స్కల్‌క్యాండి ఇయర్‌బడ్స్ అంత తక్కువ ధరలోనా? కొత్త జిబ్ ట్రూ2 ఎంతో తెలుసా | Skullcandy Jib True 2: The Ultimate Budget Wireless Earbuds You Need
యువతను ఎక్కువగా ఆకట్టుకునే డిజైన్, అద్భుతమైన వైబ్రేటింగ్ బేస్‌తో ప్రముఖ ఆడియో బ్రాండ్ స్కల్‌క్యాండి నుంచి ‘జిబ్ ట్రూ 2’ ఇయర్‌బడ్స్ మార్కెట్‌లోకి వచ్చాయి. అద్భుతమైన ఫీచర్లతో కూడిన ఈ ఇయర్‌బడ్స్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.2,799 ధరకే అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ రోజుల్లో చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు, దానికి తోడు మంచి వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ లేకపోతే ఏదో లోటుగా అనిపిస్తుంది. ప్రయాణాల్లో ఉన్నా, జిమ్ చేసేటప్పుడు పాటలు…