Headlines
Pradeep Rawat: 150కి పైగా సినిమాలు.. ప్రదీప్ రావత్ ఆస్తులు ఎంతో తెలుసా.. ? బ్యాగ్రౌండ్ ఇదే.. | Actor Pradeep Rawat Net Worth and Gajini Actor Film Journey

Pradeep Rawat: 150కి పైగా సినిమాలు.. ప్రదీప్ రావత్ ఆస్తులు ఎంతో తెలుసా.. ? బ్యాగ్రౌండ్ ఇదే.. | Actor Pradeep Rawat Net Worth and Gajini Actor Film Journey

నటుడు ప్రదీప్ రావత్ మృతితో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. భారతీయ సినీ పరిశ్రమలోని ఉత్తమ ప్రతినాయకులలో ఒకరిగా గుర్తుండిపోతారు. 80వ దశకంలో ఐత్‌బార్ సినిమాతో నటుడిగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన ఆయన ఆ తర్వాత బి.ఆర్. చోప్రా తెరకెక్కించిన మహాభారత్ అనే ధారావాహికతో మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత నెమ్మదిగా హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళీ చిత్రాలలో కథానాయికులకు ధీటుగా గట్టి పోటీనిచ్చారు. ముఖ్యంగా పవర్ ఫుల్ విలనిజం పండించి ప్రేక్షకులను…

Read Full News
మ్యాట్ టెక్నాలజీ డిస్‌ప్లేతో పిచ్చెక్కించే మానిటర్..! బెన్‌ క్యూ ఆర్డీ 270 ధర, ఫీచర్లు ఇవే | BenQ Launches RD270Q Coding Monitor in India with Nano Matte Display and Special Developer Modes!

మ్యాట్ టెక్నాలజీ డిస్‌ప్లేతో పిచ్చెక్కించే మానిటర్..! బెన్‌ క్యూ ఆర్డీ 270 ధర, ఫీచర్లు ఇవే | BenQ Launches RD270Q Coding Monitor in India with Nano Matte Display and Special Developer Modes!

సుదీర్ఘ సమయం స్క్రీన్ ముందే గడిపే సాఫ్ట్‌వేర్ నిపుణుల కోసం అద్భుతమైన ఫీచర్లతో కూడిన సరికొత్త మానిటర్ అందుబాటులోకి వచ్చింది. ప్రసిద్ధ బ్రాండ్ బెన్ క్యూ విడుదల చేసిన ఈ ట్రెండింగ్ డివైజ్ పని సామర్థ్యాన్ని పెంచేందుకు ఎంతగానో సహాయపడుతుంది. ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తున్న ఈ కొత్త మానిటర్ విశేషాలను తెలుసుకుందాం! నానో మ్యాట్ టెక్నాలజీ భారత్‌లోని సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, ప్రోగ్రామర్లను దృష్టిలో ఉంచుకుని బెన్ క్యూ సంస్థ ఒక కొత్త మానిటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. తమ…

Read Full News
Gold Price Today: మరింతగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..! | Gold Price Today: Gold and Silver Rates in Hyderabad, Delhi, Mumbai, chennai and other cities on August 5th

Gold Price Today: మరింతగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..! | Gold Price Today: Gold and Silver Rates in Hyderabad, Delhi, Mumbai, chennai and other cities on August 5th

Gold and Price Today: మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ఆరు వారాలుగా ధరల తగ్గుదల కొనసాగుతోంది. అమెరికా, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన పరిణామాలు, ఫెడరల్ రిజర్వ్ విధాన దృక్పథంపై నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడిదారులు జాగ్రత్త వహించడంతో బుధవారం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. భౌగోళిక రాజకీయ ప్రమాదాలు, అమెరికా వడ్డీ రేట్ల భవిష్యత్ దిశపై మరింత స్పష్టత కోసం వ్యాపారులు ఎదురుచూస్తుండటంతో గత రెండు సెషన్లలో బులియన్ ధరలు పరిమిత శ్రేణిలోనే కొనసాగాయని నిపుణులు చెబుతున్నారు….

Read Full News
కొత్త హోంపోడ్ తెచ్చేస్తున్న యాపిల్.. ఫీచర్లు తెలిస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే | Apple Preparing to Launch New HomePod with a 7 Inch Display and Advanced Siri AI!

కొత్త హోంపోడ్ తెచ్చేస్తున్న యాపిల్.. ఫీచర్లు తెలిస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే | Apple Preparing to Launch New HomePod with a 7 Inch Display and Advanced Siri AI!

