Headlines
Credit Cards: ఎటువంటి రుసుములు లేని ఉత్తమ లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలు, ఆఫర్లు ఇవే! | Top 3 Lifetime Free Credit Cards 2026: Rewards, Cashbacks, Offers

Credit Cards: ఎటువంటి రుసుములు లేని ఉత్తమ లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలు, ఆఫర్లు ఇవే! | Top 3 Lifetime Free Credit Cards 2026: Rewards, Cashbacks, Offers

Lifetime Free Credit Cards: క్రెడిట్ కార్డుల వినియోగం రోజురోజుకు పెరుగుతున్న ఈ కాలంలో ఎటువంటి జాయినింగ్ లేదా వార్షిక రుసుము లేకుండా ఉత్తమ రివార్డులు, ప్రయోజనాలను అందించే కార్డులను ఎంచుకోవడం చాలా కీలకం. 2026 సంవత్సరానికి గాను, యెస్ బ్యాంక్ పాప్ క్లబ్ క్రెడిట్ కార్డ్, ఏయూ లిట్ క్రెడిట్ కార్డ్, ఆర్‌బిఎల్ బ్యాంక్ షాప్‌రైట్ క్రెడిట్ కార్డ్ అనే మూడు లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డులను నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఈ కార్డులు…

Read Full News
Visakhapatnam–Bhogapuram: విశాఖ- భోగాపురానికి ఎయిరో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ప్రారంభం.. ప్రత్యేక సదుపాయాలు | Visakhapatnam–Bhogapuram Aero Express Buses Launched with Special Facilities

Visakhapatnam–Bhogapuram: విశాఖ- భోగాపురానికి ఎయిరో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ప్రారంభం.. ప్రత్యేక సదుపాయాలు | Visakhapatnam–Bhogapuram Aero Express Buses Launched with Special Facilities

Visakhapatnam–Bhogapuram Aero Express Buses: విశాఖ- భోగాపురం ఎయిరో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ప్రారంభం అయ్యాయి. ఎయిర్ ట్రావెలర్స్ కోసం రెండు రూట్లలో బస్సుల రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే తొలి విడతగా 20 బస్సులను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం .. ఈవీ ఏసీ బస్సులలో ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో ఎయిరో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ఉన్నాయి. ఈ బస్సులు 12 మీటర్ల పొడవుతో 35 సీటింగ్ కెపాసిటీ కలిగి ఉన్నాయి. ఈ బస్సులు రెండు రూట్లలో విశాఖ…

Read Full News
వస్తువుల ధరలు రూ.499, రూ.799, రూ.999 అని ఎందుకు ఉంటాయి? నైన్ ప్రైసింగ్ వెనుక అసలు సీక్రెట్‌ ఇదే! | Why Do Prices End in Rs.499, Rs.799 and Rs.999? The Psychology Behind 9 Ending Prices

వస్తువుల ధరలు రూ.499, రూ.799, రూ.999 అని ఎందుకు ఉంటాయి? నైన్ ప్రైసింగ్ వెనుక అసలు సీక్రెట్‌ ఇదే! | Why Do Prices End in Rs.499, Rs.799 and Rs.999? The Psychology Behind 9 Ending Prices

వస్తువుల ధరలు రూ.499, రూ.799, రూ.999 అని తొమ్మిదితో ముగిసేలా నిర్ణయించడం వెనుక ఒక శక్తివంతమైన వ్యాపార వ్యూహం ఉందని తెలిస్తే మీరు నోరెళ్ల బెడతారు. దీనిని మనస్తత్వశాస్త్రంలో చార్మ్ ప్రైసింగ్ లేదా లెఫ్ట్-డిజిట్ ఎఫెక్ట్ అని అంటారు. ఈ మానసిక ప్రభావాన్ని ఉపయోగించుకుని కంపెనీలు తమ అమ్మకాలను గణనీయంగా పెంచుకుంటాయి. అది ఎలాగంటే.. చార్మ్ ప్రైసింగ్, లెఫ్ట్-డిజిట్ ఎఫెక్ట్: వ్యాపార ప్రపంచంలో ఈ వ్యూహాన్ని చార్మ్ ప్రైసింగ్ అని పిలుస్తారు. మన మెదడు సాధారణంగా సంఖ్యలను…

