నెలకు రూ.85,920 జీతంతో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఆగస్ట్ 24 వరకే ఛాన్స్! డిగ్రీ పాసైతే చాలు.. | IOB Recruitment 2026: 250 Local Bank Officer Posts, Apply Online by August 24
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) గుడ్‌న్యూస్ చెప్పింది. లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 250 పోస్టులను జేఎంజీఎస్-I (Scale-I) కేడర్‌లో భర్తీ చేయనుంది. ఎంపికైన అభ్యర్థులకు వారు దరఖాస్తు చేసిన రాష్ట్రంలోనే పోస్టింగ్ ఇవ్వనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 24, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 250 లోకల్ బ్యాంక్…