భారతీయులకు అమెరికా మరో షాక్.. గ్రీన్ కార్డ్ కోటా ఖతం! | US Green Card Alert for Indians: EB 1 Visa Quota May Run Out Within Weeks Amid Rising Demand video tv9d – World Videos in Telugu
వీసాల జారీ విషయంలో ఎప్పుడూ కఠినంగా వ్యవహరించే అమెరికా తాజాగా భారతీయులకు మరో పెద్ద షాక్ ఇచ్చింది. అగ్రరాజ్యంలో శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న వారికి యూఎస్ విదేశాంగ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. అత్యంత ప్రతిభావంతుల కోసం ఉద్దేశించిన ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ గ్రీన్ కార్డుల జారీ ప్రక్రియ కొన్ని వారాల్లోనే నిలిచిపోయే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. భారతీయుల నుంచి ఈ వీసాలకు డిమాండ్ విపరీతంగా పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది….