Headlines
Cinema : 30 కోట్ల బడ్జెట్.. 40 లక్షల కలెక్షన్స్.. కాజల్ కెరీర్‏లో అతిపెద్ద డిజాస్టర్ సినిమా ఇదే.. | Kajal Aggarwal Latest Movie The India Story Made 30 Crore and Only 40 Lakhs Collections

Cinema : 30 కోట్ల బడ్జెట్.. 40 లక్షల కలెక్షన్స్.. కాజల్ కెరీర్‏లో అతిపెద్ద డిజాస్టర్ సినిమా ఇదే.. | Kajal Aggarwal Latest Movie The India Story Made 30 Crore and Only 40 Lakhs Collections

కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2007లో లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది కాజల్. ఫస్ట్ మూవీతోనే నటనతో ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత చందమామ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంది. దీంతో ఆమెకు తెలుగుతోపాటు తమిళం, కన్నడ భాషలలోనూ వరుస అవకాశాలు క్యూ కట్టాయి. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో నటించింది.

Read Full News
భార్యను చంపి.. దర్గాలో పీర్ల ముందు పడేశాడు! వారం రోజుల ముందే.. | Sangareddy: Man Takes his Wife life After Family Dispute, Dumps Body Near Dargah and Surrenders

భార్యను చంపి.. దర్గాలో పీర్ల ముందు పడేశాడు! వారం రోజుల ముందే.. | Sangareddy: Man Takes his Wife life After Family Dispute, Dumps Body Near Dargah and Surrenders

సంగారెడ్డి జిల్లాలో కుటుంబ కలహాలు ఓ మహిళ ప్రాణాలను బలితీసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను కాపాడాల్సిన భర్తే క్షణికావేశంలో కత్తితో అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని స్థానిక దర్గాలోని పీర్ల ముందు పడేసి, నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన నాగల్‌గిద్ద మండలం ఇరాక్‌పల్లి గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాక్‌పల్లి గ్రామానికి చెందిన సయ్యద్ ముల్తాన్, ఇర్ఫానా దంపతుల మధ్య గత…

Read Full News
Mahesh Babu: మహేష్ బాబు డేరింగ్ స్టెప్..ఆ సినిమా కోసం శంకర్ మూవీనే రిజెక్ట్ చేశాడు.. తీరా రిజల్ట్ ఏంటంటే? | Did You Mahesh Babu Rejected Shankar Movie For Dookudu Movie, Details Here

Mahesh Babu: మహేష్ బాబు డేరింగ్ స్టెప్..ఆ సినిమా కోసం శంకర్ మూవీనే రిజెక్ట్ చేశాడు.. తీరా రిజల్ట్ ఏంటంటే? | Did You Mahesh Babu Rejected Shankar Movie For Dookudu Movie, Details Here

డైరెక్టర్ శంకర్.. కొన్నేళ్ల క్రితం వరకు ఇండియాలోనే ఈయన ఇండియాలోనే టాప్ మోస్ట్ డైరెక్టర్. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులకు నచ్చేలా కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమాలు తీయడం ఈ డైరెక్టర్ స్టైల్. జెంటిల్మెన్, ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, బాయ్స్, ఒకే ఒక్కడు, శివాజీ, అపరిచితుడు, రోబో, రోబో 2.0.. ఇలా ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ అందించాడు శంకర్. ఈ డైరెక్టర్ తో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపేవారు. కానీ అలాంటి ది గ్రేట్…

Read Full News
ఛీ.. ఛీ నువ్వేం తండ్రివయ్యా.. గొడవ పడుతుండగా నవ్వాడని.. కొడుకుని ఏం చేశాడో చూడండి.. | Siddipet: Father Pours Boiling Water on 8 Year Old Son for Laughing During Fight

ఛీ.. ఛీ నువ్వేం తండ్రివయ్యా.. గొడవ పడుతుండగా నవ్వాడని.. కొడుకుని ఏం చేశాడో చూడండి.. | Siddipet: Father Pours Boiling Water on 8 Year Old Son for Laughing During Fight

కన్నప్రేమ కరువైంది.. కన్న కొడుకుపై కసి పెంచుకున్నాడు ఓ తండ్రి. భార్య పై ఉన్న కోపాన్ని ఎనిమిదేళ్ల అమాయకపు బాలుడిపై చూపించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామానికి చెందిన రేవర్తి కిషన్ కి, అతని భార్యకు మధ్య కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే భార్య తనపై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టిందన్న కోపంతో కిషన్ ఇంట్లో తీవ్రంగా గొడవకు దిగాడు. అయితే భార్యాభర్తలు ఇద్దరూ గొడవ పడుతున్న సమయంలో…..

Read Full News
ఇండస్ట్రీలో విషాదం.. నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత..

ఇండస్ట్రీలో విషాదం.. నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత..

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు. కొన్ని రోజులుగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 74 ఏళ్ల రావత్, ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. జనవరి 21, 1952న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించిన ప్రదీప్ రావత్ తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించారు. ముఖ్యంగా ‘సై’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ప్రదీప్ రావత్.. బిక్షూ యాదవ్ పాత్రతో మరింత ఫేమస్ అయ్యారు. ఈ సినిమాకు ఉత్తమ…

Read Full News
బ్రష్ చేసినప్పుడల్లా చిగుళ్ల నుంచి రక్తం వస్తోందా? లైట్‌ తీసుకోకండి.. | Why Do Your Gums Bleed While Brushing? Common Causes Explained

బ్రష్ చేసినప్పుడల్లా చిగుళ్ల నుంచి రక్తం వస్తోందా? లైట్‌ తీసుకోకండి.. | Why Do Your Gums Bleed While Brushing? Common Causes Explained

