Headlines
సంబల్‌పూర్‌లో ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలో భారీ హర్ ఘర్ తిరంగా ర్యాలీ | Dharmendra Pradhan Leads Massive Har Ghar Tiranga Rally in Sambalpur

సంబల్‌పూర్‌లో ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలో భారీ హర్ ఘర్ తిరంగా ర్యాలీ | Dharmendra Pradhan Leads Massive Har Ghar Tiranga Rally in Sambalpur

రిజర్వ్ పోలీస్ గ్రౌండ్ నుండి ప్రారంభమైన ఈ సుదీర్ఘ ర్యాలీ, నగరం గుండా సాగి కచేరి చౌక్ వద్ద ఉన్న అమరవీరుల స్తంభాన్ని చేరుకుంది. దాదాపు రెండు కిలోమీటర్ల పొడవునా సాగిన ఈ ర్యాలీలో అశేష సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. వేలాది మంది పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు, యువకులు, వివిధ సంస్థల సభ్యులు, స్వచ్ఛంద కార్యకర్తలు, ఎన్‌సిసి క్యాడెట్‌లు, పోలీసులు, సైనిక సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి చేతులలో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ, నగరం…

Read Full News
EPFO: ఉద్యోగం మానేశాక వెంటనే పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేసుకుంటున్నారా..? మీకే నష్టం.. ఈ ప్రయోజనాలు కోల్పోయే ఛాన్స్.. | EPF Withdrawal After Leaving Job: Why You Shouldn’t Rush to Withdraw Your PF Balance

ఉద్యోగం మానేసిన వెంటనే చాలామంది తమ పీఎఫ్ అకౌంట్లోని నగదును విత్ డ్రా చేసుకుంటారు. ఆర్ధిక అవసరాల రీత్యా వెంటనే ఉపసంహరించుకుంటారు. మూడేళ్ల పాటు పీఎఫ్ అకౌంట్లో ఎలాంటి కాంట్రిబ్యూషన్ జమ కాకపోతే అకౌంట్ ఆటోమేటిక్‌గా ఇనాక్టివ్ అవుతుంది. అకౌంట్ ఇనాక్టివ్‌గా మారితే పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకోవడంలో అడ్డంకులు ఎదురవుతాయి. ఈ భయంతో ఉద్యోగం మానేశాక పీఎఫ్ అకౌంట్లోని బ్యాలెన్స్ మొత్తాన్ని విత్ డ్రా చేసుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల అనేక ప్రయోజనాలను…

Read Full News
శ్రావణ మాసంలో అస్సలే తినకూడని ఆహారాలు ఇవే.. తింటే ఆసుపత్రి మెట్లు ఎక్కాల్సిందే! | Sawan Month Diet: What Not to Eat to Prevent Illness and Digestive Issues

శ్రావణ మాసంలో అస్సలే తినకూడని ఆహారాలు ఇవే.. తింటే ఆసుపత్రి మెట్లు ఎక్కాల్సిందే! | Sawan Month Diet: What Not to Eat to Prevent Illness and Digestive Issues

అంతే కాకుండా వెల్లుల్లి, ఉల్లిపాయలు తినడం కూడా అస్సలే మంచిది కాదంట, శ్రావణ మాసంలో వీటిని తినడం వలన జీర్ణక్రియ మందగిస్తుంది. అంతే కాకుండా, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు అధికం అవుతాయని చెబుతున్నారు నిపుణులు.

