Headlines
దోసకాయతో ఇలా పచ్చడి చేసి వేడి వేడి అన్నంలో తింటే.. రుచి అదిరిపోద్ది సామీ! | Andhra Style Dosakaya Pachimirchi Pachadi: Make Delicious Dosakaya Pachadi at Home

దోసకాయతో ఇలా పచ్చడి చేసి వేడి వేడి అన్నంలో తింటే.. రుచి అదిరిపోద్ది సామీ! | Andhra Style Dosakaya Pachimirchi Pachadi: Make Delicious Dosakaya Pachadi at Home

కావలసిన పదార్థాలు.. దోసకాయ 1 (సుమారు 400 గ్రాములు), పచ్చిమిర్చి 5, చింతపండు చిన్న నిమ్మకాయ సైజు, కొత్తిమీర 1 చిన్న కట్ట, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు (లేదా పల్లీలు), ఆవాలు 1/2 టీస్పూన్, జీలకర్ర 1/2 టీస్పూన్, మెంతులు 1 చిటికెడు, పసుపు 1/4 టీస్పూన్, ఉప్పు రుచికి సరిపడా (కల్లుప్పు అయితే మంచిది), నూనె 3 టేబుల్ స్పూన్లు (వేయించడానికి, పోపుకు), నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు (ఆవాలు, జీలకర్ర,…

Read Full News
OTT Movie: అమ్మాయిని ముట్టుకుంటే షాక్.. అప్పుడే OTTలో తిరువీర్, ఐశ్వర్యరాజేష్‌ కొత్త సినిమా..అధికారిక ప్రకటన | Aishwarya Rajesh Thiruveer Oh Sukumari Movie To Stream On Amazon Prime Video OTT From August 07th

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో తిరువీర్, తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేష్ జంటగా నటించిన లేటెస్ట్ సినిమా ‘ఓ సుకుమారి’. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ‘హీరోయిన్ ను ముట్టుకుంటే కరెంట్ షాక్’అనే కాన్సెప్ట్ బాగానే ఉన్నా దానిని వినోదాత్మకంగా తెరకెక్కించడంలో దర్శకుడు తడబడ్డాడు. దీంతో ఈ సినిమా కేవలం యావరేజ్ రిజల్ట్ తోనే…

Read Full News
Watch: పాఠాలు చెప్పాల్సిన టైంలో ప్రభుత్వ బడి టీచర్ నిద్ర.. ఫోన్‌ చూస్తూ కాలక్షేపం చేస్తున్న విద్యార్థులు! తిట్టిపోస్తున్న జనాలు | UP Teacher Viral Video: Government School Teacher Allegedly Sleeps During Class as Students Watch mobile Videos

లక్నో, ఆగస్ట్ 4: తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన సమయంలో ఉపాధ్యాయుడు నిద్రపోయాడు. ఇక విద్యార్థులు ఉపాధ్యాయుడి మొబైల్ ఫోన్‌ తీసుకుని అందులో వీడియోలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ప్రభుత్వ బడిలో విద్యా బుద్ధులు నేర్పించాల్సిన టీచర్ విధులు మరచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో వెలుగు చూసింది. సదరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెట్టింట జోరు చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్…

Read Full News
Central Government: కేంద్ర ప్రభుత్వం మరో అద్బుత పథకం.. ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. వీళ్లే అర్హులు.. | Atal Pension Yojana: Get Up to 5000 Monthly Pension After 60, Check Eligibility and How to Apply

కేంద్ర ప్రభుత్వం అనేక పొదుపు, పెన్షన్ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వివిధ వర్గాల కోసం వివిధ స్కీమ్స్ అమలు చేస్తోంది. అందులో భాగంగా స్వయం ఉపాధి, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కోసం అటల్ పింఛన్ యోజన పథకాన్ని ఎప్పటినుంచో అమలు చేస్తోంది. ఈ స్కీమ్‌లో ఇప్పటికే లక్షలాది మంది చేరారు. ఈ స్కీమ్‌లో చేరినవారు రిటైర్మెంట్ వయస్సు తర్వాత ప్రతీ నెలా కేంద్రం నుంచి పెన్షన్ పొందవచ్చు. ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది….

Read Full News
తస్సాదియ్యా.. కలెక్టర్‌నే బెదిరించిన ఇంటర్‌పోల్ అధికారులు! చివర్లో దిమ్మతిరిగే ట్విస్ట్

తస్సాదియ్యా.. కలెక్టర్‌నే బెదిరించిన ఇంటర్‌పోల్ అధికారులు! చివర్లో దిమ్మతిరిగే ట్విస్ట్

మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో హైడ్రామా చోటుచేసుకుంది. నిన్న జరిగిన ప్రజావాణి వేదికగా ఇద్దరు కేటుగాళ్లు కలెక్టర్‌కే బురిడీ కొట్టించాలని చూశారు. తాము అంతర్జాతీయ పోలీసు సంస్థ ఇంటర్‌పోల్ అధికారులు అంటూ హల్‌చల్ చేశారు. తీరా కలెక్టర్ సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు అప్పగించడంతో వారి అసలు రంగు బయటపడింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం లాగానే ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమం…

Read Full News
Actress Laya: ఎప్పటికైనా ఆ తెలుగు స్టార్ హీరో సినిమాలో నటించాలన్నది నా కోరిక.. మనసులో మాట బయటపెట్టిన లయ | Actress Laya expressed her desire to act witg Megastar Chiranjeevi during her second innings