ఇన్నాళ్లు కేవలం ఆడియో డివైజ్‌గా మాత్రమే పరిమితమైన హోమ్‌పోడ్‌కు స్క్రీన్‌ను జతచేస్తూ యాపిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. అధునాతన కృత్రిమ మేధ సామర్థ్యాలతో రూపుదిద్దుకుంటున్న ఈ స్మార్ట్ హోమ్ పరికరం టెక్ మార్కెట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నయా ప్రొడక్ట్ గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం! స్మార్ట్ హోమ్ ఎంట్రీ.. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ స్మార్ట్ హోమ్ విభాగంలోకి మళ్లీ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. వచ్చే అక్టోబర్‌లో డిస్‌ప్లేతో కూడిన ఒక…

Read Full News
తక్కువ ధరలో అదిరిపోయే లుక్‌తో స్మార్ట్‌వాచ్‌ కావాలా? సీఎంఎఫ్‌ వాచ్‌3 ప్రో బెస్ట్‌ ఆప్షన్‌ | CMF Watch 3 Pro Launched with Premium Design and Clean Software Interface!

తక్కువ ధరలో అదిరిపోయే లుక్‌తో స్మార్ట్‌వాచ్‌ కావాలా? సీఎంఎఫ్‌ వాచ్‌3 ప్రో బెస్ట్‌ ఆప్షన్‌ | CMF Watch 3 Pro Launched with Premium Design and Clean Software Interface!

ప్రీమియం లుక్, క్లీన్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో వస్తున్న స్మార్ట్‌వాచ్ టెక్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నథింగ్ సబ్ బ్రాండ్ సీఎంఎఫ్ విడుదల చేసిన ఈ ట్రెండింగ్ డివైజ్ సామాన్యులకు కూడా అందుబాటు ధరలో లభిస్తోంది. ఆకర్షణీయమైన ఫీచర్లతో రూపుదిద్దుకున్న ఈ కొత్త వాచ్ పూర్తి వివరాలను తెలుసుకుందాం! ప్రస్తుతం మార్కెట్‌లో రకరకాల బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే తక్కువ ధరలో మంచి క్వాలిటీ ఉన్న వాచ్‌ను వెతుక్కోవడం మాత్రం కాస్త కష్టమైన పనే. చాలా బడ్జెట్…

Read Full News
సెకండ్ జనరేషన్ ట్రాకింగ్‌ డివైజ్‌ లాంచ్‌ చేసిన జియో..! ప్రత్యేకతలు తెలిస్తే పిచ్చెక్కిపోవాల్సిందే | Reliance Jio Launches JioTag 2nd Gen Tracking Device in India with Cross Platform Support!

సెకండ్ జనరేషన్ ట్రాకింగ్‌ డివైజ్‌ లాంచ్‌ చేసిన జియో..! ప్రత్యేకతలు తెలిస్తే పిచ్చెక్కిపోవాల్సిందే | Reliance Jio Launches JioTag 2nd Gen Tracking Device in India with Cross Platform Support!

కీలక వస్తువులను సులభంగా వెతికి పట్టుకోవడానికి వీలుగా జియో సంస్థ సరికొత్త ట్యాగ్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ ఐఓఎస్ ప్లాట్‌ఫారమ్‌లకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ టెక్‌ డివైజ్ సామాన్యులకు కూడా అందుబాటు ధరలో లభిస్తోంది. ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తున్న జియోట్యాగ్ సెకండ్ జనరేషన్ విశేషాలను తెలుసుకుందాం! వెతకడం సులభం.. ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో భారత మార్కెట్లోకి తమ కొత్త ట్రాకింగ్ డివైజ్ జియోట్యాగ్ సెకండ్ జనరేషన్‌ను లాంచ్ చేసింది. గతంలో వచ్చిన జియోట్యాగ్‌కు కొనసాగింపుగా…

Read Full News
IND vs SL : శ్రీలంక విమానమెక్కిన టీమిండియా.. కానీ ఆ కీలక ప్లేయర్ మిస్సింగ్.. సస్పెన్స్‌లో ఫ్యాన్స్ | IND vs SL Team India Leaves for Sri Lanka But Star Batter Missing From Flight

IND vs SL : శ్రీలంక విమానమెక్కిన టీమిండియా.. కానీ ఆ కీలక ప్లేయర్ మిస్సింగ్.. సస్పెన్స్‌లో ఫ్యాన్స్ | IND vs SL Team India Leaves for Sri Lanka But Star Batter Missing From Flight

