Headlines
‘నాకు తెలియదు’ అని చెప్పడానికీ ధైర్యం కావాలి.. UPSC ఇంటర్వ్యూలో టాపర్ IAS స్మితా సభర్వాల్ సక్సెస్ సీక్రెట్

‘నాకు తెలియదు’ అని చెప్పడానికీ ధైర్యం కావాలి.. UPSC ఇంటర్వ్యూలో టాపర్ IAS స్మితా సభర్వాల్ సక్సెస్ సీక్రెట్

ప్రముఖ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ తన అద్భుతమైన సివిల్ సర్వీసెస్ ప్రయాణం, విజయ రహస్యాలను పంచుకున్నారు. నిజాయితీ, నిరంతర కృషి, అలాగే ప్రజల అవసరాలను లోతుగా అర్థం చేసుకోవడం తన విజయానికి పునాదులని ఆమె స్పష్టం చేశారు. ఆమె సివిల్ సర్వీసెస్ పరీక్షల విధానాన్ని వివరిస్తూ.. ఇందులో ప్రిలిమినరీ, మెయిన్స్, ఆపై ఇంటర్వ్యూ ఉండేవని తెలిపారు. మెయిన్స్ పరీక్షలో మంచి మార్కులు సాధించిన ఆమె, ఇంటర్వ్యూ అనుభవం తన జీవితంలో ఒక కీలక మలుపు అని…

Read Full News
Anchor Pradeep: డాక్టర్స్‌ కూడా 50- 50 ఛాన్స్ అన్నారు.. మనసు నిండా అవే ఆలోచనలు.. ప్రదీప్ లైఫ్‌లో ఇంత విషాదముందా? | Anchor Pradeep Machiraju Gets Emotioanl While Remembering His Leg Injury And Life’s Toughest Phase

ప్రస్తుతం తెలుగు బుల్లితెరను ఏలుతోన్న టాప్ యాంకర్లలో ప్రదీప్ మాచిరాజు ఒకరు. ముఖ్యంగా సుమ, శ్రీముఖి వంటి ఆడవాళ్ల డామినేషన్ ఉండే ఈ తెలుగు బుల్లితెర రంగంలో ప్రదీప్ తనదైన యాంకరింగ్ తో దూసుకెళ్లుతున్నాడు. తన దైన టైమింగ్, పంచులు, ప్రాసలతో రోజు రోజుకు తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నాడు. ఓవైపు బుల్లితెరపై రాణిస్తూనే మరోవైపు హీరోగా వెండితెరపై అదృష్టం పరీక్షించుకుంటున్నాడు ప్రదీప్ మాచిరాజు. ఇప్పటికే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అక్కడ అమ్మాయి ఇక్కడ…

Read Full News
Typhoid Alert: వామ్మో.. సాధారణ జ్వరమే అనుకుంటే పొరపాటే!.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి | Symptoms of typhoid fever details in telugu

Typhoid Alert: వామ్మో.. సాధారణ జ్వరమే అనుకుంటే పొరపాటే!.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి | Symptoms of typhoid fever details in telugu

టైఫాయిడ్‌కు కారణమయ్యే సాల్మొనెల్లా టైఫీ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మొదట్లో సాధారణ జ్వరంలాగే అనిపించినా, రోజులు గడిచే కొద్దీ లక్షణాలు తీవ్రతరం అవుతాయి. అందుకే శరీరం ఇచ్చే ఈ ప్రారంభ హెచ్చరికలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 1. రోజురోజుకూ పెరిగే జ్వరం టైఫాయిడ్‌లో జ్వరం ఒక్కసారిగా కాకుండా క్రమంగా పెరుగుతూ ఉంటుంది. మొదట స్వల్పంగా ప్రారంభమైన జ్వరం కొన్ని రోజుల్లో 39–40 డిగ్రీల సెల్సియస్ వరకు చేరే అవకాశం ఉంటుంది. ఇది…

Read Full News
Vijayasai Reddy: ఏపీలో కొత్త పార్టీ! విజయసాయిరెడ్డి పొలిటికల్ ఎంట్రీ!  | Vijayasai Reddy New Political Party in Andhra Deatils

Vijayasai Reddy: ఏపీలో కొత్త పార్టీ! విజయసాయిరెడ్డి పొలిటికల్ ఎంట్రీ!  | Vijayasai Reddy New Political Party in Andhra Deatils

ఏపీలో మరో కొత్త పార్టీకి తెర లేవనుందని లోకల్ పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్‌. పొలిటికల్ ఎంట్రీకి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. చాలాకాలం వైసీపీలో ఉన్న ఆయన, కొన్నాళ్ల కిందట ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. అడపాదడపా వైసీపీ టార్గెట్‌గా విమర్శల బాణాలు సంధిస్తున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా Xలో పోస్టులు పెడుతున్నారు. అటు టీడీపీపై కూడా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. రాజధాని నిర్మాణంలో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఆయన వైసీపీని వద్దనుకున్నారు. టీడీపీలోకి ఎంట్రీ…

Read Full News
Telangana: చూడ్డానికి అమాయకుల్లానే ఉన్నారు.. కానీ వీళ్లు ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే!

