Headlines

Meghamsh Srihari : నాన్న‌లానే న‌న్ను కూడా ఆశీర్వదించండి: శ్రీహరి తనయుడు శ్రీహ‌రి

తెలుగు ఆడియెన్స్ గుండెల్లో చెరగని ముద్ర వేసిన నటుడు శ్రీహరి. స్టంట్ మాస్టర్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన ఆ తర్వాత నటుడిగా అంచెలంచెలుగా ఎదిగారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, నిర్మాతగా సత్తా చాటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు. కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా విలన్ పాత్రలతోనే ఫేమస్ అయిన శ్రీహరి ఆ తర్వాత హీరోగానూ సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా పవర్ ఫుల్ పోలీస్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా…

Read Full News

షాకిచ్చేంత తక్కువ ధరలో పోర్ట్రానిక్స్‌ హార్మోనిక్స్‌ ట్విన్స్‌ ఎస్‌13 ఇయర్‌‌ బడ్స్‌ | Portronics Harmonics Twins S13 Wireless Earbuds Launched at Rs 599

ప్రస్తుత ఆధునిక కాలంలో వైర్‌లెస్ ఇయర్ బడ్స్ వాడకం లేని స్మార్ట్‌ఫోన్ యూజర్ లేరనే చెప్పాలి. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు, ఆఫీస్ ఉద్యోగులు అందరూ రోజూవారీ అవసరాల కోసం వీటినే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో సామాన్యులకు సైతం అందుబాటు ధరలో ప్రీమియం అనుభూతిని పంచేందుకు పోర్ట్రానిక్స్ తన హార్మోనిక్స్ సిరీస్‌లో ఈ కొత్త మోడల్‌ను పరిచయం చేసింది. ఆకర్షణీయమైన క్లాసిక్ బ్లాక్ రంగులో లభించే ఈ బడ్స్ చెవిలో అత్యంత సౌకర్యవంతంగా ఇమిడిపోతాయి. అద్భుతమైన సౌండ్…

Read Full News

మద్యం చూసి టెమ్ట్ అయిన దొంగలు.. అసలు విషయం మర్చిపోయి ఫుల్లుగా తాగేసి..

ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డిపల్లి వద్ద ఉన్న ఒక దాబాలో అర్థరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదుగురు దొంగల ముఠా అర్థరాత్రి దాబా తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించింది. ముందుగా అక్కడ ఉన్న కొన్ని విలువైన వస్తువులను సర్దుకుని తమతో పాటు బయటకు తీసుకెళ్లారు. మిగిలిన సామగ్రిని కూడా దోచుకోవాలనే ఉద్దేశంతో వారు రెండోసారి మళ్లీ దాబా లోపలికి వచ్చారు. అయితే, అక్కడ పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన మద్యం సీసాలు వారికి…

Read Full News

ఆ హీరోని గట్టిగా కౌగిలించుకున్నా.. తర్వాత చాలా భయపడ్డా..! షాకింగ్ విషయం చెప్పిన మీనా | Veteran actress Meena Interesting comments about Victory Venkatesh

తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన నటి మీనా. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. విక్టరీ వెంకటేష్‌తో తన కెరీర్ ప్రయాణం, చంటి సినిమాలోని మరచిపోలేని జ్ఞాపకాలు, అలాగే దృశ్యం 2 సీక్వెల్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. వెంకటేష్‌తో కలిసి చేసిన ప్రతీ సినిమా విజయవంతమైందని, వారి కాంబినేషన్ ఎల్లప్పుడూ ప్రేక్షకుల మన్ననలు పొందిందని తెలిపారు మీనా. వెంకటేష్ తన అభిమాన వ్యక్తులలో, నటులలో ఒకరని మీనా తెలిపారు. చంటి సినిమా సమయంలో…

Read Full News

రోజూ ఇదొక్కటి తింటే చాలు..కాలేయంలో ఉన్న కొవ్వు ఐస్‌లా కరిగి పోవాల్సిందే..!

ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారికి రోజువారీ ఆహారంలో టమాటా చేర్చుకోవడం ఎంతో మేలు చేస్తుందని నూతన అధ్యయనం తెలిపింది. న్యూట్రియెంట్స్ జర్నల్‌లో ఈ అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి. అధ్యయనంలో భాగంగా 79 మందిపై జరిపిన పరీక్షల్లో టమాటా తిన్నవారిలో ఫ్యాటీ లివర్ తీవ్రత తగ్గినట్లు తేలింది. అయితే ఇది చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని, వైద్య సలహా పాటించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పరిశోధన ఎలా సాగింది?.. మెటబోలిక్ డిస్‌ఫంక్షన్-అసోసియేటెడ్ లివర్ డిసీజ్ లేదా ఫ్యాటీ లివర్ సమస్యతో…

