Headlines
Jio Offer: కేవలం రూ.11కే అన్‌లిమిటెడ్‌ డేటా.. ఆఫర్‌ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

Jio Offer: కేవలం రూ.11కే అన్‌లిమిటెడ్‌ డేటా.. ఆఫర్‌ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

Jio Offer: జియో అధికారిక వెబ్‌సైట్‌లో అనేక రీఛార్జ్ ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ దాని చౌకైన రీఛార్జ్ ప్యాక్ గురించి తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. జియో ప్లాట్‌ఫామ్‌లో అత్యంత చౌకైన రీఛార్జ్ ప్యాక్ ధర రూ.11. ఈ ప్లాన్‌లో మీకు ఏయే సేవలు లభిస్తాయో తెలుసుకుందాం. రూ.11 విలువ గల ఈ జియో రీఛార్జ్‌లో మీకు అపరిమిత డేటా లభిస్తుంది. దీని సహాయంతో మీరు ఎలాంటి అంతరాయం లేకుండా ఇంటర్నెట్‌ను ఆస్వాదించవచ్చు. అయితే జియో ఈ…

Read Full News
Electrical Safety Tips: వర్షాకాలంలో కరెంట్‌తో జాగ్రత్త.. చిన్న నిర్లక్ష్యం ప్రాణాలకే ప్రమాదం! | Electrical Safety Tips During the Monsoon: Essential Precautions to Prevent Accidents

Electrical Safety Tips: వర్షాకాలంలో కరెంట్‌తో జాగ్రత్త.. చిన్న నిర్లక్ష్యం ప్రాణాలకే ప్రమాదం! | Electrical Safety Tips During the Monsoon: Essential Precautions to Prevent Accidents

వర్షాకాలంలో తెరిచిన మ్యాన్ హోల్స్‌, పిడుగుపాటుతో పాటు విద్యుత్ ప్రమాదాల ముప్పు కూడా పెరుగుతుంది. భారీ వర్షాల కారణంగా నివాస ప్రాంతాల్లోని వీధులు, రోడ్లపై వర్షపు నీరు నిల్వ ఉండడం చూస్తూనే ఉంటాము. తడిసిన విద్యుత్ పరికరాలు, తెగిపోయిన విద్యుత్ తీగలు వంటి కారణాలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాల బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. వర్షం పడుతున్న సమయంలో విద్యుత్ స్తంభాలు,…

Read Full News
సింహ సంక్రాంతి రోజున ఈ చిన్న పరిహారాలు చేయండి.. పితృ దోషాల నుంచి ముక్తి పొందండి! | Simha Sankranti 2026: Powerful Remedies to Reduce Pitru Dosha and Seek Sun God’s Blessings

సింహ సంక్రాంతి రోజున ఈ చిన్న పరిహారాలు చేయండి.. పితృ దోషాల నుంచి ముక్తి పొందండి! | Simha Sankranti 2026: Powerful Remedies to Reduce Pitru Dosha and Seek Sun God’s Blessings

జ్యోతిష్య శాస్త్రంలో సింహ సంక్రాంతి కి విశేష ప్రాధాన్యత ఉంది. సూర్యభగవానుడు కర్కాటక రాశి నుండి తన స్వంత రాశి అయిన సింహ రాశిలోకి ప్రవేశించే రోజును సింహ సంక్రాంతిగా జరుపుకుంటారు. ఈ పవిత్ర దినాన పితృదేవతల ఆశీస్సులు పొందడానికి, పితృ దోషాల నుండి ఉపశమనం పొందడానికి కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు. సింహ సంక్రాంతి రోజున చేయాల్సిన పరిహారాలేంటో ఇప్పుడు చూద్దాం.. సింహ సంక్రాంతి – పితృ దోష నివారణ పరిహారాలు: సూర్య…

Read Full News
MG Hector Hawk: మైలేజీలో రారాజు.. ఒక్కసారి ఛార్జింగ్‌లో 530 రేంజ్‌.. పవర్‌ఫుల్‌ కారు! | Electric Car:MG Hector hawk 530 kilometer range plug in hybrid mahindra xuv 7xo

