Fauzi Poster Sparks Buzz: Why Is Hanu Raghavapudi Still Hiding His Face video – Entertainment Videos in Telugu
ప్రభాస్ ‘ఫౌజీ’ అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్న వేళ తాజాగా అదిరిపోయే పోస్టర్ వచ్చింది.. కానీ ఎప్పట్లాగే ఈ పోస్టర్‌లోనూ హీరో మొహం దాచేసారు హను. కేవలం బాడీ లాంగ్వేజ్‌తో పోస్టర్ డిజైన్ చేసారు. అసలెందుకు హను ప్రతీసారి ప్రభాస్ ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు..? ఫేస్ దాచేసినా.. హింట్స్ మాత్రం చాలానే ఇచ్చారు హను.. మరి అవేంటో చూద్దామా..? ఫౌజీ పోస్టర్స్‌లో ఇప్పటి వరకు ప్రభాస్ మొహాన్ని క్లియర్‌గా చూపించలేదు హను రాఘవపూడి….