Headlines
రోజంతా ఉత్సాహంగా ఉండాలా? ఈ 5 ఉదయపు అలవాట్లు మీ జీవితాన్ని మార్చేస్తాయి!

రోజంతా ఉత్సాహంగా ఉండాలా? ఈ 5 ఉదయపు అలవాట్లు మీ జీవితాన్ని మార్చేస్తాయి!

మొదటిగా, ఉదయం లేవగానే కనీసం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. రాత్రంతా నిద్రపోవడం వల్ల మన శరీరం స్వల్ప నిర్జలీకరణానికి గురవుతుంది. ఉదయాన్నే నీరు తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు పోతాయి. ఇది జీర్ణవ్యవస్థను ఉత్తేజపరిచి, మెటబాలిజం రేటును పెంచుతుంది. కావాలంటే ఇందులో కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. రెండవది, లేత సూర్యరశ్మిలో కాసేపు గడపడం. ఉదయపు ఎండ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. దీనివల్ల విటమిన్-డి లభించడమే…

Read Full News
Adan Sami: సర్ మీరేనా.. ? ఒకప్పుడు తోపు సింగర్.. ఇప్పుడు హీరోలా మారిపోయారు.. | Bollywood Singer Adnan Sami Reveals His Weight Loss Journey 120kg Simple Diet

Adan Sami: సర్ మీరేనా.. ? ఒకప్పుడు తోపు సింగర్.. ఇప్పుడు హీరోలా మారిపోయారు.. | Bollywood Singer Adnan Sami Reveals His Weight Loss Journey 120kg Simple Diet

ప్రముఖ గాయకుడు , సంగీతకారుడు అద్నాన్ సమీ తన అద్భుతమైన పాటలతో పాటు, తన రూపాంతరంతో కూడా ప్రసిద్ధి చెందారు. బరువు తగ్గడం ద్వారా అద్నాన్ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ మార్పు ఏదో ఒక సాధారణ నిర్ణయంతో ప్రారంభం కాలేదు, కానీ ఒక భయంకరమైన హెచ్చరికతో మొదలైంది. ఒకానొక సమయంలో, అతని పెరుగుతున్న బరువు ప్రాణాంతకమని, అతనికి కేవలం ఆరు నెలల సమయం మాత్రమే మిగిలి ఉందని డాక్టర్ స్పష్టంగా చెప్పారు. డాక్టర్ నుండి వచ్చిన ఈ…

Read Full News
రక్తాన్ని శుద్ధి చేసి ఇన్ఫెక్షన్లను తరిమికొడుతుంది.. ఇమ్యూనిటీని 10 రెట్లు పెంచే అద్భుత కషాయం.. | Tippateega Giloy Kashayam: Benefits, Immunity Boosting Properties and How to Prepare It

రక్తాన్ని శుద్ధి చేసి ఇన్ఫెక్షన్లను తరిమికొడుతుంది.. ఇమ్యూనిటీని 10 రెట్లు పెంచే అద్భుత కషాయం.. | Tippateega Giloy Kashayam: Benefits, Immunity Boosting Properties and How to Prepare It

మారుతున్న కాలగుణాలు, కాలుష్యం, ఇన్ఫెక్షన్ల వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంటుంది. వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు, శరీరంలో ఇమ్యూనిటీని 10 రెట్లు పెంచే అద్భుతమైన సహజ మూలిక తిప్పతీగ (Tippateega / Giloy).. అని ప్రముఖ ప్రకృతి వైద్యులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు తెలిపారు. ఆయుర్వేదంలో దీనిని ‘అమృత’ అని పిలుస్తారు, అంటే మరణం లేనిది లేదా సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించేదని అర్థం.. వాస్తవానికి తిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్లు, ఆల్కలాయిడ్స్, గ్లూకోసైడ్లు, టానిన్లు,…

Read Full News
RGV: ప్రపంచంలోనే గొప్ప పాట అది.. ప్రతి చరణం జీవితానికి మోటివేషన్ ఇస్తుంది.. రామ్ గోపాల్ వర్మ.. | Ram Gopal Varma Says Eppudu Oppukovaddura Song is The Greatest Inspirational Song in world