MG Hector Hawk: మైలేజీలో రారాజు.. ఒక్కసారి ఛార్జింగ్‌లో 530 రేంజ్‌.. పవర్‌ఫుల్‌ కారు! | Electric Car:MG Hector hawk 530 kilometer range plug in hybrid mahindra xuv 7xo

MG Hector Hawk: భారత ఆటో మార్కెట్‌లో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. దీనికి ప్రతిస్పందనగా, ఎంజీ మోటార్ తన కొత్త ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ అయిన హెక్టర్ హాక్‌ను ఆగస్టు 28న విడుదల చేస్తోంది. దీని పేరులో హెక్టర్ ఉన్నప్పటికీ, ఇది ఇప్పటికే ఉన్న ఎంజీ హెక్టర్ కొత్త వేరియంట్ కాదు. MG హెక్టర్ హాక్ అనేది కంపెనీ సరికొత్త, మరింత ప్రీమియం SUV. ఇది ప్రస్తుత హెక్టర్ కంటే ఉన్నత స్థానంలో ఉంటుంది. ముఖ్యంగా…

Read Full News
BCCI Chief Selector: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్..? అగార్కర్‌‌కు గుడ్ బై..! | Bcci chief selector ajit agarkar replacement vvs laxman new role details

BCCI Chief Selector: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్..? అగార్కర్‌‌కు గుడ్ బై..! | Bcci chief selector ajit agarkar replacement vvs laxman new role details

BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్ మార్పుపై క్రికెట్ వర్గాల్లో సంచలన వార్త హల్ చల్ చేస్తోంది. అజిత్ అగార్కర్ పదవీకాలం త్వరలోనే ముగియనుండడంతో ఆయనను తప్పించి భారత క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్‌కు ఆ బాధ్యతలు అప్పగించేందుకు బీసీసీఐ యోచిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. వచ్చే ఏడాది జరగబోయే ప్రపంచ కప్ దృష్ట్యా పెద్ద మార్పులకే బోర్డు మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. అగార్కర్ పదవీకాలం పూర్తి.. పొడిగింపునకు బీసీసీఐ నో..? భారత క్రికెట్ జట్టు…

Read Full News
PV Sindhu: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ.. శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్..! | PV Sindhu sports academy foundation stone laid by Nara Lokesh in Visakhapatnam

PV Sindhu: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ.. శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్..! | PV Sindhu sports academy foundation stone laid by Nara Lokesh in Visakhapatnam

PV Sindhu Sports Academy: తెలుగు నేల ఇచ్చిన అపూర్వ క్రీడారత్నం పీవీ సింధు తన జీవితకాల స్వప్నాన్ని సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. సాగర తీర నగరం విశాఖపట్నం వేదికగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ‘పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్’ అకాడమీ శంకుస్థాపన మహోత్సవం నేడు ఘనంగా జరిగింది. పి.వి. సింధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ బృహత్తర ప్రాజెక్టు ద్వారా భావి తరాల క్రీడాకారులకు ప్రపంచ స్థాయి శిక్షణ అందించడమే…

Read Full News
Pradeep Rawat : ప్రదీప్ రావత్ జీవితంలోనే భయానక సంఘటన.. అప్పుడు చావు దాక వెళ్లొచ్చిన నటుడు.. | Ghajini Actor Pradeep Rawat reveals incident which shook his life when shooting Maha Sangram movie

Pradeep Rawat : ప్రదీప్ రావత్ జీవితంలోనే భయానక సంఘటన.. అప్పుడు చావు దాక వెళ్లొచ్చిన నటుడు.. | Ghajini Actor Pradeep Rawat reveals incident which shook his life when shooting Maha Sangram movie

భారతీయ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. తన గంభీమైన బాడీ లాంగ్వేజ్, రస్టిక్ లుక్, డైలాగ్ డెలివరీతోపాటు తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 74 సంవత్సరాలు. గత కొంత కాలంగా బ్లడ్ క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్న ప్రదీప్.. నెల రోజులుగా ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మంగళవారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ప్రదీప్ రావత్ మరణవార్త వినగానే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్…

