Headlines
గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాఫిక్‌ CDP కుమార్తె మృతి!

గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాఫిక్‌ CDP కుమార్తె మృతి!

విజయవాడ, ఆగస్ట్ 10: గుంటూరు జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్‌ డీసీపీ షరీన్‌ బేగం కుమార్తె హఫీసా బేగం (24) మృతి చెందారు. ఆమెతో పాటు కారులో తాడేపల్లికి చెందిన ఉండి రుత్విక్‌ (జిమ్‌ నిర్వాహకుడు), అవినాష్, సుధీర్, షేక్‌ ఆసిఫా, వంశీ స్నేహితులు ప్రయాణిస్తున్నారు. వీరిలో ఒకరు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గుంటూరు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హఫీసా బేగం తన స్నేహితులతో కలిసి…

Read Full News
Cinema : 2 గంటలు అరాచకం.. ప్రతి నిమిషం ఊహించని మలుపులు.. ఓటీటీని ఊపేస్తున్న మలయాళీ థ్రిల్లర్.. | Know This Malayalam Thriller Movie Sambhavam Adhyayam Onnu Movie Still Trending In Jio Hotstar OTT

Cinema : 2 గంటలు అరాచకం.. ప్రతి నిమిషం ఊహించని మలుపులు.. ఓటీటీని ఊపేస్తున్న మలయాళీ థ్రిల్లర్.. | Know This Malayalam Thriller Movie Sambhavam Adhyayam Onnu Movie Still Trending In Jio Hotstar OTT

ప్రస్తుత రోజుల్లో చాలా మంది థియేటర్లలో కంటే ఇంట్లోనే అందరితో కలిసి సినిమాలు చూసేందుకు ఇష్టపడుతున్నారు. అందుకే ఈమధ్య కాలంలో ఓటీటీలో సినిమాలు చూసేవారి సంఖ్య మరింత పెరిగింది. అలాగే ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్, హారర్, కామెడీ, రొమాంటిక్ ఇలా అన్ని జానర్ చిత్రాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఒక సినిమా వరుస మలుపులతో ప్రతి సన్నివేశం మిమ్మల్ని సీటు అంచున కూర్చోబెడుతుంది. 2 గంటల 9 నిమిషాల పూర్తి వినోదం ఖాయం….

Read Full News
దేవుడిని దర్శించుకునే ముందు ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? పురాణాల్లో చెప్పిన ఫలితాలు ఇవే! | How Many Pradakshinas Should You Do Before Darshan? Know the Benefits Mentioned in the Puranas

దేవుడిని దర్శించుకునే ముందు ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? పురాణాల్లో చెప్పిన ఫలితాలు ఇవే! | How Many Pradakshinas Should You Do Before Darshan? Know the Benefits Mentioned in the Puranas

Hindu Temple Pradakshina Benefits Telugu: దేవాలయానికి వెళ్లినప్పుడు చాలామంది ముందుగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, ఆ తర్వాత స్వామివారిని దర్శించుకుంటారు. సాధారణంగా మూడు ప్రదక్షిణలతో మొదలుపెట్టి, తమ మొక్కుబడులు లేదా విశ్వాసాన్ని బట్టి 5, 7, 9, 11, 21, 108 ప్రదక్షిణలు చేసేవారు కూడా ఉన్నారు. అయితే ఇలా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన ప్రాధాన్యత ఉందని ఆధ్యాత్మిక, జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అష్టాదశ పురాణాల్లోని పద్మ పురాణం,…

Read Full News
మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఇంటర్‌ అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు! ఎలాంటి రాత పరీక్ష లేదు

మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఇంటర్‌ అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు! ఎలాంటి రాత పరీక్ష లేదు

జగిత్యాల జిల్లాలోని మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని నాలుగు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్‌, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హులైన స్థానిక మహిళా అభ్యర్థుల నుంచి అధికారులు దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్టు 21, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 15,982 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం జిల్లాల వారీగా…

