Headlines
నిజంగా చావు నోట్లోకి వెళ్లి వచ్చాడు.. అంతా కలిసి చీరలతో కాపాడారు.. వీడియో చూస్తే పక్కాగా గుండె ఝల్లుమంటుంది..

నిజంగా చావు నోట్లోకి వెళ్లి వచ్చాడు.. అంతా కలిసి చీరలతో కాపాడారు.. వీడియో చూస్తే పక్కాగా గుండె ఝల్లుమంటుంది..

ఒక్క సెల్ఫీ కోసం చేసిన ప్రయత్నం ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. జలపాతం దగ్గర సెల్ఫీ తీసుకుంటుండగా కాలు జారి లోయలో పడబోయిన యువకుడిని అక్కడున్న పర్యాటకులు చాకచక్యంగా కాపాడారు. చేతిలో ఎలాంటి రెస్క్యూ సామగ్రి లేకపోవడంతో చీరలు, బట్టలను కలిపి తాడుగా తయారు చేసి అతడిని బయటకు తీసుకొచ్చారు. మహారాష్ట్ర పుణె సమీపంలోని మాళ్‌శేజ్ ఘాట్ ప్రాంతంలో ఉన్న కాలూ జలపాతం వద్ద ఈ ఘటన జరిగింది. వర్షాకాలం కావడంతో జలపాతం అందాలను చూసేందుకు…

Read Full News
జస్ట్ వందలకే పులసలాంటి రుచి.. ఈ చేప కూర వండితే అదిరిపోయే టేస్ట్.. పుల్లపుల్లగా, కారం కారంగా.. | Pulasa Like Taste on a Budget This Affordable vanjaram korameenu Fish Curry Delivers a Tangy Spicy Flavor

చేపల పులుసుకు కావాల్సిన పదార్దాలు : కేజీ చేప ముక్కలు ( కొరమీను లేదా వంజరం), 100 గ్రాములు చింతపండు, రెండు ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, మూడు టేబుల్ స్పూన్స్ కారం, రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి, నాలుగు టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి తగినంత ఉప్పును తీసుకోవాలి.

Read Full News
Weather Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ | Telangana and Andhra Pradesh Weather Update: Three Day Rain Forecast, Low Pressure and Strong Winds

Weather Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ | Telangana and Andhra Pradesh Weather Update: Three Day Rain Forecast, Low Pressure and Strong Winds

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు, వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్నటి ,ఉత్తర ఒడిశా – దానిని ఆనుకుని ఉన్న జార్ఖండ్‌పై ఏర్పడిన అల్పపీడన ప్రాంతం, ఈ రోజు (ఆగస్టు 9, 2026) ఉదయం 0830 గంటలకు ఈశాన్య మధ్యప్రదేశ్, దానిని ఆనుకుని…

Read Full News
OTT Movie: 50 మిలియన్స్ వ్యూస్‌తో సంచలనం.. OTTలో ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్‌ను తెగ చూసేస్తున్నారు | Raghu Kunche Gedela Raju Kakinada Taluka Movie Gets Huge Response In Aha And Amazon Prime OTT Platforms

ప్రస్తుతం ఓటీటీల్లో పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు సందడి చేస్తున్నాయి. అఖిల్ అక్కినేని లెనిన్, విజయ్ ఆంటోని వంద దేవుళ్లు, ఐశ్వర్యా రాజేష్ సుకుమారి, హృదయం మురళి, ఉయిర్, సెకెండ్ కేస్ ఆఫ్ సీతారం వంటి సినిమాలతో పాటు ఆఫరేషన్ సఫేద్ సాగర్, వదంతి సీజన్ 2 వంటి వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీ ఆడియెన్స్ కు మంచి వినోదాన్ని పంచుతున్నాయి. అయితే వీటి మధ్య రెండు వారాల క్రితం ఓటీటీలోకి…

Read Full News
హైదరాబాద్‌లోని ‘లాల్ దర్వాజా’కు ఆ పేరు ఎలా వచ్చింది? నిజంగానే అక్కడ ఎర్రటి గేటు ఉండేదా? అసలు కథ ఇదే! | Why Is Hyderabad’s Old City Area Called ‘Lal Darwaza’? Was There Really a Red Gate? Here’s the History

Hyderabad Lal Darwaza History Telugu: హైదరాబాద్ పాతబస్తీ అంటేనే చరిత్రకు నిలయం. చార్మినార్ నుంచి మొదలుకొని పాతబస్తీలోని అనేక ప్రాంతాల పేర్ల వెనుక ఏదో ఒక కథ ఉంటుంది. మనం రోజూ వినే లాల్ దర్వాజా పేరు వెనుక కూడా అలాంటి ఆసక్తికరమైన చరిత్రే ఉంది. అసలు ఈ ప్రాంతాన్ని లాల్ దర్వాజా అని ఎందుకు పిలుస్తారు..? అక్కడ నిజంగానే ఎర్రటి దర్వాజా ఉండేదా..? అంటే.. చరిత్రలో దొరికే వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ‘లాల్’ అంటే…

Read Full News
IND vs SL: గాలె టెస్టుకు అతడే దిక్కా గంభీర్.. అట్టర్ ఫ్లాప్ ప్లేయర్‌తో బరిలోకి అవసరమా..! | Prasidh krishna india vs sri lanka test series gautam gambhir selection

IND vs SL: గాలె టెస్టుకు అతడే దిక్కా గంభీర్.. అట్టర్ ఫ్లాప్ ప్లేయర్‌తో బరిలోకి అవసరమా..! | Prasidh krishna india vs sri lanka test series gautam gambhir selection