Read Full News
Telangana: తెలంగాణ ప్రభుత్వం భారీ ప్లాన్‌.. రోడ్లపైకి మినీ బస్సులు..! | Telangana Government’s Big Plan: Mini Buses to Hit the Roads Soon

Telangana: తెలంగాణ ప్రభుత్వం భారీ ప్లాన్‌.. రోడ్లపైకి మినీ బస్సులు..! | Telangana Government’s Big Plan: Mini Buses to Hit the Roads Soon

Telangana: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు తెలంగాణ ఆర్టిసీ ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇక హైదరాబాద్‌ వాసులకు ఇప్పుడు ప్రయాణం మరింత సులభతరం కానుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో మినీ బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చేప్లాన్‌ను సిద్ధం చేస్తోంది. ట్రాఫిక్‌ సమస్యతో సతమవుతున్న నేపథ్యంలో సులభంగా ప్రయాణికులను గమ్యస్థానాలను చేర్చేందుకు శివారు ప్రాంతాల్లో ఫీడర్‌ సర్వీసులు నడుపాలని ప్రభుత్వం భావిస్తోంది. సెట్విన్‌ తరహా మినీ బస్సులు పెద్దసంఖ్యలో అందుబాటులోకి తీసుకువచ్చి క్యూర్‌ పరిధిలో ఆర్టీసీ సేవలు మరింత విస్తరించే…

Read Full News
RBI MPC Meeting: లోన్‌ ఈఎంఐ భారం పెరిగిందా? తగ్గిందా? ఆర్బీఐ సంచలన నిర్ణయం..! | RBI Monetary Policy Committee has decided to keep the policy repo rate unchanged at 5.25 Percent

RBI MPC Meeting: లోన్‌ ఈఎంఐ భారం పెరిగిందా? తగ్గిందా? ఆర్బీఐ సంచలన నిర్ణయం..! | RBI Monetary Policy Committee has decided to keep the policy repo rate unchanged at 5.25 Percent

RBI MPC Meeting: మీరు ప్రతి నెలా గృహ రుణాలు, వాహన రుణాలు లేదా మరే ఇతర రుణాలపై అయినా ఈఎంఐలు చెల్లిస్తున్నట్లయితే ఈ వార్త మీకు ఉపయోగపడుతుంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ప్రపంచ ఉద్రిక్తతల నేపథ్యంలో, రిజర్వ్ బ్యాంక్ సామాన్యులకు పెద్ద ఊరటనిచ్చింది. కేంద్ర బ్యాంక్ వరుసగా ఐదవసారి రెపో రేటును 5.25 శాతంగానే ఉంచింది. ఈ నిర్ణయం లక్షలాది మంది వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నారు. 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మూడవ ద్వైమాసిక ద్రవ్య…

Read Full News
చినుకు పడకపోయినా పంటలే పంటలు.. డ్రిప్ సేద్యంతో ఆదర్శంగా నిలిచిన తిమ్మాపూర్!

చినుకు పడకపోయినా పంటలే పంటలు.. డ్రిప్ సేద్యంతో ఆదర్శంగా నిలిచిన తిమ్మాపూర్!

గత రెండు నెలల నుంచి భారీ వర్షాలు కురవలేదు. చాలా ప్రాంతాల్లో దుక్కులు దున్ని సాగు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన రైతులు మాత్రం డ్రిప్ ద్వారానే సాగు చేస్తున్నారు. పదేళ్ల నుంచే డ్రిప్ ఆధారంగా సాగు చేస్తూ ఉత్పత్తిని పెంచుతున్నారు. అయితే వరి కాకుండా ఆరుతడి పంటలపైనే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కూరగాయల సాగులో ఈ గ్రామమే మొదటి స్థానంలో ఉంటుంది. కరువును జయిస్తున్న తిమ్మాపూర్ గ్రామం గురించి ఇక్కడ తెలుసుకుందాం.. కరీంనగర్ జిల్లా…

Read Full News