Headlines

palmistry: అరచేతిలో ఈ ధనయోగ గుర్తులు ఉన్నాయా? సంపద, అదృష్టం కలిసొస్తాయట! | Do You Have These Wealth Signs on Your Palm? Palmistry Says They Indicate Prosperity and Good Fortune

palmistry in Telugu: మన అరచేతిలో కనిపించే ప్రతి గీతకు, గుర్తుకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందని హస్త సాముద్రిక శాస్త్రం చెబుతుంది. అరచేతిలోని రేఖలు, పర్వతాలు, చిన్న చిన్న గుర్తులను పరిశీలించడం ద్వారా వ్యక్తి స్వభావం, అదృష్టం, ఆర్థిక పరిస్థితి వంటి అంశాలను అంచనా వేయవచ్చని పురాతన కాలం నుంచి నమ్మకం ఉంది. ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన గుర్తులు ఉంటే వాటిని ధనయోగానికి సంకేతాలుగా పరిగణిస్తారు. అరచేతిలో కనిపించే ముఖ్యమైన ధనయోగ గుర్తుల్లో ‘ధన త్రికోణం’ ఒకటి….

Read Full News

OG Universe: OG యూనివర్స్.. అన్నీ చెప్పారు ఆ ఒక్కటి తప్ప..! | Pawan Kalyan’s OG Universe Expands? Special Video Hints at a Bigger Sequel With Samurai Visuals and Netaji Reference video – Entertainment Videos in Telugu

OG యూనివర్స్ నుంచి మరో సినిమా రాబోతుందా..? పవన్ కళ్యాణ్ అభిమానులకు స్వీట్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారా..? పుట్టిన రోజు నాడు కోరుకున్న అప్‌డేట్ అయితే రాలేదు కానీ చూసి పండగ చేసుకునే అప్‌డేట్ అయితే కచ్చితంగా వచ్చింది. పవన్ బర్త్ డే సందర్భంగా సుజీత్ వదిలిన ఓజీ యూనివర్స్ స్పెషల్ వీడియో వైరల్ అవుతుందిప్పుడు. మరి ఈ భారీ సీక్వెల్ విశేషాలేంటో చూద్దామా..? ఓజీ సీక్వెల్ గురించి వద్దన్నా చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఈ చిత్రం…

Read Full News

‘ఆయనలోని మనిషిని మరింతగా మిస్ అవుతాను’.. భకుని జీకి సంతోష్ నాయర్ నివాళి | TV9 Network’s Govind S. Bhakuni Passes Away; Santosh Nair Pens Emotional Tribute

Govind S. Bhakuni టీవీ9 నెట్‌వర్క్‌లో సీనియర్ సహచరుడు, కమర్షియల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ విభాగం ప్రెసిడెంట్ గోవింద్ ఎస్. భకుని కన్నుమూశారు. సెప్టెంబర్ 4, 2026న ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై టీవీ9 నెట్‌వర్క్ ఎడిటర్ (నెట్‌వర్క్ కోఆర్డినేషన్), ఎండీ అండ్ సీఈవో కార్యాలయానికి చెందిన సంతోష్ నాయర్ భావోద్వేగ సంతాప సందేశం రాశారు. భకుని గారితో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని, ఆయనలోని ప్రొఫెషనలిజం, ఆత్మీయతను గుర్తుచేసుకుంటూ హృదయపూర్వక నివాళి అర్పించారు.  ఆ నోట్ దిగువన……

Read Full News

Sardar 2: విలన్‌గా విశ్వరూపం చూపిస్తున్న ఎస్.జె. సూర్య | Sardar 2 Trailer Review: Karthi vs SJ Suryah Face Off Promises a High Voltage Spy Thriller video tv9d – Entertainment Videos in Telugu

కార్తి, పీఎస్ మిత్రన్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ సర్దార్‌కు సీక్వెల్ గా వస్తున్న సినిమా ‘సర్దార్ 2’. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ఆన్‌లైన్‌లో రిలీజైంది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంది..? కార్తి, ఎస్ జే సూర్య యాక్టింగ్ సినిమాను ఏ రేంజ్ కు తీసుకువెళ్లనుంది..? డైరెక్టర్ పీఎస్ మిత్రన్ ఈ స్పై థ్రిల్లర్‌ను ఆడియన్స్‌ను కట్టిపడేసేలా ఎలా డిజైన్ చేశారు? సర్దార్ 2 విషయంలో డిఫరెంట్ స్ట్రాటజీ ఫాలో అయ్యారు మేకర్స్‌….

Read Full News

దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి మెత్తగా తాకిన దానిని చూసి హడల్‌! | Six Foot Cobra Found Inside Mosquito Net: Young Man Narrowly Escapes Snakebite While Going to Sleep video tv9d – Viral Videos in Telugu

రోజంతా కష్టపడి పనిచేసి అలసిపోయి ఇంటికి తిరిగివచ్చిన నలుగురు బ్యాచిలర్స్, రాత్రి భోజనాలు ముగించుకుని నిద్రకు ఉపక్రమించారు. అందులో ఒక యువకుడు దోమల బెడదను తట్టుకోలేక తన మంచంపై దోమతెరను సిద్ధం చేసుకున్నాడు. పడుకోవడానికి వెళ్లిన అతను, దోమతెరను చేతితో పైకి లేపి లోపలికి కాలు పెట్టే ప్రయత్నం చేశాడు. సరిగ్గా అదే సమయంలో తెర కింద ఉన్న భాగాన్ని కాలుతో తాకగా.. ఏదో మెత్తగా ప్రాణం ఉన్నట్లు తగిలింది. అనుమానం వచ్చి కదిలించి చూడగా, ఆ…

Read Full News

కూరలేమి లేనప్పుడు అప్పటికప్పుడు ఈ కారం చేస్తే.. ఇంట్లో అందరూ కడుపునిండా తినేస్తారు! | Easy Onion Karam Recipe: Make This Delicious Andhra Style Onion Karam

కూరగాయలు లేని రోజుల్లో, అప్పటికప్పుడు రుచికరమైన వంటకం చేయాలనిపిస్తే ఈ ఉల్లిపాయ కారం రెసిపీ సరైన పరిష్కారం. ఈ కారం కేవలం తక్కువ సమయంలోనే కాకుండా, ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలతోనే తయారుచేయవచ్చు. ఇది అన్నంలోకే కాకుండా చపాతీ, రోటి, దోస వంటి వాటిలోకి కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీని అనుసరించి మీ ఇంట్లో అందరికీ ఇష్టమైన వంటకాన్ని తయారుచేయండి.. కావలసిన పదార్థాలు.. ఉల్లిపాయలు: 3 మధ్యస్థ పరిమాణం (పొడవుగా తరిగినవి) నూనె: 2 టేబుల్…

Read Full News

Work Stress: ఆఫీస్ ఒత్తిడి మితిమీరుతోందా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..! | When Does Work Stress Become a Mental Health Concern? Warning Signs You Should Not Ignore

Office Stress: డెడ్‌లైన్ల ఒత్తిడి, వరుస సమావేశాలు, బాస్ నుంచి పెరుగుతున్న పని భారం, పూర్తికాని టాస్క్‌లపై ఆందోళన.. నేటి ఉద్యోగ జీవితంలో ఒత్తిడి సర్వసాధారణంగా మారిపోయింది. చాలామంది దీనిని ఉద్యోగంలో భాగంగానే భావించి పట్టించుకోకుండా ముందుకు సాగుతుంటారు. అయితే, ప్రతి ఒత్తిడిని సాధారణమని భావించడం మాత్రం సరైంది కాదు. కొన్ని గంటలు లేదా రోజుల పాటు ఉండే పని ఒత్తిడి సహజమే అయినప్పటికీ, అదే పరిస్థితి నిరంతరం కొనసాగుతూ నిద్ర, పని, వ్యక్తిగత సంబంధాలు, రోజువారీ…

Read Full News

చరిత్ర గర్భం నుంచి మరో ఆధారం.. వెలిగొండ ఆలయంలో బయటపడిన మరో అరుదైన శాసనం! | Rare Sri Krishnadevaraya Inscription Discovered in Prakasam District

ప్రకాశం జిల్లాలో శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి మరో చారిత్రక శిలాశాసనం వెలుగులోకి వచ్చింది. కొనకనమిట్ల మండలం గార్లదిన్నె గ్రామంలో వెలసిన వెలిగొండ వేంకటేశ్వరస్వామి ఆలయంలో 15వ శతాబ్దానికి చెందిన ఈ శాసనాన్ని గుర్తించారు. ఈ శాసనం ప్రకారం, క్రీ.శ. 1521లో ఆలయ నిర్వహణ, ఉత్సవాలు, రోజువారీ కైంకర్యాలకు అవసరమైన నిధుల కోసం ఉదయగిరి రాజ్యంలోని పొదిలి సీమకు చెందిన గార్లదిన్నె, కట్టిరాళ్లగుంప అనే రెండు గ్రామాలను దానంగా ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. అయితే శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి శిలాశాసనాలు…

Read Full News

వైకల్యాన్ని జయించి మద్రాస్‌ ఐఐటీలో సీటు సాధించి.. | 17 Year Old Santosh Overcomes 90 percent Disability to Earn a Seat at IIT Madras and Inspire Millions video tv9d – Viral Videos in Telugu

పట్టుదల, సంకల్ప బలం ఉంటే ఎలాంటి వైకల్యం ఏమీ చేయలేదని నిరూపించాడు 17 ఏళ్ల జె.సంతోష్‌. తమిళనాడుకు చెందిన సంతోష్‌ పుట్టుకతోనే 90 శాతం స్పైనల్ మస్కులర్ అట్రోఫీ, సెరిబ్రల్ పాల్సీ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నన్నాడు. అయినా పట్టుదలతో దేశంలోని అత్యున్నత విద్యాసంస్థ అయిన ఐఐటీ మద్రాస్‌లో సీటు సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. సాధారణ ఆటో డ్రైవర్ కుమారుడైన సంతోష్, రెండో ప్రయత్నంలో అర్హత సాధించి నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డేటా…

Read Full News

భారతీయులకు అమెరికా మరో షాక్.. గ్రీన్ కార్డ్ కోటా ఖతం! | US Green Card Alert for Indians: EB 1 Visa Quota May Run Out Within Weeks Amid Rising Demand video tv9d – World Videos in Telugu

వీసాల జారీ విషయంలో ఎప్పుడూ కఠినంగా వ్యవహరించే అమెరికా తాజాగా భారతీయులకు మరో పెద్ద షాక్ ఇచ్చింది. అగ్రరాజ్యంలో శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న వారికి యూఎస్ విదేశాంగ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. అత్యంత ప్రతిభావంతుల కోసం ఉద్దేశించిన ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ గ్రీన్ కార్డుల జారీ ప్రక్రియ కొన్ని వారాల్లోనే నిలిచిపోయే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. భారతీయుల నుంచి ఈ వీసాలకు డిమాండ్ విపరీతంగా పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది….

Read Full News