Read Full News

IND vs SL 1st Test Day 1: వికెట్ కోసం తల్లడిల్లిన శ్రీలంక.. రాహుల్ ఫిఫ్టీ.. పడిక్కల్ సెంచరీ.. ఫస్ట్ డే మనదే | Ind vs sl 1st test day 1 padikkal century rahul 77 galle test update

IND vs SL 1st Test Day 1: గాలె ఇంటర్నేషనల్ స్టేడియంలో శ్రీలంకతో మొదలైన తొలి టెస్టు మొదటి రోజు భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా మూడు సెషన్లలోనూ శ్రీలంక బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. రోజు ముగిసే సమయానికి భారత జట్టు 73 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసి అత్యంత పటిష్ట స్థితిలో నిలిచింది. కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్ మైదానంలో చూపించిన…

Read Full News

Avengers: Doomsday : అవెంజర్స్: డూమ్స్‌డే.. దుమ్మురేపుతున్న న్యూ ప్రోమో..! | Robert Downey Jr. as Doctor Doom in Avengers: Doomsday New promo released

మార్వెల్ స్టూడియోస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక ప్రోమోను మార్వెల్ స్టూడియోస్ విడుదల చేసింది. D23: ది అల్టిమేట్ డిస్నీ ఫ్యాన్ ఈవెంట్‌లో ఈ ప్రోమోను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మార్వెల్ స్టూడియోస్ అధ్యక్షుడు కెవిన్ ఫైజీతో పాటు ఆస్కార్ అవార్డు విజేత రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్, హేలీ అట్వెల్ వేదికపై ఈ ప్రత్యేక ప్రోమోను ఆవిష్కరించారు. ఈ ప్రోమోలో రాబర్ట్…

Read Full News

Hyderabad: ఫొటోలో చూసి అమాయకుడు అనుకునేరు.. చేసిన పని తెలిస్తే.. | Hyderabad CCS Police Arrest Inter State Fraudster in Multi Crore Property Loan Scam

హైదరాబాద్‌లో భూములు, స్థలాలపై బ్యాంకు రుణాలు ఇప్పిస్తామంటూ నమ్మించి కోట్లాది రూపాయల మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర కేటుగాడిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్తులపై రుణాలు ఇప్పిస్తామని బాధితులను నమ్మించి.. వారి నుంచి సేల్ డీడ్ పత్రాలు తీసుకుని.. వాటిని దుర్వినియోగం చేసి మూడో వ్యక్తుల పేరిట ఆస్తులు బదలాయించడం.. అనంతరం అదే ఆస్తులను బ్యాంకుల్లో కుదువపెట్టి భారీగా రుణాలు పొందడం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌కు చెందిన నునావత్ యుగంధర్‌‌ను పోలీసులు అరెస్ట్…

Read Full News

Post Office Schemes: పోస్టాఫీసులో టాప్‌ 5 సేవింగ్స్ స్కీమ్‌ గురించి మీకు తెలుసా..? ఎన్నో ప్రయోజనాలు..! | Top 5 Post Office Savings Schemes for Financial Security in India

Post Office Savings Schemes: ఆర్థిక భద్రత, వృద్ధి కోసం ప్రభుత్వ మద్దతుగల, సురక్షితమైన పెట్టుబడి ఎంపికలు ఎల్లప్పుడూ ప్రాధాన్యతను పొందుతాయి. పోస్ట్ ఆఫీస్ అనేక రకాల పొదుపు పథకాలను అందిస్తుంది. ఇవి పౌరులకు సంపదను పెంపొందించుకోవడానికి, పన్ను ప్రయోజనాలను పొందడానికి, స్థిరమైన ఆదాయాన్ని సంపాదించడానికి, భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి సహాయపడతాయి. ఈ వ్యాసం టాప్ 5 పోస్ట్ ఆఫీస్ పథకాలను వివరంగా తెలుసుకుందాం. అందులో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), కిసాన్ వికాస్ పత్ర…

Read Full News

Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై బీసీసీఐ బిగ్ అప్‌డేట్.. హిట్ మ్యాన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ | Rohit sharma retirement rumors bcci key decision west indies odi series

Rohit Sharma: ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ చివరి మ్యాచ్‌లో రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీతో విమర్శకుల నోళ్లు మూయించారు. ఆ ఇన్నింగ్స్ తర్వాత కూడా 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆయన ఆడతారా లేదా అనే చర్చలు ఆగడం లేదు. హిట్ మ్యాన్ మళ్లీ మైదానంలో ఆడుతూ కనిపిస్తారా అనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. అయితే సెప్టెంబర్ 2026లో వెస్టిండీస్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు రోహిత్‌ను ఎంపిక చేయనున్నట్లు సమాచారం రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మరో…

Read Full News