Read Full News
DMart Shopping Tips: డీమార్ట్‌లో ఏ రోజుల్లో ఆఫర్లు ఎక్కువ ఉంటాయంటే..? ఇది తెలుసుకుంటే బిల్లు సగానికి సగం తగ్గుతుంది.. | DMart Shopping Tips: Which Day Has the Best Offers and When Is the Store Less Crowded

ఇంట్లోకి నిత్యావసర సరుకులు లేదా ఇతర ఏవైనా వస్తువులు అవసరమైతే ముందుగా అందరికీ డీమార్ట్‌ను గుర్తుకొస్తుంది. సామాన్యుల షాపింగ్‌కు ఇది కేరాఫ్ అడ్రస్‌గా చెప్పవచ్చు. తక్కువ ధరలతో పాటు ఆఫర్లు, డిస్కౌంట్స్ వల్ల డీమార్ట్‌కు వెళ్లేందుకు సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దీంతో ఎప్పుడూ ఇక్కడ జనం కిటకిటలాడుతూ ఉంటారు. శనివారం, ఆదివారం, సెలవు రోజుల్లో వెళితే కనీసం కాలు పెట్టడానికి కూడా ఖాళీ ఉండనంత జనంతో కిక్కిరిసి ఉంటుంది. అయితే డీమార్ట్…

Read Full News
Telangana: ప్రకృతి ఒడిలో వికృత చేష్టలు.. ఖరీదైన 20 కార్లతో విన్యాసాలు.. ఇదిగో వీడియో! | Car Stunts at Mid Manair Backwaters: Rash Driving Threatens Tourists Watch Video

Telangana: ప్రకృతి ఒడిలో వికృత చేష్టలు.. ఖరీదైన 20 కార్లతో విన్యాసాలు.. ఇదిగో వీడియో! | Car Stunts at Mid Manair Backwaters: Rash Driving Threatens Tourists Watch Video

కొందరు చేసే తింగరి పనుల కారణంగా పర్యాటక ప్రదేశాల్లో సైతం.. భయానక పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లాలోని మిడ్‌మానేర్ వద్ద కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఇటీవల కురిసిన వర్షాలకు మిడ్‌మానేరు బ్యాక్‌వాటర్‌ వద్ద ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ఈ ప్రకృతి అందాలను చూసేందుకు వచ్చిన కొందరు సందర్శకులు ఆ ప్రాంతాన్ని రేసింగ్ ట్రాక్‌గా మార్చి కార్లతో సంట్స్ చేస్తూ హల్చల్ చేశారు. దీంతో అక్కడికి వచ్చిన ఇతర పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇందుకు…

Read Full News
300 రోజులు సమాధిలో శవాల్లా ఉంటాయి! తిండి, నీరు లేకుండా ఎలా బతికుంటాయో తెలుసా?

300 రోజులు సమాధిలో శవాల్లా ఉంటాయి! తిండి, నీరు లేకుండా ఎలా బతికుంటాయో తెలుసా?

వర్షాకాలంలో చెరువులు, కుంటలు, పొలాల వద్ద కప్పలు పెద్ద సంఖ్యలో కనిపిస్తుంటాయి. అయితే ఎండాకాలం వచ్చేసరికి నీటి వనరులు పూర్తిగా ఎండిపోయిన తర్వాత అవి కనిపించకుండా పోతాయి. దీంతో కప్పలు ఎక్కడికి వెళ్తాయి? మట్టిలోకి వెళ్లి నిజంగానే నెలల తరబడి నీళ్లు, ఆహారం లేకుండా ఎలా బతుకుతాయా? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు చాలామందికి వస్తుంటాయి. మరి వాటిలో నిజానిజాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. మట్టిలోకి వెళ్లిపోవడమే రహస్యం నీటి కొరతను తట్టుకోవడానికి కొన్ని కప్ప జాతులు…

Read Full News
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హాట్ బ్యూటీ.. 51 ఏళ్ల వయసులో షాకింగ్ నిర్ణయం | Actress Ameesha Patel confirmed she has no plans to get married

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హాట్ బ్యూటీ.. 51 ఏళ్ల వయసులో షాకింగ్ నిర్ణయం | Actress Ameesha Patel confirmed she has no plans to get married

చిత్రపరిశ్రమలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. అలాగే హీరోయిన్ గా రాణించడం అంటే అంత సులభం కాదు ఒకానొక సమయంలో బిజీగా గడిపిన హీరోయిన్స్ కూడా ఇప్పుడు సినిమాలు లేక అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. పెళ్లి చేసుకోని సెటిల్ అవుతుంటే మరికొంతమంది  కొంతమంది సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఆ లిస్ట్ లో ముందు వరసలో ఉంటుంది ఈ బ్యూటీ. అడపాదడపా…

