Headlines
Shakib Al Hasan: ఇంటిపై పెట్రో బాంబు దాడి.. బంగ్లాదేశ్‌కు తిరిగి రావడానికి షకీబ్ పెట్టిన షరతు ఇదే | Shakib Al Hasan Breaks Silence After Home Attack Ready to Return to Bangladesh on One Condition

Shakib Al Hasan: ఇంటిపై పెట్రో బాంబు దాడి.. బంగ్లాదేశ్‌కు తిరిగి రావడానికి షకీబ్ పెట్టిన షరతు ఇదే | Shakib Al Hasan Breaks Silence After Home Attack Ready to Return to Bangladesh on One Condition

Shakib Al Hasan: బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ పార్లమెంట్ సభ్యుడు షకీబ్ అల్ హసన్ నివాసంపై దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. బంగ్లాదేశ్‌లోని మగురా నగరంలో ఉన్న ఆయన ఖాళీ ఇంటిపై కొందరు నిరసనకారులు దాడి చేశారు. దాడి చేసేందుకు వచ్చిన వారు పెట్రోల్ బాటిళ్లతో వచ్చి ఇంటికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ ఊహించని దాడి ఘటనపై షకీబ్ అల్ హసన్ తొలిసారిగా నోరు విప్పారు. సమావేశంలో పాల్గొనడమే దాడికి…

Read Full News
Nandi Abhishekam: దేవుడా!.. రాబోయే త్రయోదశి అంత పవర్‌ఫులా?.. నందికి ఈ ఒక్క అభిషేకం చేయిస్తే ఏమవుతుందో తెలుసా?

Nandi Abhishekam: దేవుడా!.. రాబోయే త్రయోదశి అంత పవర్‌ఫులా?.. నందికి ఈ ఒక్క అభిషేకం చేయిస్తే ఏమవుతుందో తెలుసా?

ప్రత్యేకంగా ప్రదోష సమయంలో శివుడితో పాటు నందీశ్వరుడిని పూజించడం వల్ల పాపాలు తొలగి, కుటుంబంలో శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని భక్తులు నమ్ముతారు. ఆగస్టు 10వ తేదీన త్రయోదశి తిథితో పాటు పరమ శివుడికి ఎంతో ఇష్టమైన ఆరుత్ర నక్షత్రం కూడా వస్తోంది. మరి త్రయోదశి రోజున నందికి అభిషేకం చేయించడం వల్ల ఎలాంటి ఫలితాలు లభిస్తాయని చెబుతారు? ఎలాంటి విధానంలో పూజిస్తే మంచిదో తెలుసుకుందాం. 1. శివుడి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం నంది ఎప్పుడూ శివుడిని…

Read Full News
‘6 ఏళ్ల పిల్లాడు దేవుడు ఎవరని అంటే ఏం చెప్తావ్‌?’ UPSC ఇంటర్వ్యూలో ఒక్క ఆన్సర్‌తో టాప్ ర్యాంక్! | IAS Interview Goes Viral: Sai Shivani’s Powerful Answer on Who Is God? Wins Hearts

‘6 ఏళ్ల పిల్లాడు దేవుడు ఎవరని అంటే ఏం చెప్తావ్‌?’ UPSC ఇంటర్వ్యూలో ఒక్క ఆన్సర్‌తో టాప్ ర్యాంక్! | IAS Interview Goes Viral: Sai Shivani’s Powerful Answer on Who Is God? Wins Hearts

తెలంగాణలోని వరంగల్‌కు చెందిన సాయిశివాని.. ఖమ్మంలో పదో తరగతి వరకు విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆ తర్వాత ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఇంటర్‌తో పాటు ఇంజినీరింగ్ చదివారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన సాయిశివానికి చిన్నప్పటి నుంచే సివిల్స్ సాధించాలనే లక్ష్యం ఉండేది. ఆమె తండ్రి రాజ్ కుమార్ మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తుండగా, తల్లి రజిత గృహిణి. ఇంట్లోనే మంచి చదువు వాతావరణం ఉండటం ఆమె విజయానికి పునాది వేసింది. ముఖ్యంగా ఆమె తండ్రి తరచూ జనరల్ నాలెడ్జ్…

Read Full News
లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం విశేషాలు.. బోనాల ఆధ్యాత్మిక కేంద్రంగా ఎలా ప్రసిద్ధి చెందింది? | Sri Simhavahini Mahankali Temple, Lal Darwaza: History, Bonalu Significance and Spiritual Importance

Sri Simhavahini Mahankali Temple Lal darwaza Telugu: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని పాతబస్తీ ప్రాంతమైన లాల్ దర్వాజలో వెలసిన ‘శ్రీ సింహవాహిని మహంకాళి’ అమ్మవారి దేవాలయం భక్తులకు అత్యంత పవిత్రమైన శక్తి క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయం భక్తి, సంప్రదాయం, తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది. ముఖ్యంగా బోనాల పండుగతో ఈ ఆలయానికి విడదీయరాని అనుబంధం ఉంది. ఈ ఆషాఢ మాసంలో ఆగస్టు 11న లాల్…

Read Full News
Vastu Tips: వామ్మో.. గుమ్మానికి కట్టిన మామిడి తోరణం ఎండిపోయినా అలాగే ఉంచుతున్నారా?.. తప్పక తెలుసుకోండి! | Mango Leaves Toran Benefits in Telugu

Vastu Tips: వామ్మో.. గుమ్మానికి కట్టిన మామిడి తోరణం ఎండిపోయినా అలాగే ఉంచుతున్నారా?.. తప్పక తెలుసుకోండి! | Mango Leaves Toran Benefits in Telugu

కొన్ని రోజుల తర్వాత ఆ ఆకులు ఎండిపోయినా చాలామంది వాటిని అలాగే గుమ్మానికి ఉంచుతారు. కానీ సంప్రదాయ విశ్వాసాల ప్రకారం ఎండిపోయిన మామిడి తోరణాలను గుమ్మానికి అలాగే ఉంచకూడదని చెబుతారు. వాటిని తొలగించి, అవసరమైతే కొత్త ఆకులతో తోరణం కట్టడం శుభప్రదంగా భావిస్తారు. అసలు మామిడి ఆకులకు ఎందుకంత ప్రాధాన్యం? ఎండిన తోరణాలను ఎందుకు తొలగించాలి? తెలుసుకుందాం. 1. శుభకార్యాల్లో మామిడి తోరణానిదే ప్రత్యేక స్థానం మామిడి ఆకులతో గుమ్మాన్ని అలంకరించడం హిందూ సంప్రదాయంలో ముఖ్యమైన ఆచారంగా…

Read Full News
TTD Hundi Collection: శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు | Tirumala Hundi Collections Create All Time Record in July video tv9d

TTD Hundi Collection: శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు | Tirumala Hundi Collections Create All Time Record in July video tv9d

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డులను బ్రేక్ చేస్తోంది. జూలై నెలలో హుండీ ఆదాయం టీటీడీ చరిత్రలోను సరికొత్త రికార్డు ను నెల కొల్పింది. శ్రీ వేంకటేశ్వర స్వామివారికి భక్తులు సమర్పించే కానుకలు ఎప్పటికప్పుడు రికార్డులను తిరగరాస్తుండగా, జూలై నెలలో వచ్చిన హుండీ ఆదాయం ఆల్‌టైమ్ రికార్డుగా నిలిచింది. ఈ ఏడాది జూన్ నెలలో 25.26 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, టీటీడీకి రూ. 128.29 కోట్ల హుండీ ఆదాయం లభించింది. గతేడాది జూన్‌తో పోలిస్తే…

Read Full News
Hyderabad: ఒకరి సరదా.. మరొకరి ప్రాణం.. షేక్‌పేట్ యాక్సిడెంట్ దర్యాప్తులో సంచలన విషయాలు

Hyderabad: ఒకరి సరదా.. మరొకరి ప్రాణం.. షేక్‌పేట్ యాక్సిడెంట్ దర్యాప్తులో సంచలన విషయాలు

నగరంలో మైనర్ల డ్రైవింగ్ పిచ్చి అమాయకుల ప్రాణాల మీదకు తెస్తోంది. తల్లిదండ్రుల నిర్లక్ష్యం, సరదాగా కారు నడపాలనే బాలుర ఉత్సాహం రోడ్డు ప్రమాదాలకు దారితీస్తూ ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపుతోంది. తాజాగా రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని షేక్‌పేట్ ఫ్లైఓవర్ కింద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన వెనుక ఉన్న నిజాలు తెలిసి పోలీసులే దిగ్భ్రాంతికి గురయ్యారు. వేగంగా వచ్చి అమాయకులపైకి దూసుకెళ్లిన…

Read Full News
Ajinkya Rahane: కోచింగ్, కామెంట్రీ అనుకున్నారు.. కానీ ఊహించని నిర్ణయం తీసుకున్న రహానే | Ajinkya Rahane Set for European T20 League After International Retirement

Ajinkya Rahane: కోచింగ్, కామెంట్రీ అనుకున్నారు.. కానీ ఊహించని నిర్ణయం తీసుకున్న రహానే | Ajinkya Rahane Set for European T20 League After International Retirement

Ajinkya Rahane: భారత మాజీ స్టార్ క్రికెటర్ అజింక్య రహానే తన ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం ఆయన కోచింగ్ లేదా కామెంట్రీ బాధ్యతలు స్వీకరిస్తారని అందరూ భావించారు. అయితే మైదానంలో ఆటకు ఇంకా స్వస్తి చెప్పకూడదని నిశ్చయించుకున్న రహానే, యూరోపియన్ టీ20 ప్రిమియర్ లీగ్ మొదటి సీజన్‌లో ఆడటానికి సిద్ధమయ్యాడు. అమ్‌స్టర్‌డామ్ ఫ్లేమ్స్‌లో మార్కీ ప్లేయర్‎గా రహానే యూరోపియన్ టీ20 లీగ్‌లోని అమ్‌స్టర్‌డామ్…

Read Full News
Viral Video: సినిమాలనే మించిపోతున్నారు.. బంగారాన్ని దేంట్లో దాచాడో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే! | Watch Custom Officers Seize 869g Gold Hidden in Toy E Scooter Tyres at Delhi Airport

Viral Video: సినిమాలనే మించిపోతున్నారు.. బంగారాన్ని దేంట్లో దాచాడో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే! | Watch Custom Officers Seize 869g Gold Hidden in Toy E Scooter Tyres at Delhi Airport

స్మగ్లింగ్‌కు సంబంధించి మనం రోజూ అనేక రకాల వార్తను చూస్తూనే ఉంటాం. కానీ తాజాగా ఢిల్లీ ఎయిర్‌ పోర్టులో పట్టుబడిన ఓ స్మగ్లర్‌ గురించి తెలిస్తే.. మీరు కచ్చితంగా నోరెళ్లబడతారు. ఓ ప్రయాణికుడు 6E-6133 నంబర్ గల ఇండిగో విమానంలో గురువారం జెల్లా నుంచి ముంబై మీదుగా ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్టుకు చేరుకున్నాడు. అయితే ఎయిర్‌ పోర్టు నుంచి బయటకొస్తూ అతను మెటల్ డిటెక్టర్ కూడా దాచి వచ్చాడు. అయినా ఎలాంటి అలారం మోగలేదు. కానీ…

Read Full News
పసరిక పాము కాటు వేస్తుందా..? విషం ఉంటుందా..? దానికి ఇష్టమైన ఆహారం ఏంటి..? | Green vine snake bite venom food interesting facts

పసరిక పాము కాటు వేస్తుందా..? విషం ఉంటుందా..? దానికి ఇష్టమైన ఆహారం ఏంటి..? | Green vine snake bite venom food interesting facts

చెట్ల కొమ్మలు, ఆకుల మధ్య పచ్చగా కలిసిపోయి కనిపించే పచ్చపాము (పసరిక పాము)ను చూసి చాలా మంది విషపాముగా భావించి భయపడిపోతారు. అయితే ఈ పాము సాధారణంగా మనుషులపై దాడి చేయదు. ప్రమాదం అనిపించినప్పుడు మాత్రమే ఆత్మరక్షణ కోసం కాటు వేస్తుంది. మరి దీనికి విషం ఉంటుందా? ఏం తింటుంది? ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. పచ్చపాము విషపామేనా? పచ్చపాముకు స్వల్ప స్థాయిలో విషం ఉంటుంది. అయితే అది మనుషులకు ప్రాణాంతకం కాదు. ఈ విషం ప్రధానంగా తన…

Read Full News