ఏంది.. ఈ చిన్న క్లాత్ ఆకాశంలో ఎగిరే విమానాలను రక్షిస్తుందా.. అసలు రహస్యం తెలిస్తే గూస్‌బంప్సే..! | Windsock aviation safety tool secrets airport flight landing facts
Airport Windsock Importance: విమానాశ్రయాల్లో ఎత్తైన స్తంభానికి కట్టిన ఆ రంగు రంగుల వస్త్రాన్ని చూసి ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా? అది కేవలం ఒక సాధారణ అలంకరణ కాదు. ప్రతి విమానం సురక్షితంగా టేకాఫ్ అవ్వడానికి, రన్‌వేపై ల్యాండ్ అవ్వడానికి ప్రాణాధారంగా మారిన అద్భుతమైన సాంకేతిక పరికరం. దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు చూద్దాం. విమానాశ్రయాలకు వెళ్లినప్పుడు మైదానంలో ఒక ఎత్తైన స్తంభానికి తొడిగిన గొట్టం లాంటి వస్త్రం గాల్లో ఊగుతూ కనిపించడం మనందరం గమనించే…