Headlines
ఎన్నోనిరాశలు, అపజయాలను ఎదుర్కున్నాడు.. కొడుకు విజయం పై నాగబాబు ఎమోషనల్ పోస్ట్ | Naga Babu emotional post on Varun Tej Korean Kanakaraju success

ఎన్నోనిరాశలు, అపజయాలను ఎదుర్కున్నాడు.. కొడుకు విజయం పై నాగబాబు ఎమోషనల్ పోస్ట్ | Naga Babu emotional post on Varun Tej Korean Kanakaraju success

మెగా హీరో వరుణ్ తేజ్ ఎట్టకేలకు హిట్ అందుకున్నాడు. గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. ఎట్టకేలకు తాజాగా కొరియన్ కనకరాజు సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించగా, వరుణ్ తేజ్, రితిక నాయక్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో సత్య, మురళీధర్ గౌడ్ తదితరులు నటించారు. దీనికి ఎస్. థమన్ సంగీతం అందించారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా…

Read Full News
CCTV Rules: అద్దె ఇల్లు బయట యజమాని సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయవచ్చా..? ఈ రూల్స్ చాలామందికి తెలియదు.. | Can Landlords Install CCTV Cameras Outside Rental Homes, Know Tenants Privacy Rights in India

CCTV Rules: అద్దె ఇల్లు బయట యజమాని సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయవచ్చా..? ఈ రూల్స్ చాలామందికి తెలియదు.. | Can Landlords Install CCTV Cameras Outside Rental Homes, Know Tenants Privacy Rights in India

నగరాలు, పట్టణాల్లో ఎక్కువమంది అద్దె ఇళ్లల్లో లేదా ఫ్లాట్ కొనుగోలు చేసి అందులో ఉంటూ ఉంటారు. అయితే కొన్ని విషయాల్లో యజమాని, అద్దెదారుడు మధ్య తరచుగా వివాదాలు నడుస్తూ ఉంటాయి. అద్దె చెల్లింపు, సెక్యూరిటీ డిపాజిట్ వంటి వాటి విషయాల్లో గొడవలు జరుగుతుంటూ ఉంటాయి. అందులో ఒకటి సీసీటీవీ కెమెరాలు. నగరాలు, పట్టణాల్లో భద్రత కోసం ప్రతీ ఒక్క ఇల్లు, అపార్ట్‌మెంటుల్లో సీసీటీవీ కెమెరాలు అనేవి తప్పనిసరిగా ఉంటున్నాయి. అయితే అద్దె ఇంటి బయట లేదా ముఖద్వారం…

Read Full News
తెలంగాణ ప్రజలకు ఒకే రోజు 10 శుభవార్తలు..! ఆగస్ట్‌ 15న ప్రారంభించబోయే కొత్త పథకాలు ఇవే! | Telangana Aug 15 Big Announcements: Smart Ration Cards, New Pensions and Welfare Schemes

తెలంగాణ ప్రజలకు ఒకే రోజు 10 శుభవార్తలు..! ఆగస్ట్‌ 15న ప్రారంభించబోయే కొత్త పథకాలు ఇవే! | Telangana Aug 15 Big Announcements: Smart Ration Cards, New Pensions and Welfare Schemes

హైదరాబాద్: ఈసారి పంద్రాగస్టు వేడుకలను సంక్షేమ కార్యక్రమాల విస్తరణకు వేదికగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పలు పథకాల పరిధిలో కొత్త లబ్ధిదారులను చేర్చడంతో పాటు.. ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ముఖ్యంగా పింఛన్లు, ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై ప్రభుత్వం దృష్టి సారించింది. 2.25 లక్షల మందికి కొత్తగా పింఛన్లు రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ కేటగిరీలకు చెందిన సుమారు…

Read Full News
Vijay Deverakonda: లాల్ దర్వాజా బోనాల్లో సందడి చేసిన విజయ్ దేవరకొండ | Vijay Deverakonda, along with Director Sandeep Reddy Vanga visit Lal Darwaza Bonalu Temple

Vijay Deverakonda: లాల్ దర్వాజా బోనాల్లో సందడి చేసిన విజయ్ దేవరకొండ | Vijay Deverakonda, along with Director Sandeep Reddy Vanga visit Lal Darwaza Bonalu Temple