Read Full News
90s గొడ్డు కారం అన్నం.. నాలుగు ముద్దలు తింటే 102 జ్వరం కూడా దెబ్బకు జారుకోవాల్సిందే

90s గొడ్డు కారం అన్నం.. నాలుగు ముద్దలు తింటే 102 జ్వరం కూడా దెబ్బకు జారుకోవాల్సిందే

90ల గొడ్డు కారం అన్నం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఎందుకంటే దీనిని ఇంట్లో ఉండే వాటితోనే కేవలం 07 నిమిషాల్లోనే చేసుకుని తినొచ్చు. ఒక్కసారి తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం.. 90ల గొడ్డు కారం అన్నానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు అన్నం, 10 ఎండుమిర్చి, ఒక టేబుల్ స్పూన్ కారం, రెండు టేబుల్ స్పూన్స్…

Read Full News
రోగనిరోధకశక్తిని పెంచే పవర్‌ ఫుల్‌ టీ.. రోజూ ఒక కప్పు చాలు..ఎలాంటి వైరస్ దరిచేరదు!

రోగనిరోధకశక్తిని పెంచే పవర్‌ ఫుల్‌ టీ.. రోజూ ఒక కప్పు చాలు..ఎలాంటి వైరస్ దరిచేరదు!

తులసి టీ ఆయుర్వేదంలో రోగనిరోధక శక్తిని పెంచే అద్భుతమైన మూలికా పానీయంగా ప్రాచుర్యం పొందింది. ఆంటియాక్సిడెంట్లు, యాంటీవైరల్ గుణాలు సమృద్ధిగా ఉన్న తులసి టీని ప్రతిరోజూ తాగడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి త్వరిత ఉపశమనం లభిస్తుంది. అయితే, రక్తహీనత లేదా షుగర్ మందులు వాడేవారు, గర్భిణీలు అధికంగా తీసుకోకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. తులసి సహజసిద్ధమైన అడాప్టోజెన్‌గా పనిచేస్తుంది. ఇది శరీరంలో స్ట్రెస్ హార్మోన్ స్థాయిలను తగ్గించి, ఆందోళనను నివారించి…

Read Full News
అవునా.. నిజమా.. 30 రోజులు చాయ్ తాగకపోతే ఇన్ని జరుగుతాయా.. అస్సలు మిస్ అవ్వకండి..

అవునా.. నిజమా.. 30 రోజులు చాయ్ తాగకపోతే ఇన్ని జరుగుతాయా.. అస్సలు మిస్ అవ్వకండి..

టీకి అలవాటుపడిన వారు దాన్ని పూర్తిగా వదిలేయడం అసాధ్యమని భావిస్తుంటారు. కానీ కేవలం ఒక నెల రోజుల పాటు టీకి దూరంగా ఉంటే శరీరంలో ఎన్నో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ క్రమంగా శరీరాన్ని డీటాక్స్ చేసి, జీవక్రియలను సరిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుంది. టీ మానేసిన మొదటి వారం శరీరం కొత్త మార్పులకు సర్దుబాటు అయ్యే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కెఫిన్ అందకపోవడం వల్ల శరీరంలో అడెనోసిన్ అనే…

Read Full News
అతి భారీ వర్షం.. అపార నష్టం! భారత యాపిల్ రైతుల కన్నీళ్లు | Jammu Kashmir Hailstorm Damages Apple Orchards in Shopian, Threatening India’s Apple Market

అతి భారీ వర్షం.. అపార నష్టం! భారత యాపిల్ రైతుల కన్నీళ్లు | Jammu Kashmir Hailstorm Damages Apple Orchards in Shopian, Threatening India’s Apple Market

మరోవైపు జమ్మూకశ్మీర్‌లో ఆగస్టు 20 వరకు విడతల వారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతుండటంతో రైతుల్లో మరింత ఆందోళన పెరిగింది. ముఖ్యంగా ఆపిల్ పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు, వడగళ్లు మరింత నష్టం చేస్తాయేమోనని రైతులు భయపడుతున్నారు.