IND vs SL : భారత్, శ్రీలంక మధ్య ఆగస్టు 15 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇందుకోసం శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు ఆగస్టు 04న ముంబై ఎయిర్ పోర్టు నుంచి శ్రీలంకకు పయనమైంది. అయితే లంకకు బయల్దేరిన 15 మంది సభ్యుల భారత జట్టులో కేవలం 14 మంది ఆటగాళ్లు మాత్రమే కనిపించారు. యంగ్ స్టార్ బ్యాటర్ సాయి సుదర్శన్ జట్టుతో పాటు ఎయిర్‌పోర్ట్‌లో కనిపించకపోవడం, ఆయన విమానం…

Read Full News
IPS అధికారి సస్పెన్షన్ తర్వాత మళ్లీ Job వస్తుందా? ఉద్యోగం పోయినట్టేనా..? | Trainee IPS Uday Krishna Reddy Case Sparks Debate Over IPS Suspension Rules

IPS అధికారి సస్పెన్షన్ తర్వాత మళ్లీ Job వస్తుందా? ఉద్యోగం పోయినట్టేనా..? | Trainee IPS Uday Krishna Reddy Case Sparks Debate Over IPS Suspension Rules

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్ కృష్ణ రెడ్డి ప్రస్తుత వివాదంలో సస్పెన్షన్‌కు గురయ్యారు. కోర్టు విచారణలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో నిజానిజాలు ఇంకా పూర్తిగా వెల్లడి కాలేదు. మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు తొందరపడి తీర్పు చెప్పవద్దని, ఉదయ్ కృష్ణ రెడ్డి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారని కొందరు వాదిస్తున్నారు. అటు కాదంబరి జత్వాని వివాదంలో విశాల్ గున్ని సస్పెండ్ అయ్యి రెండు సంవత్సరాలకు పైగా కొనసాగుతున్నారు. ఈ రెండు కేసులు ఐపీఎస్ సస్పెన్షన్‌పై చర్చకు…

Read Full News
టీమిండియాకు అలాంటి ప్లేయర్ మళ్లీ దొరకడు: రవిశాస్త్రి | Ravi Shastri on Virat Kohli: India May Never Find Another Cricketer Like Him

టీమిండియాకు అలాంటి ప్లేయర్ మళ్లీ దొరకడు: రవిశాస్త్రి | Ravi Shastri on Virat Kohli: India May Never Find Another Cricketer Like Him

భారత క్రికెట్ దిగ్గజం క్రికెటర్‌పై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించారు. అలాంటి ఆటగాడు భారత క్రికెట్‌కు మళ్లీ దొరకడం చాలా కష్టమని, అతను జట్టుకు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. అతను భారత జట్టుకు ఇన్ని సంవత్సరాలు ఆడటం దేశ క్రికెట్‌కు దక్కిన అదృష్టమని ఆయన పేర్కొన్నారు. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరు అని అనుకుంటున్నారా? ఇంకెవరు కింగ్ విరాట్ కోహ్లీ. రవిశాస్త్రి మాట్లాడుతూ.. “ఇన్ని సంవత్సరాలుగా విరాట్ కోహ్లీ భారత క్రికెట్‌కు…

Read Full News
TV Actress : మా చెల్లెకి సెట్ చెద్దామని మాట్లాడి నేనే పడిపోయా.. లవ్ స్టోరీ బయటపెట్టిన సీరియల్ నటి.. | TV Actress Sameera Revealed Her First Meeting With Her Husband Syed Anwar

TV Actress : మా చెల్లెకి సెట్ చెద్దామని మాట్లాడి నేనే పడిపోయా.. లవ్ స్టోరీ బయటపెట్టిన సీరియల్ నటి.. | TV Actress Sameera Revealed Her First Meeting With Her Husband Syed Anwar

బుల్లితెర నటి సమీరా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో సీరియల్స్ ద్వారా ఫ్యామిలీ అడియన్స్ కు దగ్గరైంది. పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పిన సమీరా.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వివాహ బంధానికి దారితీసిన ప్రేమకథను మొదటిసారిగా పంచుకున్నారు. ఆమె సయ్యద్ అన్వర్‌ను తొలిసారి కలిసిన తీరు ఆశ్చర్యకరంగా, అనూహ్యంగా జరిగింది. సమీరా తన కథను వివరిస్తూ, సయ్యద్…

Read Full News