RGV: ప్రపంచంలోనే గొప్ప పాట అది.. ప్రతి చరణం జీవితానికి మోటివేషన్ ఇస్తుంది.. రామ్ గోపాల్ వర్మ.. | Ram Gopal Varma Says Eppudu Oppukovaddura Song is The Greatest Inspirational Song in world

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన సాంగ్ గురించి వెల్లడించారు. ఆయన దృష్టిలో “ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ” అనే తెలుగు పాట ప్రపంచంలోనే అత్యంత ప్రేరణాత్మక గీతమని ఆయన అన్నారు. ఈ పాట సాహిత్యం అద్భుతంగా ఉందని, ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోవద్దని, ధైర్యాన్ని కోల్పోవద్దని, ఏ క్షణం విశ్రమించవద్దని, నిర్ణయాన్ని విస్మరించవద్దని ఈ గీతం ప్రేరణనిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. నిరాశలో ఉన్న అనేక మందికి ఈ పాట ఒక దీపస్తంభం వంటిదని, ఇది…

Read Full News
Tirumala: ఫొటోలో చూసి అమాయకులు అనుకునేరు.. తిరుమలలో వీళ్లు చేసే పనులు తెలిస్తే ఛీ అంటారు.. | Tirumala TTD Room Scam: 6 Arrested for Fake Aadhaar Fraud, Check Details

Tirumala: ఫొటోలో చూసి అమాయకులు అనుకునేరు.. తిరుమలలో వీళ్లు చేసే పనులు తెలిస్తే ఛీ అంటారు.. | Tirumala TTD Room Scam: 6 Arrested for Fake Aadhaar Fraud, Check Details

తిరుమలలో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఒక అంతర్రాష్ట్ర దళారుల ముఠా గుట్టును టీటీడీ విజిలెన్స్, పోలీసు యంత్రాంగం రట్టు చేశాయి. నకిలీ ఆధార్ కార్డులతో వసతి గదులను పొంది, వాటిని భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను తిరుమల పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా తిరుమలలో వసతి గదుల పేరుతో అక్రమ వ్యాపారం సాగుతోందన్న పక్కా సమాచారంతో టీటీడీ విజిలెన్స్, పోలీస్ విభాగాలు ఉమ్మడిగా…

Read Full News
ఒక్క లడ్డు తిన్నా చాలు.. ఒంట్లో రక్తం ఫుల్లుగా పడుతుంది.. రక్తహీనత దెబ్బకు జారుకుంటుంది

ఒక్క లడ్డు తిన్నా చాలు.. ఒంట్లో రక్తం ఫుల్లుగా పడుతుంది.. రక్తహీనత దెబ్బకు జారుకుంటుంది

పూట పూటకు మనుషుల అలవాట్లు మారిపోతున్నాయి. చెప్పాలంటే సగం మంది ఆరోగ్యంపైన శ్రద్ధ తీసుకోవడమే మానేశారు. ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఇంకొందరు కొద్దీ సేపటికే అలిసిపోయి బలహీనంగా అవుతారు. అలాంటి వాళ్ళు ఈ లడ్డులు తింటే బలం పెరుగుతుంది. కావాల్సిన పదార్థాలు : ఐదు కప్పులు ఖర్జురం, ఒక కప్పు బాదం పప్పులు, ఒక కప్పు జీడిపప్పులు, ఒక కప్పు పిస్తా పప్పులు , ఒక కప్పు వాల్ నట్స్ ,…

Read Full News
చుక్క నూనె లేని కమ్మటి సొరకాయ బజ్జీ.. హెల్దీగా ఇలా చేసుకోండి!

చుక్క నూనె లేని కమ్మటి సొరకాయ బజ్జీ.. హెల్దీగా ఇలా చేసుకోండి!

నాచురోపతీ పద్ధతిలో అతి తక్కువ కేలరీలు ఉండే లేత సొరకాయతో, చుక్క నూనె కూడా వాడకుండా ఎంతో కమ్మటి 'సొరకాయ బజ్జీ'లను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఉప్పు, నూనె లేకుండా పిండికి ప్రత్యేకమైన రుచిని ఇచ్చేలా మంతెన గారి సీక్రెట్ ఇంగ్రిడియంట్స్‌తో ఈ బజ్జీలు తయారవుతాయి. ఈ సొరకాయ బజ్జీ తయారీ కోసం ముందుగా లేత సొరకాయను పీలర్‌తో తొక్క చెక్కి, బజ్జీలకు సరిపోయేలా చక్రాల్లా కట్ చేసుకోవాలి. ఈ సొరకాయ చక్రాలను ఆవిరి ట్రేలో పెట్టి…