Read Full News
Allu Arjun : వైజాగ్‏లో సందడి చేసిన అల్లు అర్జున్.. బన్నీ ప్రయాణించిన కారు గురించి నెట్టింట చర్చ.. | Allu Arjun grand launch AAA Cinemas In Vizag, the car he traveled in sparks Social Media discussion

Allu Arjun : వైజాగ్‏లో సందడి చేసిన అల్లు అర్జున్.. బన్నీ ప్రయాణించిన కారు గురించి నెట్టింట చర్చ.. | Allu Arjun grand launch AAA Cinemas In Vizag, the car he traveled in sparks Social Media discussion

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైజాగ్ లో సందడి చేశారు.. AAA మల్టీప్లెక్స్ ను గ్రాండ్ గా ప్రారంభించారు. ఎయిర్ పోర్ట్ నుంచి.. ఇనార్బిట్ మాల్ కు వచ్చేవరకు అడుగడుగునా ఫ్యాన్స్ తమ అభిమాన నటుడిని చూసేందుకు పోటీపడ్డారు.. అందుకు తగ్గట్టుగానే పోలీసులు భద్రత ఏర్పాట్లు కూడా చేశారు. అయితే.. బన్నీ వైజాగ్ టూర్ లో వినియోగించిన కారుపై.. సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఎందుకంటే.. ఇటీవల రామ్ చరణ్ కూడా ఇదే కారులో తలుకుమన్నారు….

Read Full News
Illu Illalu Pillalu August 10th Episode: దొంగపెళ్లి చేయడానికే వచ్చారా? రెచ్చగొట్టేసిన సేనాపతి.. రామరాజు కౌంటర్‌ .. ధీరజ్‌ పేరు, గోత్రం దాటేసిన ప్రేమ | Illu Illalu Pillalu August 10th Episode Review, Prema Avoids Deeraj Name in Temple, Valli Plans With Bhadravathi

Illu Illalu Pillalu August 10th Episode Review: ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం అమ్మవారికి చీర సారె పెట్టి మొక్కాలని రామరాజు, భద్రావతి గడికి వెళతారు. పగతో రగిలిపోతున్న సేన .. రామరాజును మాటలతో రెచ్చగోడతాడు. ఎత్తుకు పై ఎత్తులు వేసే భద్రావతి ప్రేమను కంట్రోల్‌లో పెట్టుకుంటుంది. గుడిలో ధీరజ్ తో ప్రేమను కలపాలనే వేదవతి ప్లాన్‌ను అడ్డుకుంటుంది. ఇదీ ఇవాళ్టి ఎపిసోడ్‌ సంక్షిప్తంగా.. ఇక వివరాల్లోకి వెళితే.. స్పెషల్‌ క్లాస్‌కి వెళ్లాలి నేను గుడికి…

Read Full News
అర్జునుడు ప్రతిష్ఠించిన శివలింగం.. ఉదయం తలుపులు తెరిచేసరికి పూజ పూర్తయి ఉంటుందట! ఈ ఆలయ రహస్యం ఇదే | Kedareswar Temple Mystery: Did Arjuna Install the Shiva Lingam? The Mysterious Worship Before Dawn

అర్జునుడు ప్రతిష్ఠించిన శివలింగం.. ఉదయం తలుపులు తెరిచేసరికి పూజ పూర్తయి ఉంటుందట! ఈ ఆలయ రహస్యం ఇదే | Kedareswar Temple Mystery: Did Arjuna Install the Shiva Lingam? The Mysterious Worship Before Dawn

