టెక్ ప్రపంచంలో సంచలన నిర్ణయం..! గూగుల్ అసిస్టెంట్‌కి ఎండ్ కార్డ్ పడినట్టేనా..?
గూగుల్ హఠాత్తుగా తీసుకున్న ఈ పెద్ద నిర్ణయంతో మన ఫోన్లలో భారీ మార్పులు రాబోతున్నాయి. ఊహకందని తెలివితేటలతో కూడిన జెమిని అసిస్టెంట్ మన ముందుకు వస్తోంది. సెప్టెంబర్ 4 నుంచి విడతలవారీగా ఈ సేవలు అందరి ఫోన్లకు అందనున్నాయి. ఈ సరికొత్త మార్పుతో మన దైనందిన పనులు ఎంత సులువుగా మారుతాయో, ఏయే పరికరాల్లో ఇది రానుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం. విడతలవారీగా మార్పులు సెప్టెంబర్ 4 నుంచి ఈ సేవలు ఆగిపోతాయని ప్రకటించినప్పటికీ అందరి ఫోన్లలో…