Telangana EAPCET 2026: తెలంగాణ ఇంజనీరింగ్ సీట్ల భర్తీ 80% భర్తీ.. 19,102 సీట్లు ఖాళీ..! | Telangana EAPCET 2026 Engineering Admissions: 20% Seats Remain Vacant, Even CSE Courses Not Fully Filled
Telangana EAPCET 2026: తెలంగాణలోని ప్రభుత్వ వర్సిటీలు, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈఏపీసెట్ (EAPCET) ఇంజనీరింగ్ తుదివిడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు పూర్తయింది. సాంకేతిక విద్యాశాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 80 శాతం సీట్లు భర్తీ కాగా, ఇంకా 19,102 సీట్లు (సుమారు 20%) ఖాళీగా మిగిలిపోయాయి. సీట్ల వివరాలు ముఖ్యాంశాలు: మొత్తం సీట్లు: 94,156 భర్తీ అయినవి: 75,054 (80%) మిగిలిన సీట్లు: 19,102 (20%) తుదివిడత దరఖాస్తులు: ఆప్షన్లు పెట్టుకున్న 35,096…