హైదరాబాద్‌లో బోనాల సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. బోనాల పండుగ సందర్భంగా ఆలయాలు సందడిగా మారాయి. ప్రజలు పెద్దెత్తున అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా అమ్మవారిని దర్శించుకొని బోనాలు సమర్పిస్తున్నారు. తాజాగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ అమ్మవారిని దర్శించుకున్నారు. లాల్ దర్వాజా అమ్మవారిని విజయ్ దేవరకొండ దర్శించుకున్నారు. విజయ్ తో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, అలాగే విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. విజయ్ ను ఫోటోలు…

Read Full News
Success Story: కేరళ అమ్మాయికి రూ.కోటిన్నర ఫెలోషిప్‌.. కఠినమైన పోటీలో అరుదైన విజయం!

Success Story: కేరళ అమ్మాయికి రూ.కోటిన్నర ఫెలోషిప్‌.. కఠినమైన పోటీలో అరుదైన విజయం!

ఆన్ సన్నీ పరిశోధనలు ప్రధానంగా బయోసెరామిక్స్ రంగంపై కొనసాగనున్నాయి. ఈయూ రెనోవేట్ ప్రాజెక్టులో భాగంగా ఎముకలకు సంబంధించిన రుమటాయిడ్ వ్యాధుల నివారణ, చికిత్సకు ఉపయోగపడే బయోసెరామిక్ పదార్థాలపై ఆమె పరిశోధనలు చేయనున్నారు. కీళ్లు, ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న రోగులకు మరింత మెరుగైన వైద్య విధానాలను అభివృద్ధి చేయడంలో ఈ పరిశోధనలు కీలకంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎముకల పునరుద్ధరణ, వ్యాధుల చికిత్సలో ఉపయోగపడే కొత్త విధానాల అభివృద్ధికి ఆమె పరిశోధనలు దోహదపడనున్నాయి. చిన్నప్పటి నుంచే…

Read Full News
ఇది కదా సినిమా అంటే..! ఒక్క ఫైట్ లేదు.. స్పెషల్ సాంగ్స్ లేవు..!! ఏడాదిన్నరగా ఓటీటీని శాసిస్తున్న సినిమా | Do you know which family entertainer is currently trending on OTT, It is Satyam Sundaram

ఇది కదా సినిమా అంటే..! ఒక్క ఫైట్ లేదు.. స్పెషల్ సాంగ్స్ లేవు..!! ఏడాదిన్నరగా ఓటీటీని శాసిస్తున్న సినిమా | Do you know which family entertainer is currently trending on OTT, It is Satyam Sundaram

థియేటర్స్‌లో ప్రస్తుతం కొరియన్ కనకరాజు సినిమా బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది. అలాగే మరికొన్ని చిన్న సినిమాలు కూడా థియేటర్స్ లో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఓటీటీలోనూ సినిమాలు అదరగొడుతున్నాయి. అలాగే కొన్ని సినిమాలు ఓటీటీల్లో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నాయి.. ఏళ్లు గడుతున్నా కొన్ని సినిమాలు టాప్‌లో ట్రెండ్ అవుతున్నాయి. వాటిలో ఈ సినిమా ఒకటి. ఈ సినిమా చాలా స్పెషల్.. ప్రస్తుతం చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా వచ్చిన సినిమాలన్నీ మంచి విజయాలను…

Read Full News
OTT Movie: ఆహా ఓటీటీలో దుమ్మురేపుతోన్న తెలుగు సినిమా.. 100+ మిలియన్ వ్యూస్‌ రికార్డు.. యూత్ తెగ చూసేస్తున్నారు | Harshit Reddy Deewana Movie Crossed 100 Million Streaming Minutes In Aha OTT

OTT Movie: ఆహా ఓటీటీలో దుమ్మురేపుతోన్న తెలుగు సినిమా.. 100+ మిలియన్ వ్యూస్‌ రికార్డు.. యూత్ తెగ చూసేస్తున్నారు | Harshit Reddy Deewana Movie Crossed 100 Million Streaming Minutes In Aha OTT