Galle Test Team India Playing XI: శ్రీలంక పర్యటనలో భాగంగా త్వరలో ప్రారంభం కానున్న మొదటి టెస్టు మ్యాచ్ ముందు భారత తుది జట్టు ఎంపికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రంజీల్లో సహా టెస్టుల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను ఆడించేందుకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మొగ్గు చూపుతున్నారనే వార్తలు క్రికెట్ వర్గాల్లో వేడి పుట్టిస్తున్నాయి. శ్రీలంక సిరీస్ ముందు పెరిగిన ఉత్కంఠ భారత్-శ్రీలంక మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్…

Read Full News
Test Cricket Records: టెస్టుల్లో అత్యధిక మెయిడెన్ ఓవర్లు వేసిన టాప్-4 బౌలర్లు వీరే.. నంబర్-1లో స్పిన్ దిగ్గజం | Test Cricket Records Top 4 Bowlers With Most Maiden Overs in Test History

Test Cricket Records: టెస్టుల్లో అత్యధిక మెయిడెన్ ఓవర్లు వేసిన టాప్-4 బౌలర్లు వీరే.. నంబర్-1లో స్పిన్ దిగ్గజం | Test Cricket Records Top 4 Bowlers With Most Maiden Overs in Test History

Test Cricket Records: టెస్ట్ క్రికెట్‌లో ఒక బౌలర్ వికెట్లు తీయడం ఎంత ముఖ్యమో, ప్రత్యర్థి బ్యాటర్ పై ఒత్తిడి పెంచడం కూడా అంతే కీలకం. బౌలర్ ఒక పరుగు కూడా ఇవ్వకుండా ఓవర్ పూర్తి చేసినప్పుడు బ్యాటర్ పై ఒత్తిడి పెరిగి, తప్పుడు షాట్ ఆడి వికెట్ పారేసుకునే అవకాశం పెరుగుతుంది. టెస్ట్ క్రికెట్ సుదీర్ఘ చరిత్రలో స్పెల్ బౌలింగ్ చేస్తూ వేలాది ఓవర్లు విసిరిన దిగ్గజాలు ఉన్నారు. అయితే వాటన్నింటిలో అత్యధిక మెయిడెన్ ఓవర్లు…

Read Full News
Bigg Boss Telugu 10: టాలీవుడ్ స్టార్లపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో సంచలనం..  బిగ్‌బాస్‌10లోకి కాంట్రవర్సీ క్వీన్

Bigg Boss Telugu 10: టాలీవుడ్ స్టార్లపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో సంచలనం.. బిగ్‌బాస్‌10లోకి కాంట్రవర్సీ క్వీన్

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ మళ్లీ వచ్చేస్తోంది. ఇప్పటికే తెలుగులో తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షోలో ఈసారి మరిన్ని హంగులు, ప్రత్యేకతలతో ముస్తాబవుతోంది. ల్యాండ్ మార్క్ సీజన్ కోసం ఈసారి మరింత అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే కామన్ కంటెస్టెంట్ల ఎంపిక కోసం అగ్ని పరీక్ష సీజన్ 2 కూడా ప్రారంభమైంది. అలాగే ఈ షోకు సంబంధించి వరుసగా అప్డేట్స్ కూడా వస్తున్నాయి. మరోవైపు ఈసారి బిగ్ బాస్…

Read Full News
బాడీ మొత్తం సచ్చుబడిపోయిందా? ఇవి రోజూ గుప్పెడు తింటే వెయ్యి ఏనుగుల బలం

బాడీ మొత్తం సచ్చుబడిపోయిందా? ఇవి రోజూ గుప్పెడు తింటే వెయ్యి ఏనుగుల బలం

పొద్దుతిరుగుడు ఉండటానికి చాలా చిన్నగా ఉంటాయి. కానీ, దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఇవి మొక్కల నుంచి వస్తాయి. దీనిలో మనకి కావాల్సిన ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, జింక్ ఉంటాయి. ఇంకా ఇవి తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇక్కడ చూద్దాం.. గుండె ఆరోగ్యం: ఈ సన్ ఫ్లవర్ గింజల్లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటును కూడా అదుపు చేస్తాయి. ఇంకా…

Read Full News
Andhra News: ఇన్‌స్టాలో మొదలైన ప్రేమకు.. చెరువు గట్టు వద్ద ఎండ్ కార్డు.. ఐదేళ్ల తర్వాత | Chilakaluripet B.Tech Graduate Murdered by Lover in Palnadu; Suspect Arrested

Andhra News: ఇన్‌స్టాలో మొదలైన ప్రేమకు.. చెరువు గట్టు వద్ద ఎండ్ కార్డు.. ఐదేళ్ల తర్వాత | Chilakaluripet B.Tech Graduate Murdered by Lover in Palnadu; Suspect Arrested

తనను పట్టించుకోవట్లేదనే కోపంతో ఓ యువకుడు.. ప్రియురాలిని అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన పల్నాడు జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. చిలకలూరిపేటకు చెందిన హసీనా గుంటూరు జిల్లాలోని మిట్లపల్లి కాలేజ్ లో బిటెక్ చదివింది. ఆ సమయంలో పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఇనుపరాజుపల్లికి చెందిన బాల సైదులుతో ఆమె ఇన్ స్టాగ్రాంలో పరిచయడం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. గత ఐదేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. బీటెక్ పూర్తి కావడంతో హసీనా…

Read Full News