Headlines
Video: 7 సిక్స్‌లు, 10 ఫోర్లు.. 36 బంతుల్లో ఊహించని విధ్వంసం.. పాక్ బౌలర్ల తాట తీసి సరికొత్త రికార్డ్..! | New zealand vs pakistan t20 highest powerplay score seifert allen

Video: 7 సిక్స్‌లు, 10 ఫోర్లు.. 36 బంతుల్లో ఊహించని విధ్వంసం.. పాక్ బౌలర్ల తాట తీసి సరికొత్త రికార్డ్..! | New zealand vs pakistan t20 highest powerplay score seifert allen

Highest Powerplay Score T20: పాకిస్థాన్ బౌలర్ల బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ న్యూజిలాండ్ ఓపెనర్ల జంట టీ20 క్రికెట్ చరిత్రలోనే మునుపెన్నడూ చూడని వినాశకర విధ్వంసం సృష్టించింది. తొలి ఆరు ఓవర్ల పవర్ ప్లే వ్యవధిలోనే ఏకంగా తొంభై రెండు పరుగులు పిండుకుని పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేశారు. టిమ్ సీఫెర్ట్, ఫిన్ అలెన్ తమ వీరబాదుడుతో మైదానాన్ని హోరెత్తిస్తూ పాక్ బౌలర్లకు దడ పుట్టించారు. పిచ్‌పై కివీస్ బ్యాటర్ల సింహగర్జన.. గ్రౌండ్‌లోకి అడుగుపెట్టిన క్షణం తార్కాణంగా…

Read Full News
CIBIL Score vs Credit Score: సిబిల్ స్కోర్ వర్సెస్ క్రెడిట్ స్కోర్.. అసలు తేడా ఏమిటి? | CIBIL Score vs Credit Score: Understanding the Key Difference in India

CIBIL Score vs Credit Score: సిబిల్ స్కోర్ వర్సెస్ క్రెడిట్ స్కోర్.. అసలు తేడా ఏమిటి? | CIBIL Score vs Credit Score: Understanding the Key Difference in India

CIBIL Score vs Credit Score: క్రెడిట్ స్కోర్, సిబిల్ స్కోర్ అనే పదాలను తరచుగా ఒకదానికొకటి బదులుగా వాడటం వల్ల చాలామందికి గందరగోళం ఉంటుంది. నిజానికి, “క్రెడిట్ స్కోర్” అనేది మీ ఆర్థిక విశ్వసనీయతను సూచించే ఒక సాధారణ పదం. భారతదేశంలో ప్రధానంగా నాలుగు క్రెడిట్ బ్యూరోలు లేదా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు ఈ క్రెడిట్ స్కోర్‌లను అందిస్తాయి. ట్రాన్స్‌యూనియన్ సిబిల్, ఎక్స్‌పీరియన్, ఈక్విఫాక్స్, CRIF హై మార్క్. ఈ బ్యూరోలలో ట్రాన్స్‌యూనియన్ సిబిల్ చాలా…

Read Full News
Ramayana: 4000 కోట్ల బడ్జెట్.. రామాయణం సినిమాలో ఎవరెవరికి ఎంత రెమ్యునరేషన్ అంటే.. | Ramayana Movie Budget 4000 Crores Know The Cast Ranbir Kapoor , Sai Pallavi and Yash Remunerations

Ramayana: 4000 కోట్ల బడ్జెట్.. రామాయణం సినిమాలో ఎవరెవరికి ఎంత రెమ్యునరేషన్ అంటే.. | Ramayana Movie Budget 4000 Crores Know The Cast Ranbir Kapoor , Sai Pallavi and Yash Remunerations

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం’ . ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. అలాగే కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సుమారు రూ. 4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం…

Read Full News
ఉప్పొంగుతున్న గోదారి.. లంక గ్రామాల పరిస్థితి ఇదే | Godavari Floods Devastate AP Lanka Villages: Evacuations and Relief Efforts Underway