Read Full News
పడుకున్న వెంటనే నిద్ర పట్టట్లేదా..? ఈ 5 ఫుడ్స్ తింటే చాలు.. క్షణాల్లో గాఢ నిద్రలోకి.. | Trouble Sleeping at Night? These 5 Foods May Help You Sleep Better

పడుకున్న వెంటనే నిద్ర పట్టట్లేదా..? ఈ 5 ఫుడ్స్ తింటే చాలు.. క్షణాల్లో గాఢ నిద్రలోకి.. | Trouble Sleeping at Night? These 5 Foods May Help You Sleep Better

చాలామంది జీవితంలో ఎదుర్కొనే సాధారణ సమస్యలలో నిద్రలేమి ఒకటి. తినకముందు ఏ పనినైనా చేసే ఉత్సాహం, డిన్నర్ తర్వాత హఠాత్తుగా నిద్ర ముంచుకొచ్చే అనుభవం మనందరికీ తెలిసిందే.. ఆహారానికి నిద్రను కలిగించే తత్వం ఉంటుందని, సరైన ఆహారాలను ఎంచుకోవడం ద్వారా సుఖమైన, గాఢమైన నిద్ర పొందవచ్చని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. రాత్రిపూట డిన్నర్‌లో లేదా డిన్నర్ తర్వాత తీసుకోవాల్సిన ఐదు ముఖ్యమైన ఆహారాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.. కఫ సంబంధిత సమస్యలు లేని వారికి ఈ ఆహారాలు…

Read Full News
Beetroot Halwa: బ్లడ్ పట్టే హెల్దీ అండ్ టేస్టీ బీట్‌రూట్ హల్వా.. చుక్క ఫుడ్ కలర్ లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!

Beetroot Halwa: బ్లడ్ పట్టే హెల్దీ అండ్ టేస్టీ బీట్‌రూట్ హల్వా.. చుక్క ఫుడ్ కలర్ లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!

కరాచీ హల్వా లేదా బొంబాయి హల్వా తరహాలోనే జెల్లీ లాగా సాఫ్ట్‌గా ఉండే ఈ బీట్‌రూట్ హల్వా నోట్లో వేస్తే కరిగిపోతుంది. ఈ బీట్‌రూట్ హల్వా తయారీకి ముందుగా ఒక పావు కేజీ తాజా బీట్‌రూట్‌ను శుభ్రం చేసి తొక్క తీసి ముక్కలుగా కోసుకోవాలి. మిక్సీ జార్‌లో బీట్‌రూట్ ముక్కలు, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకుని జల్లెడలో వడకట్టి రసాన్ని మాత్రమే తీసుకోవాలి. వడకట్టిన పల్ప్‌ను మరోసారి కొద్దిగా నీళ్లు పోసి తిప్పి మళ్లీ రసం…

Read Full News
Actor Suresh: ఆ హీరో కారణజన్ముడు.. అతడు గొప్ప నటుడు.. ఏకసంధాగ్రాహి.. నటుడు సురేష్ | Senior Actor Suresh Shares Insights on Jr. NTR, Ram Charan, and Vijays Journeys

Actor Suresh: ఆ హీరో కారణజన్ముడు.. అతడు గొప్ప నటుడు.. ఏకసంధాగ్రాహి.. నటుడు సురేష్ | Senior Actor Suresh Shares Insights on Jr. NTR, Ram Charan, and Vijays Journeys

సీనియర్ నటుడు సురేష్ ఓ ఇంటర్వ్యూలో పలువురు ప్రముఖ నటులైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, విజయ్‌లతో తన అనుభవాలను, వారి వ్యక్తిగత, వృత్తిపరమైన లక్షణాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన ఒక నిజమైన హీరోకు ఉండాల్సిన లక్షణాలు తెలిపారు. తమిళ నటుడు విజయ్‌తో తన పరిచయాన్ని గుర్తుచేసుకుంటూ సురేష్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. “ఎవర్నైనా చూసి, అబ్బా ఏం హీరో అయ్యాడు అనిపించింది అంటే అది విజయ్. నేను చిన్నప్పుడే వాడిని ఎత్తుకున్నాను”…

Read Full News