Read Full News
హైదరాబాద్ శివార్లలో కల్తీ ఆహార తయారీ ముఠా గుట్టురట్టు.. లక్షల రూపాయల సరుకు సీజ్! | Adulterated Son Papdi Racket Busted Near Hyderabad, Food Products Worth Rs. 4 Lakh Seized

హైదరాబాద్ శివార్లలో కల్తీ ఆహార తయారీ ముఠా గుట్టురట్టు.. లక్షల రూపాయల సరుకు సీజ్! | Adulterated Son Papdi Racket Busted Near Hyderabad, Food Products Worth Rs. 4 Lakh Seized

హైదరాబాద్ శివార్లలో కల్తీ, గడువు ముగిసిన ముడిసరుకులతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్న అక్రమ కేంద్రంపై సైబరాబాద్ సీపీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగుళూరులో ఉన్న M/s KSM ఫుడ్ ప్రోడక్ట్స్ తయారీ కేంద్రంలో తనిఖీలు నిర్వహించి.. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ.4.07 లక్షల విలువైన ఆహార పదార్థాలు, ముడిసరుకులను స్వాధీనం చేసుకున్నారు. KSM ఫుడ్ ప్రోడక్ట్స్ యజమాని మహ్మద్ ఖాలీద్, మేనేజర్…

Read Full News
ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంది.. ఆమె ఎవరంటే | Did you recognize the actress in this photo, She is Geetu Mohandas, the director of Toxic

ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంది.. ఆమె ఎవరంటే | Did you recognize the actress in this photo, She is Geetu Mohandas, the director of Toxic

సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి నటీనటులుగా, దర్శకులుగా రాణిస్తున్నారు. ఒకప్పుడు హీరోలుగా, హీరోయిన్స్ గా రాణించిన చాలా మంది ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి వరుసగా సినిమాలు చేస్తున్నారు. అలాగే హీరోలు విలన్స్ గా అవతారమెత్తుతున్నారు. కాగా కొంతమంది హీరోయిన్స్ మాత్రం నిర్మాతలు, దర్శకులుగా కూడా మారుతున్నారు. ఇక ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన ఛార్మి ఇప్పుడు నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. అలాగే ఒకప్పుడు హీరోయిన్ గా తన అందం, అభినయంతో మెప్పించిన ఓ…

Read Full News
ఈ పూల చెట్టు సంజవనీ.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే కళ్లకు అద్దుకోవాల్సిందే..!

ఈ పూల చెట్టు సంజవనీ.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే కళ్లకు అద్దుకోవాల్సిందే..!

కీళ్ల నొప్పులు, సయాటికా ఉపశమనం: పారిజాతంలో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో వాపులు, నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్, సయాటికా తో బాధపడుతున్న వారికి పారిజాతం ఆకుల కషాయం చాలా శ్రేయస్కరం. ఆకులను నీటిలో మరిగించి తయారుచేసిన కషాయాన్ని ప్రతిరోజూ తాగడం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. జ్వరం, ఇన్ఫెక్షన్ల నివారణ: పారిజాతంలో యాంటీ పైరేటిక్ గుణాలు ఉంటాయి. డెంగ్యూ, మలేరియా, లేదా సాధారణ సీజనల్ జ్వరాలు వచ్చినప్పుడు ఈ ఆకుల రసాన్ని…

Read Full News