Headlines
Dark Chocolate Benefits: డార్క్ చాక్లెట్‌ను తక్కువగా అంచనా వేయకండి.. రోజూ తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Dark Chocolate Benefits: డార్క్ చాక్లెట్‌ను తక్కువగా అంచనా వేయకండి.. రోజూ తింటే ఏం జరుగుతుందో తెలుసా?

డార్క్ చాక్లెట్‌ను ఆరోగ్యకరమైనదే కదా అని ఎక్కువగా తినడం మాత్రం సరైనది కాదు. ఇందులో కూడా కేలరీలు, కొవ్వు, కొంత చక్కెర ఉంటాయి. అందుకే 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ కోకో ఉన్న, తక్కువ చక్కెర కలిగిన డార్క్ చాక్లెట్‌ను పరిమిత మోతాదులో తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 1. గుండె ఆరోగ్యానికి మేలు చేయొచ్చు డార్క్ చాక్లెట్‌లోని కోకో ఫ్లేవనాల్స్ రక్తనాళాల పనితీరుకు, రక్తప్రసరణకు మద్దతు ఇవ్వవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇవి రక్తనాళాలు సడలేందుకు…

Read Full News
Oil Vs Ghee: ఇన్నాళ్లు పొరపాటు పడ్డామా?.. నూనె కంటే నెయ్యి నిజంగానే మంచిదా? అసలు విషయం తెలిస్తే.. | Is Ghee Better Than Oil? Truth About Cholesterol, Weight Loss and Benefits

Oil Vs Ghee: ఇన్నాళ్లు పొరపాటు పడ్డామా?.. నూనె కంటే నెయ్యి నిజంగానే మంచిదా? అసలు విషయం తెలిస్తే.. | Is Ghee Better Than Oil? Truth About Cholesterol, Weight Loss and Benefits

పిల్లలకు నెయ్యి పెట్టడం మంచిదేనా? అంటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో విటమిన్-E, విటమిన్-K పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల నాడీ వ్యవస్థ అభివృద్ధికి, చర్మ ఆరోగ్యానికి, జీర్ణక్రియ మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. అయితే పరగడుపున నెయ్యి తింటే కొవ్వు కరుగుతుందా? అంటే కాదనే అంటున్నారు వైద్యులు. నెయ్యిలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను పెంచే శాతృరేటెడ్ కొవ్వు ఉంటుంది కాబట్టి దీనివల్ల కొవ్వు కరగదని చెబుతున్నారుజ.

Read Full News
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీకి మరో ఛాన్స్.. రెడ్ బాల్‌లోనూ తన మార్క్ చూపిస్తాడా? | Vaibhav Suryavanshi From T20 Records to Red Ball Challenge in Duleep Trophy

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీకి మరో ఛాన్స్.. రెడ్ బాల్‌లోనూ తన మార్క్ చూపిస్తాడా? | Vaibhav Suryavanshi From T20 Records to Red Ball Challenge in Duleep Trophy

Vaibhav Suryavanshi: పరిమిత ఓవర్ల (వైట్ బాల్) క్రికెట్‌లో ఎన్నో ప్రపంచ రికార్డులు సృష్టించిన భారత యంగ్ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు రెడ్ బాల్ క్రికెట్‌లో తన బ్యాటింగ్ టాలెంట్ ప్రదర్శించడానికి సిద్ధమవుతున్నాడు. ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ టోర్నమెంట్‌లో వైభవ్ సూర్యవంశీ ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం నాగ్‌పూర్ సమీపంలోని తలేగావ్‌లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ అకాడమీలో టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్…

Read Full News
OTT Movie: ఊరిలో తలలు లేని అస్థిపంజరాలు.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది | Sasi Kumar Crime Thriller Web Series Vadhandhi Season 2 Is Streaming On Amazon Prime Video OTT

OTT Movie: ఊరిలో తలలు లేని అస్థిపంజరాలు.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది | Sasi Kumar Crime Thriller Web Series Vadhandhi Season 2 Is Streaming On Amazon Prime Video OTT

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (ఆగస్టు 08) ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చాయి. అఖిల్ అక్కినేని లెనిన్, తిరువీర్- ఐశ్వర్యా రాజేష్ ల ఓ సుకుమారి, ఎంఆర్పీ వంటి తెలుగు సినిమాలతో పాటు హృదయం మురళి, వంద దేవుళ్లు, డార్క్ సీక్రెట్స్, సఫేద్ సాగర్, ఉయిర్, మై వాపస్ ఆవుంగా లాంటి డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడి చేస్తున్నాయి. అయితే వీటిలో ఓ క్రైమ్…

Read Full News
Andhra Pradesh: ఏపీలో వారందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ.25 వేలు రిలీజ్.. చెక్ చేస్కోండి.. | Andhra pradesh Launches Nethanna Sevalo Scheme: 25000 Annual Assistance for Handloom Weavers

ఏపీలో మరో కొత్త సంక్షేమ పథకం ప్రారంభమైంది. చేనేతల కోసం నేతన్న సేవలో  పథకాన్ని  సీఎం చంద్రబాబు శుక్రవారం ప్రారంభించారు. ఈ పథకం కింద చేనేతలకు ఒక్కొ కుటుంబానికి రూ.25 వేల చొప్పున విడుదల చేశారు. ప్రతీ ఏడాది చేనేతలకు రూ.25 వేలు ఈ పథకం ద్వారా అందించనున్నారు. చేనేతలకు ఆర్ధికంగా తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు నేతన్న సేవలో పథకాన్ని…