పళ్లు తోముకునేటప్పుడు లేదా గట్టి ఆహారాన్ని నమిలేటప్పుడు చిగుళ్ల నుంచి రక్తం కారడం చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య. అయితే దీనిని చిన్న విషయంగా నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తరచూ చిగుళ్ల నుంచి రక్తస్రావం జరగడం కేవలం నోటి పరిశుభ్రత లోపానికే కాకుండా, చిగుళ్ల వ్యాధులు, విటమిన్ లోపాలు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలకు కూడా సంకేతం కావచ్చు. చిగుళ్లు పళ్లను గట్టిగా పట్టి ఉంచే కీలకమైన భాగం. అవి ఆరోగ్యంగా…

Read Full News
Viral Video: క్లాస్‌రూమ్‌లోకి దూరిన భారీ జెర్రిపోతు.. విద్యార్థులు తెలివిగా ఏం చేశారో తెలిస్తే.. | Watch 5 Foot Rat Snake Enters Classroom in Markapuram; Caught Safely by Snake Catcher

Viral Video: క్లాస్‌రూమ్‌లోకి దూరిన భారీ జెర్రిపోతు.. విద్యార్థులు తెలివిగా ఏం చేశారో తెలిస్తే.. | Watch 5 Foot Rat Snake Enters Classroom in Markapuram; Caught Safely by Snake Catcher

ఓ భారీ జెర్రిపోతు క్లాస్‌రూమ్‌లోకి దూరి పాఠాలు వింటున్న విద్యార్థులను భయాందోళనకు గురిచేసిన ఘటన మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. నాసర్‌రెడ్డి నగర్‌లోని ఎంపీపీ స్కూల్‌లో ఉపాధ్యాయుడు పిల్లలకు పాఠాలు చెబుతుండగా, ఒక భారీ జెర్రిపోతు చప్పుడు కాకుండా క్లాస్‌రూమ్‌లోకి దూరింది. అప్పటివరకు చక్కగా పాఠాలు వింటున్న విద్యార్థులు ఆ పామును చూసి ఒక్కసారిగా భయపడిపోయారు. క్లాస్‌రూమ్ నుంచి బయటకు పరుగులు తీశారు. విద్యార్థుల అరుపులు విని భయపడిపోయిన ఆ జెర్రిపోతు సైతం క్లాస్‌రూమ్‌లోని…

Read Full News
Jabardasth : జబర్దస్త్‏లోకి బాబు మోహన్ ఎంట్రీ.. కామెడీ అన్ లిమిటెడ్.. 41 ఏళ్లల్లో ఎప్పుడూ ఇలా చూడలేదు..

Jabardasth : జబర్దస్త్‏లోకి బాబు మోహన్ ఎంట్రీ.. కామెడీ అన్ లిమిటెడ్.. 41 ఏళ్లల్లో ఎప్పుడూ ఇలా చూడలేదు..

జబర్దస్త్ షోకు బుల్లితెరపై ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షో ద్వారా ఎంతో మంది నటీనటులు సినీరంగంలోకి అడుగుపెట్టారు. ఇక తాజాగా ఈషోలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఒకప్పటిలాగే జడ్జీగా నాగబాబు రీఎంట్రీ ఇచ్చారు. ఆదివారం ప్రసారం కానున్న ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. అయితే ఈసారి శ్రీనివాసమంగాపురం టీం కూడా వచ్చి సందడి చేసింది. కిరిటీ దామరాజు కూడా స్పెషల్ పర్ఫార్మెన్స్ చేశాడు. అలాగే ఈసారి జబర్దస్త్…

Read Full News
బ్రష్ చేసినప్పుడల్లా చిగుళ్ల నుంచి రక్తం వస్తోందా? లైట్‌ తీసుకోకండి.. | Why Do Your Gums Bleed While Brushing? Common Causes Explained

బ్రష్ చేసినప్పుడల్లా చిగుళ్ల నుంచి రక్తం వస్తోందా? లైట్‌ తీసుకోకండి.. | Why Do Your Gums Bleed While Brushing? Common Causes Explained

పళ్లు తోముకునేటప్పుడు లేదా గట్టి ఆహారాన్ని నమిలేటప్పుడు చిగుళ్ల నుంచి రక్తం కారడం చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య. అయితే దీనిని చిన్న విషయంగా నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తరచూ చిగుళ్ల నుంచి రక్తస్రావం జరగడం కేవలం నోటి పరిశుభ్రత లోపానికే కాకుండా, చిగుళ్ల వ్యాధులు, విటమిన్ లోపాలు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలకు కూడా సంకేతం కావచ్చు. చిగుళ్లు పళ్లను గట్టిగా పట్టి ఉంచే కీలకమైన భాగం. అవి ఆరోగ్యంగా…

Read Full News
Telangana: తెలంగాణలో ప్రతీ ఇంటికి ఇంటర్నెట్.. రేవంత్ సర్కార్ కీలక అప్డేట్.. గ్రామాల్లో కూడా..

Telangana: తెలంగాణలో ప్రతీ ఇంటికి ఇంటర్నెట్.. రేవంత్ సర్కార్ కీలక అప్డేట్.. గ్రామాల్లో కూడా..

రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసే దిశగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సచివాలయంలో టీ-ఫైబర్ పనితీరుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సెప్టెంబర్ 1 నుంచి కేవలం టీ-ఫైబర్ నెట్‌వర్క్ ద్వారానే ఇంటర్నెట్ సేవలను వినియోగించేలా చర్యలు పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోగా ప్రతి కార్యాలయానికి కనెక్టివిటీ కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ప్రైవేట్ ఇంటర్నెట్ బిల్లులకు చెక్ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రస్తుతం…

Read Full News