Kedareswar mandir Mauranipur Telugu: బుందేల్‌ఖండ్ గడ్డ అంటేనే చరిత్రకు, ఆధ్యాత్మికతకు, పురాణ విశ్వాసాలకు పెట్టింది పేరు. ఈ నేలపై అడుగడుగునా ఎన్నో పురాతన ఆలయాలు, వాటి చుట్టూ అల్లుకున్న ఆసక్తికరమైన కథలు కనిపిస్తాయి. అలాంటి విశిష్టమైన క్షేత్రాల్లో ఒకటే ఝాన్సీ ప్రాంతంలోని మౌరానీపూర్ వద్ద ఉన్న కేదారేశ్వర ఆలయం. శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఈ ఆలయం. ఉత్తరాదిలో శ్రావణ మాసం ప్రారంభం కావడంతో ఈ ఆలయం శివభక్తులతో కిటకిటలాడుతుంది. చందేలా రాజుల కాలం నాటి…

Read Full News
సచిన్, విరాట్ కాదు.. ప్రపంచంలోనే ఆల్ టైమ్ బెస్ట్ క్రికెటర్ అతడే..!

సచిన్, విరాట్ కాదు.. ప్రపంచంలోనే ఆల్ టైమ్ బెస్ట్ క్రికెటర్ అతడే..!

Best Cricketer Of All Time: సచిన్ తెందూల్కర్, విరాట్ కోహ్లీలలో ఆల్ టైమ్ గ్రేట్ క్రికెటర్ ఎవరనే వివాదంపై ఆస్ట్రేలియా స్పీడ్ స్టర్ బ్రెట్ లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వీరిద్దరినీ కాదని, తన ఐపీఎల్ సహచర ఆటగాడు, దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్‌గా అభివర్ణించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. క్రికెట్ చరిత్రలో ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయర్ ఎవరనే చర్చ దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. భారత్‌కు చెందిన క్రికెట్ దేవుడు సచిన్ తెందూల్కర్ లేదా…

Read Full News
Medico Priyanka: మరికొన్ని గంటల్లో మెడికో ప్రియాంక అంత్యక్రియలు.. ఆమె స్వగ్రామం ఎక్కడో తెలుసా? | Medico Priyanka Funeral: Final Rites Today at Eklaspur, Jogulamba Gadwal

Medico Priyanka: మరికొన్ని గంటల్లో మెడికో ప్రియాంక అంత్యక్రియలు.. ఆమె స్వగ్రామం ఎక్కడో తెలుసా? | Medico Priyanka Funeral: Final Rites Today at Eklaspur, Jogulamba Gadwal

రాజమండ్రిలో ప్రమాదానికి గురైన.. సుమారు ఏడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచిన మెడికో ప్రియాంక అంతక్రియలు నేడు జరగనున్నాయి. ఆమె స్వాగ్రామమైన జోగులాంబ గద్వారా జిల్లా ఐజ మండలం ఏక్లాస్‌పూర్‌ గ్రామంలో ఆమెకు తుది వీడ్కోలు పలకనున్నారు కుటుంబ సభ్యులు. హైదరాబాద్‌లో పోస్టుమార్టం అనంతరం ప్రియాంక బాడీని స్వగ్రామానికి తరలించనున్నారు కుటుంబ సభ్యులు. దాదాపు మధ్యాహ్నంలోపు ప్రియాంక డెడ్‌బాడీ తన ఇంటికి చేరుకోనుంది. ఆ తర్వాత అక్కడే ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే ప్రియాంక…

Read Full News
AP Rain Alert: ఇవాళ పిడుగులు, ఉరుములతో వర్షాలు.. బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ!

AP Rain Alert: ఇవాళ పిడుగులు, ఉరుములతో వర్షాలు.. బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ!

అమరావతి, ఆగస్ట్‌ 10: ఉత్తర ఒడిశా, దానికి ఆనుకుని ఉన్న జార్ఖండ్‌పై ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఈశాన్య మధ్యప్రదేశ్‌, దానికి ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు తెలిపింది. ఎత్తుకు వెళ్లే కొద్దీ ఇది నైరుతి దిశగా వంగి ఉన్నట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌, యానాంలో దిగువ ట్రోపో…

Read Full News