Ramayana: పెద్ద రిస్క్ తీసుకుంటున్న ‘రామాయణ’ టీం | Ramayana Makers Plan Exclusive Footage Screening at Big Cine Expo 2026 video – Entertainment Videos in Telugu
2026 మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటైన రామాయణ ప్రమోషన్స్ సరికొత్త పంథాలో జరుగుతున్నాయి.. ట్రైలర్ రిలీజ్‌కు ముందే వెళ్లిన స్కూల్స్ నుంచి నిన్నమొన్నటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ వరకు చాలా కొత్తగా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ప్రమోషన్ కోసం మరో రిస్క్ తీసుకోడానికి రెడీ అయ్యారు మేకర్స్. మరి అదేంటో తెలుసా..? రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణ సినిమా ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్‌లో జరుగుతున్నాయి….