Watch: ఏ బ్రాండ్ తాగావ్ బ్రో.. మటన్ కొట్టులో దూరిన కొత్త కస్టమర్‌ను మడతెట్టిన మందుబాబు!
లక్నో, ఆగస్ట్ 16: ఓ మాంసం దుకాణంలోకి భారీ కొండచిలువ ప్రవేశించడంతో స్థానికంగా ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. సుమారు 15 అడుగుల పొడవున్న ఈ కొండచిలువ దుకాణంలో ఉన్న మేకల వైపు వెళ్లింది. అయితే అది మేకను పట్టుకునేలోపే అక్కడ షాకింగ్ సీన్ జరిగింది. ఎక్కడి నుంచి వచ్చాడోగానీ ఓ మందుబాబు మెరుపు వేగంతో దూసుకొచ్చి.. అమాంతం దాన్ని పట్టుకుని మెడకు చుట్టుకున్నాడు. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరాబంకీలో శుక్రవారం (ఆగస్ట్ 14) రాత్రి చోటు…