Read Full News
Video: వీడేం డాక్టరండీ బాబూ.. కాలు విరిగిందని ఆస్పత్రికి వస్తే అట్టపెట్టెలతో కట్టుకట్టాడు! వీడియో వైరల్ | Cardboard Splint for Fractured Leg Goes Viral, Raising Questions Over Bihar Healthcare System

Video: వీడేం డాక్టరండీ బాబూ.. కాలు విరిగిందని ఆస్పత్రికి వస్తే అట్టపెట్టెలతో కట్టుకట్టాడు! వీడియో వైరల్ | Cardboard Splint for Fractured Leg Goes Viral, Raising Questions Over Bihar Healthcare System

బీహార్, ఆగస్ట్‌ 7:  బీహార్ లోని నౌకోఠి పోలీస్ స్టేషన్ పరిధిలోని మహేశ్వర గ్రామానికి చెందిన కునాల్ కుమార్ అనే వ్యక్తి హర్ సింగ్ బ్రిడ్జి సమీపంలో ఆగస్టు 3వ తేదీ సాయంత్రం జరిగిన బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో ఆయన కాలు విరగడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే మంజ్‌హౌల్ సబ్ డివిజనల్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ ఎముకల వైద్య నిపుణుడు (ఆర్థోపెడిక్ డాక్టర్), డ్రెస్సర్ అందుబాటులో లేకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది అందుబాటులో…

Read Full News
UPI ట్రాన్‌జాక్షన్లపై ఛార్జీలు వస్తాయా?.. క్లారిటీ ఇచ్చిన పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా

UPI ట్రాన్‌జాక్షన్లపై ఛార్జీలు వస్తాయా?.. క్లారిటీ ఇచ్చిన పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా

దేశంలో యూపీఐ (UPI) లావాదేవీలపై ఛార్జీలు విధించనున్నారనే ప్రచారం నేపథ్యంలో పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI) కీలక ప్రకటన చేసింది. యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే సాధారణ వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు ఉండవని, అలాగే చిన్న దుకాణాలు, కిరాణా వ్యాపారులు యూపీఐ చెల్లింపులు స్వీకరించడానికి కూడా ఎలాంటి మర్చంట్ డిస్కౌంట్ రేట్ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. PCI తెలిపిన వివరాల ప్రకారం, 2016లో ప్రారంభమైనప్పటి నుంచే యూపీఐ సేవలు వినియోగదారులకు పూర్తిగా ఉచితంగా…

Read Full News
DC Movie: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’ మూవీని రిజెక్ట్ చేసిన మన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా? మంచి ఛాన్స్ మిస్ అయ్యాడా? | Is This Tollywood Actor Rejected Lokesh Kanagaraj DC Movie, Details Here

DC Movie: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’ మూవీని రిజెక్ట్ చేసిన మన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా? మంచి ఛాన్స్ మిస్ అయ్యాడా? | Is This Tollywood Actor Rejected Lokesh Kanagaraj DC Movie, Details Here

ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో ‘డీసీ’ ఒకటి. ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో, కూలీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర లోకేష్ కనగరాజ్ ఈ మూవీలో హీరోగా నటించడం విశేషం. కెప్టెన్ మిల్లర్ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్నఅరుణ్ మాదేశ్వరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. లోకేశ్ కనగరాజ్ సరసన వామికా గబ్బి హీరోయిన్ గా నటించింది.హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన డీసీ సినిమా శుక్రవారం ప్రేక్షకుల…

Read Full News
200 ఏళ్లగా ఆ గ్రామాన్ని గబ్బిలాలు ఎలా కాపాడుతున్నాయి? ఇన్నాళ్లు మనం అనుకున్నది తప్పా?

200 ఏళ్లగా ఆ గ్రామాన్ని గబ్బిలాలు ఎలా కాపాడుతున్నాయి? ఇన్నాళ్లు మనం అనుకున్నది తప్పా?

సినిమాల్లో చూపించే కొన్ని అరుదైన కట్టుబాట్లు, నమ్మశక్యం కాని పనులు, సైన్స్ అందుకోలేని ఆధ్యాత్మిక నమ్మకాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. అందులోనూ మూగజీవులను దైవస్వరూపాలుగా ఆరాధించే సాంప్రదాయం మన పల్లెల్లో నేటికీ సజీవంగా ఉంది. దానికి సజీవ సాక్ష్యమే నెల్లూరు జిల్లా, రాపూరు మండలానికి చెందిన గోనుపల్లి గ్రామం. ఈ గ్రామంలోని తూర్పు వీధిలో నివసించే కబోధ పక్షులను స్థానికులు కేవలం పక్షులుగా మాత్రమే చూడటం లేదు.. వాటిని గ్రామ దేవతలుగా, తమను కాపాడే కంటి…

Read Full News
Actress Poorna: ఇప్పుడు నా బిడ్డ కళ్లల్లో ఆయనను చూసుకుంటున్నా.. నటి పూర్ణ ఎమోషనల్ పోస్ట్ | Tollywood Actress Poorna Shares Emotional Post About Her Father

Actress Poorna: ఇప్పుడు నా బిడ్డ కళ్లల్లో ఆయనను చూసుకుంటున్నా.. నటి పూర్ణ ఎమోషనల్ పోస్ట్ | Tollywood Actress Poorna Shares Emotional Post About Her Father

టాలీవుడ్ నటి పూర్ణ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిందీ అందాల తార. అలాగే లెజెండ్ వంటి సినిమాల్లో సహాయక నటిగానూ మెప్పించింది. ఇక బుల్లితెరపై ఢీ వంటి డ్యాన్స్ రియాలిటీ షోల్లో జడ్జీగా కూడా చేసింది. అయితే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోందీ అందాల తార. తన ఇద్దరు పిల్లల పెంపకంతో బిజీగా ఉంటోంది. సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా…

Read Full News