ఉప్పొంగుతున్న గోదారి.. లంక గ్రామాల పరిస్థితి ఇదే | Godavari Floods Devastate AP Lanka Villages: Evacuations and Relief Efforts Underway

ముఖ్యంగా మామ్మిడివరం నియోజక వర్గంలోని శేరిలంక, కమిని, పశువులలంక, గురజాపులంక, కూనలంక, తానేలంక, పొట్టిలంక వీటిల్లోకి వరద నీరు ఎక్కువ మొత్తంలో చేరింది. ఇళ్లలోకి నీరు చేరడంతో అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు. అక్కడి లోని చాలా ఇళ్లను ఖాళీ చేయించారు.

Read Full News
Business Ideas: పండుగల సీజన్.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అందించే ఉత్తమ బిజినెస్ ఐడియాలు! | August september festivals season best business ideas..low investment

Business Ideas: పండుగల సీజన్.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అందించే ఉత్తమ బిజినెస్ ఐడియాలు! | August september festivals season best business ideas..low investment

Business Ideas: జూలై నెల ముగిసిపోయింది. ఇప్పుడు ఆగస్ట్‌ నెల కొనసాగుతోంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలలు పండుగలతో నిండి ఉంటాయి. ఈ పండుగలు ఇళ్లకు ఆనందాన్ని తీసుకురావడమే కాకుండా, ఆదాయానికి కొత్త అవకాశాలను కూడా కల్పిస్తాయి. మీరు ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నట్లయితే, ఈ నెలల కంటే మంచి సమయం మరొకటి ఉండదు. రక్షాబంధన్, జన్మాష్టమి, గణేష్ చతుర్థి, ఓనం వంటి పండుగల సమయంలో ప్రజలు షాపింగ్ చేయడానికి మార్కెట్లకు పోటెత్తుతారు. ఈ నెలల్లో అధిక…

Read Full News
మగాళ్లలో శక్తికి.. దీర్ఘాయుష్షుకు అద్భుత ఫలం.. రోజుకు రెండు తింటే ఎన్ని లాభాలో..

మగాళ్లలో శక్తికి.. దీర్ఘాయుష్షుకు అద్భుత ఫలం.. రోజుకు రెండు తింటే ఎన్ని లాభాలో..

ఖర్జూరం చెట్లు ప్రధానంగా ఎడారి ప్రాంతాలతోపాటు.. మైదాన ప్రాంతాల్లో కూడా విరివిగా పెరుగుతాయి. అవి అందించే ఖర్జూర పండ్లు రుచికరంగా ఉండటమే కాకుండా, ఎండిన తర్వాత కూడా వాటి రుచిలో ఏమాత్రం మార్పు ఉండదు. ఎండు ఖర్జూరాలలోని నీటి శాతం ఆవిరైపోవడంతో అవి మరింత తియ్యగా, పోషకాలతో నిండిన శక్తివంతమైన ఆహారంగా మారతాయి. ఈ ఎండు ఖర్జూరాలు మన ఆరోగ్యానికి అందించే ప్రయోజనాలు ఎన్నో.. అందుకే వీటిని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. వేరే డ్రై ఫ్రూట్స్ తో…

Read Full News
Rangam Bhavishyavani LIVE: ఈ ఏడాది ఎలా ఉండనుంది..? మహంకాళి రంగం భవిష్యవాణి ప్రత్యక్ష ప్రసారం.. | Secunderabad Rangam Bhavishyavani 2026 LIVE Video: Bonalu Ujjaini Mahankali Rangam Ceremony Begins

Rangam Bhavishyavani LIVE: ఈ ఏడాది ఎలా ఉండనుంది..? మహంకాళి రంగం భవిష్యవాణి ప్రత్యక్ష ప్రసారం.. | Secunderabad Rangam Bhavishyavani 2026 LIVE Video: Bonalu Ujjaini Mahankali Rangam Ceremony Begins

హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ చూసినా బోనాల సందడే కనిపిస్తోంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి ముక్కులు చెల్లించుకున్నారు. లష్కర్ బోనాల ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం రంగం భవిష్యవాణి ప్రారంభమైంది. వాస్తవానికి.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం బోనాల జాతరలో రెండో రోజు జరిగే రంగం (భవిష్యవాణి) అత్యంత ముఖ్యమైన సాంప్రదాయ ఘట్టం.. దీనిలో మాతంగి స్వర్ణలత పచ్చి మట్టి కుండపై నిలబడి…

Read Full News
Jason Sanjay: మా నాన్న ఇచ్చిన సలహా అదే.. ఆ మాట నాకు ఎంతో ఇష్టం.. విజయ్ దళపతి గురించి కొడుకు కామెంట్స్.. | Jason sanjay says about his father vijay thalapathy and his comments about career

Jason Sanjay: మా నాన్న ఇచ్చిన సలహా అదే.. ఆ మాట నాకు ఎంతో ఇష్టం.. విజయ్ దళపతి గురించి కొడుకు కామెంట్స్.. | Jason sanjay says about his father vijay thalapathy and his comments about career

కొన్ని నెలలుగా తమిళనాడు సీఎం విజయ్ ఫ్యామిలీ విషయాలు ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఓవైపు విజయ్ నుంచి తనకు విడాకులు కావాలంటూ ఆయన భార్య సంగీత కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతుంది. మరోవైపు తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో సంచలనం సృష్టించిన విజయ్.. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఇదిలా ఉంటే.. విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేస్తున్న సంగతి…

Read Full News
అసలు ఎవరు ఈ ‘పేదరాసి పెద్దమ్మ’? నిజంగా ఉండేదా లేక కల్పిత పాత్ర మాత్రమేనా?

అసలు ఎవరు ఈ ‘పేదరాసి పెద్దమ్మ’? నిజంగా ఉండేదా లేక కల్పిత పాత్ర మాత్రమేనా?

నిజానికి పేదరాసి పెద్దమ్మ అనేది ఒక నిజమైన చారిత్రక వ్యక్తి కాదు, కానీ తెలుగు సంస్కృతి, జానపద సాహిత్యం మరియు పిల్లల కథల్లో స్థిరపడిపోయిన ఒక జ్ఞానవంతురాలైన ఊహాత్మక పాత్ర. 'పేదరాసి' అంటే సాధారణ గ్రామీణ జీవనం అని, 'పెద్దమ్మ' అంటే వయోవృద్ధురాలైన ముసలమ్మ లేదా అమ్మమ్మ అని అర్థం. ఊరి చివర ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ, సకల విషయాలపై అవగాహన ఉన్న పరోపకారిగా ఈమెను చిత్రీకరించారు. రాజులైనా, దొంగలైనా, సాధారణ ప్రజలైనా ఆమె దగ్గరకు…

Read Full News
పత్తి పంటకు యూరియా వేసే ముందు ఈ నిజాలు తెలుసుకోండి.. ఇలా చేస్తే మంచి దిగుబడి..

పత్తి పంటకు యూరియా వేసే ముందు ఈ నిజాలు తెలుసుకోండి.. ఇలా చేస్తే మంచి దిగుబడి..

ప్రస్తుత సీజన్‌లో పత్తి పంటను సాగు చేస్తున్న రైతులను తీవ్రంగా వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఆకులు ఎర్రబడటం ఒకటి. పంట ఎదుగుదల దశలో ఆకులు ఎర్రగా మారి రాలిపోవడం వల్ల దిగుబడి దారుణంగా పడిపోయే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనిని అరికట్టడానికి తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు తప్పక తెలుసుకోవాలి. ఆకులు ఎర్రబడటానికి ప్రధాన కారణాలు మెగ్నీషియం లోపం: నేలలో మెగ్నీషియం లోపించడం వల్ల ఆకుల…

Read Full News