ఈ సినిమాలో స్టార్ హీరోలు, హీరోయిన్స్ లేరు. భారీ బడ్జెట్ మూవీ కాదు. ప్రస్తుతం హిట్ ఫార్మలా అయిన అబ్బురపరిచే వీఎఫ్‌ఎక్స్, యాక్షన్ సీన్స్, స్పెషల్ సాంగ్స్ గట్రా కూడా ఏమీ లేవు. అయితేనేం కంటెంట్ తో దుమ్ము రేపుతోందీ సినిమా. థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన ఈ న్యూ ఏజ్ లవ్ స్టోరీ ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది. రికార్డు వ్యూయర్ షిప్ తో ఆహా ఓటీటీ ట్రెండింగ్ ఛార్ట్ లో అగ్రస్థానంలో దూసుకెళ్లుతోంది. ఇంతకీ ఆ…

Read Full News
Bonalu Special Mutton Sukka: బోనాలు స్పెషల్ మటన్ సుక్కా.. హోటల్‌ స్టైల్‌లో ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది! | Bonalu Special Mutton Sukka Details in Telugu

Bonalu Special Mutton Sukka: బోనాలు స్పెషల్ మటన్ సుక్కా.. హోటల్‌ స్టైల్‌లో ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది! | Bonalu Special Mutton Sukka Details in Telugu

బోనాల పండుగ సందర్భంగా ఇంట్లో నాన్‌వెజ్‌ వంటకాలు చేసుకునేవారు చాలామందే ఉంటారు. ప్రతిసారి మటన్‌ కర్రీ కాకుండా కాస్త వెరైటీగా, స్పైసీగా ఏదైనా చేయాలనుకుంటే మటన్ సుక్కా మంచి ఎంపిక. మటన్‌ను మసాలాలతో బాగా ఉడికించి, చివర్లో తక్కువ నీటితో డ్రైగా వేయించడం వల్ల ఈ వంటకానికి అద్భుతమైన రుచి వస్తుంది. హోటల్‌ స్టైల్‌లో మసాలా ఘుమఘుమలాడే ఈ బోనాలు స్పెషల్ మటన్ సుక్కాను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు మటన్ –…

Read Full News
గుడ్‌న్యూస్.. ఇక బుక్ చేసిన 3 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్! ఇలా బుక్ చేయసుకోండి.. | Indane ExtraLight Now: Get 10 Kg Composite LPG Cylinder Delivered Within 3 Hours

గుడ్‌న్యూస్.. ఇక బుక్ చేసిన 3 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్! ఇలా బుక్ చేయసుకోండి.. | Indane ExtraLight Now: Get 10 Kg Composite LPG Cylinder Delivered Within 3 Hours

ఎల్‌పీజీ వినియోగదారులకు మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు ఇండియన్ ఆయిల్ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ పేరుతో ప్రారంభించిన ఈ సేవ ద్వారా బుకింగ్ చేసిన కేవలం మూడు గంటల్లోనే 10 కేజీల కాంపోజిట్ ఎల్‌పీజీ సిలిండర్‌ను ఇంటికే డెలివరీ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ అనేది ఆధునిక గృహ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన 10 కేజీల కాంపోజిట్ ఎల్‌పీజీ సిలిండర్. సాధారణ స్టీల్ సిలిండర్లతో పోలిస్తే…

Read Full News
IRCTC: ఐఆర్‌సీటీసీ జపాన్ టూర్ ప్యాకేజీ.. అతి తక్కువ ధరలోనే.. మొత్తం 10 రోజులు.. | IRCTC Japan Tour Package 2026: 10 Day Trip from Delhi to Tokyo, Kyoto, Osaka and More

IRCTC: ఐఆర్‌సీటీసీ జపాన్ టూర్ ప్యాకేజీ.. అతి తక్కువ ధరలోనే.. మొత్తం 10 రోజులు.. | IRCTC Japan Tour Package 2026: 10 Day Trip from Delhi to Tokyo, Kyoto, Osaka and More

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) విదేశీ పర్యటనకు వెళ్లాలనుకునేవారి కోసం అదిరిపోయే ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ సారి జపాన్ టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది. మొత్తం 10 రోజుల పాటు ఈ టూర్ ఉంటుంది. ఢిల్లీ నుండి ఈ టూర్ ప్రారంభం కానుండగా.. ఈ పర్యటనలో భాగంగా జపాన్‌లోని టోక్యో, హకోనే, హమామత్సు, క్యోటో, ఒసాకా, నారా, హిరోషిమా నగరాలను సందర్శించవచ్చు. అంతేకాకుండా బుల్లెట్ ట్రైన్లల్లో కూడా ప్రయాణం చేయవచ్చు. ఈ టూర్…

Read Full News