Read Full News
Video: కుల్దీప్ బౌలింగ్ రీక్రియేషన్.. గంభీర్‌నే నవ్వించిన జడ్డూ మ్యాజిక్.. వీడియో చూస్తే నవ్వులే.. | Ravindra jadeja mimics kuldeep yadav action gautam gambhir laughs video viral

Video: కుల్దీప్ బౌలింగ్ రీక్రియేషన్.. గంభీర్‌నే నవ్వించిన జడ్డూ మ్యాజిక్.. వీడియో చూస్తే నవ్వులే.. | Ravindra jadeja mimics kuldeep yadav action gautam gambhir laughs video viral

Ravindra Jadeja Kuldeep Yadav Mimicry: ఎప్పుడూ గంభీరంగా ఉండే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ముఖంలో నవ్వులు పూయించడం ఎవరి వల్లా కాకపోవచ్చు, కానీ మన ‘సర్’ రవీంద్ర జడేజాకు అది చిటికెలో పని. డ్రెస్సింగ్ రూమ్‌లో తోటి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ యాక్షన్‌ను జడేజా అనుకరించి చూపించిన తీరుకు గంభీర్ పడిపడి నవ్వడం క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ప్రారంభానికి ముందు కొలంబో వేదికగా ఆతిథ్య…

Read Full News
అదిరిపోయే రుచితో ఉల్లిపాయ పచ్చడి.. ఒక్కసారి చేస్తే రోజులు నిల్వ చేసి తినొచ్చు!

అదిరిపోయే రుచితో ఉల్లిపాయ పచ్చడి.. ఒక్కసారి చేస్తే రోజులు నిల్వ చేసి తినొచ్చు!

ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు, కేవలం ఉల్లిపాయలతో చాలా రుచికరమైన, సులభంగా తయారు చేసుకోగల పచ్చడిని సిద్ధం చేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయ పచ్చడి ఇడ్లీ, దోస, చపాతీ వంటి అల్పాహారాలకు అద్భుతమైన జతగా ఉంటుంది. అంతేకాకుండా అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి మరో ప్రత్యేకత ఏమిటంటే దీన్ని ఒకసారి తయారు చేసుకుంటే దాదాపు వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ కింద ఉల్లిపాయ పచ్చడి తయారీ విధానాన్ని తెలుసుకుందాం.. కావాల్సిన పదార్థాలు.. ఉల్లిపాయలు…

Read Full News
Savings Account: సేవింగ్స్ అకౌంట్లో ఎక్కువ డబ్బులు దాచుకుంటున్నారా..? జాగ్రత్త.. ఈ పరిమితి దాటితే ఐటీ నోటీసులు..

Savings Account: సేవింగ్స్ అకౌంట్లో ఎక్కువ డబ్బులు దాచుకుంటున్నారా..? జాగ్రత్త.. ఈ పరిమితి దాటితే ఐటీ నోటీసులు..

ప్రతీఒక్కరికీ సేవింగ్స్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. రోజువారీ ఖర్చుల కోసం లావాదేవీలు నిర్వహించుకునేందుకు ఈ అకౌంట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మన దేశంలో దాదాపు 90 కోట్ల మందికి సేవింగ్స్ అకౌంట్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం జన్ ధన్ యోజన పథకం ప్రవేశపెట్టి జీరో అకౌంట్స్ జారీ చేయడం ప్రారంభించిన తర్వాత సేవింగ్స్ అకౌంట్ల సంఖ్య దేశంలో మరింత పెరిగింది. సేవింగ్స్ అకౌంట్ ద్వారా సులభంగా ఎప్పుడైనా లావాదేవీలు జరుపుకోవచ్చు. అయితే సేవింగ్స్…

Read Full News