Actress Laya: ఎప్పటికైనా ఆ తెలుగు స్టార్ హీరో సినిమాలో నటించాలన్నది నా కోరిక.. మనసులో మాట బయటపెట్టిన లయ | Actress Laya expressed her desire to act witg Megastar Chiranjeevi during her second innings

సీనియర్ హీరోయిన్ లయ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సావిత్రి, సౌందర్య తర్వాత తెలుగులో హోమ్లీ హీరోయిన్ గా లయ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగులో ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది లయ. తనదైన అందం, సహజ నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుందీ అందాల తార. అయితే పెళ్లి తర్వాత క్రమంగా సినిమాలకు దూరమైంది లయ. భర్తతో కలిసి విదేశాల్లో సెటిలైపోయింది. అయితే ఇప్పుడు…

Read Full News
Andhra News: కన్న తల్లిని, కడుపున పుట్టిన కూతురిని.. ఒకే రోజు హతమార్చిన కసాయి.. ఎందుకో తెలిస్తే.. | Kadapa Double Murder: Man Kills Daughter and Mother Over Love Affair

Andhra News: కన్న తల్లిని, కడుపున పుట్టిన కూతురిని.. ఒకే రోజు హతమార్చిన కసాయి.. ఎందుకో తెలిస్తే.. | Kadapa Double Murder: Man Kills Daughter and Mother Over Love Affair

క్షణికావేశంలో ఓ వ్యక్తి తన సొంత కూతురితో పాటు తల్లిని అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన కడప జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. కడప నగరంలోని దండోరా కాలనీకి చెందిన బాబు అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతనికి హారిక అనే కుమార్తె ఉంది. ఆమె కడపలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. అయితే హారిక ఒక అబ్బాయిని ప్రేమిస్తోందని తెలుసుకున్న బాబు, గత కొన్ని రోజులుగా…

Read Full News
Jasprit Bumrah  : నిమిషాల్లో కోట్లు కొల్లగొడుతున్నాడు.. బుమ్రా ఆస్తి విలువ తెలిస్తే ఫ్యూజులు అవుట్ కావాల్సిందే | Jasprit Bumrah Net Worth Earning Crores From Cricket IPL Brands.. His Wealth Will Shock You

Jasprit Bumrah  : టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా శ్రీలంకతో జరగబోయే రాబోయే టెస్ట్ సిరీస్‌కు దూరం కానున్నారు. మోకాలి గాయం నుంచి ఆయన ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో, వైద్య బృందం, టీమ్ మేనేజ్‌మెంట్ ఆయన రీఎంట్రీ మీద ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదని భావించాయి. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE)లో బుమ్రా ఫిట్‌నెస్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అయితే మైదానంలో తన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను భయపెట్టే బుమ్రా, సంపాదన విషయంలో కూడా…

Read Full News
Jagapathi Babu: ఇండస్ట్రీలో ఆ హీరో నా బెస్ట్ ఫ్రెండ్.. అప్పుల్లో ఉంటే తన పొలం అమ్మి తీరుస్తా అన్నాడు.. జగపతి బాబు.. | Actor Jagapathi Babu Says Arjun Sarja His Best Friend and Struggles

Jagapathi Babu: ఇండస్ట్రీలో ఆ హీరో నా బెస్ట్ ఫ్రెండ్.. అప్పుల్లో ఉంటే తన పొలం అమ్మి తీరుస్తా అన్నాడు.. జగపతి బాబు.. | Actor Jagapathi Babu Says Arjun Sarja His Best Friend and Struggles

ప్రముఖ నటుడు జగపతి బాబు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా తాను ఎదుర్కొన్న ఆర్థిక సవాళ్లు, వాటిని అధిగమించిన తీరు గురించి మాట్లాడారు. సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆయన, తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ ఎన్నో అనుభవాలను చవిచూశారు. తన ప్రయాణంలో ఎదురైన కష్టాలు, కుటుంబ సంబంధాలు, జీవితం పట్ల తన ప్రత్యేక దృక్పథాన్ని వివరంగా పంచుకున్నారు. తన జీవితంలో ఒక దశలో ఐదు నక్షత్రాల హోటళ్లలో విలాసవంతమైన జీవితం గడిపిన…

Read Full News
Balakrishna: బాలకృష్ణ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‏గా, తర్వాత హీరోయిన్‏గా.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. | Actress Meena Unseen Facts from Child Artist to Leading Lady Stardom

Balakrishna: బాలకృష్ణ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‏గా, తర్వాత హీరోయిన్‏గా.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. | Actress Meena Unseen Facts from Child Artist to Leading Lady Stardom

దక్షిణాది చిత్రసీమలో తనదైన ముద్ర వేసుకున్న నటి మీనా, తన సుదీర్ఘ సినీ ప్రస్థానం గురించి అనేక అపురూపమైన విశేషాలను పంచుకున్నారు. 13వ ఏటనే కథానాయికగా మారిన మీనా, తన బాల్యం, యవ్వనం షూటింగ్‌లతోనే గడిచిపోయాయని తెలిపారు. సాధారణ పిల్లలు గడిపే పాఠశాల, కళాశాల జీవితం, స్నేహితులతో ఆప్యాయంగా గడపడం వంటివి తనకు తెలియదని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ వయసులో తనకు షూటింగ్‌లు, వివిధ పాత్రలు, గెటప్‌లు, నటన తప్ప మరో ప్రపంచం ఉండేది కాదని పేర్కొన్నారు….

Read Full News