Telangana: చూడ్డానికి అమాయకుల్లానే ఉన్నారు.. కానీ వీళ్లు ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే!

చిట్టీల పేరుతో అమాయక జనాలను భార్య భర్తలు ఏకండా కోట్ల రుపాయలు కాజేసి పరారైన ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన భార్య భర్తలు గత 20 ఏళ్లుగా అమీన్ పూర్ మండలం బీరంగూడలోని BSR కాలనిలో నివాసం ఉంటున్నారు. కొన్నేళ్లుగా స్థానికంగా సాయి గణేష్ టెక్స్‌టైల్స్ పేరుతో బట్టల వ్యాపారం నిర్వహిస్తూ కాలనీవాసులతో మంచి పరిచయాలు పెంచుకున్నారు. షాపు వద్దకు వచ్చే మహిళలతో శిరీష ఓ…

Read Full News
బాంకీపూర్ ఉపఎన్నికలో బీజేపీ కోట బద్దలు.. ఓటమికి గల అసలు కారణాలపై కమల దళం ఇంటర్నల్ అసెస్‌మెంట్! | Why Prashant Kishor’s win in Bankipur bypoll in Bihar is a jolt to the BJP

బాంకీపూర్ ఉపఎన్నికలో బీజేపీ కోట బద్దలు.. ఓటమికి గల అసలు కారణాలపై కమల దళం ఇంటర్నల్ అసెస్‌మెంట్! | Why Prashant Kishor’s win in Bankipur bypoll in Bihar is a jolt to the BJP

బిహార్ ఉపఎన్నికలో బాంకీపూర్ స్థానం నుంచి ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. ఆయన జనసురాజ్ పార్టీ ఎట్టకేలకు బోణీ కొట్టింది.  1995 నుంచి ఈ స్థానంలో బీజేపీ ఎప్పుడూ ఓడిపోలేదు.  బిహార్ రాజకీయాల్లో కంచుకోటగా భావించే బాంకీపూర్ ఉపఎన్నిక ఫలితాలు బీజేపీకి గట్టి షాక్ ఇచ్చాయి. బీజేపీ ఊహించని ఓటమి చవిచూడడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గతేడాది ఎన్నికల్లో ఏకంగా 50 వేలకు పైగా భారీ మెజారిటీతో గెలిచిన బీజేపీ, ఇప్పుడు ఈ స్థానాన్ని కోల్పోవడం…

Read Full News
Astrology 2026: గ్రహాల అనుకూలత.. సెప్టెంబర్ చివరికల్లా వీరు జీవితంలో ఓ మెట్టు పైకి..! | Astrology Prediction: These Zodiac Signs Set for Career, Money and Relationship Success

Astrology 2026: గ్రహాల అనుకూలత.. సెప్టెంబర్ చివరికల్లా వీరు జీవితంలో ఓ మెట్టు పైకి..! | Astrology Prediction: These Zodiac Signs Set for Career, Money and Relationship Success

సాధారణంగా గ్రహాలు మారినప్పుడు కొన్ని రాశులు అత్యధికంగా లబ్ధి పొందడం జరుగుతుంది. ఏదో ఒక రూపంలో ఈ రాశుల వారికి తప్పకుండా శుభ ఫలితాలు అందుతాయి. ప్రస్తుతం ఆరు రాశులకు అయిదు గ్రహాల వరకు అనుకూలంగా ఉన్నాయి. ఈ ఆరు రాశులుః మేషం, వృషభం, కర్కాటకం, తుల, మకరం, మీనం. వీరికి సెప్టెంబర్ చివరిలోగా తప్పకుండా కొన్ని శుభ యోగాలు పట్టే అవకాశం ఉంది. అధికార యోగం, ధన యోగం, విదేశీయానం, ఉద్యోగం, పెళ్లి, ప్రేమల్లో వీరికి…

Read Full News
ఆడియన్స్ గెట్ రెడీ..! బిగ్ బాస్ అగ్ని ప‌రీక్ష‌ మొదలయ్యేది అప్పుడే.. డేట్ అనౌన్స్ చేసిన క‌ళ్యాణ్ ప‌డాల | Kalyan Padala announces Bigg Boss Agni Pariksha premiere launch on August 15, 2026, on JioHotstar and Star Maa

అంద‌రూ ఎంతో ఉత్కంఠ‌త‌తో ఎదురు చూస్తోన్న బిగ్‌బాస్ 10 తెలుగుకి కౌంట్ డౌన్ అధికారికంగా ప్రారంభ‌మైంది. అందులో భాగంగా బిగ్‌బాస్ ‘అగ్ని ప‌రీక్ష‌’ ఆగస్ట్ 15, 2026 నుంచి ప్రీమియర్ కానున్నట్లు బిగ్‌బాస్ 9 తెలుగు విజేత క‌ళ్యాణ్ ప‌డాల అనౌన్స్ చేశారు. ఈ బిగ్‌బాస్ షో ప్రయాణానికి ముందుమాట‌గా ఈ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం..క‌ల‌లు..ప‌ట్టుద‌ల‌.. మార్పు అనే భావాల‌తో ఒక మ‌ర‌పురాని సంబ‌రంగా నిల‌వ‌నుంది. దీనికి సంబంధించి జియోహాట్‌స్టార్ ఒక స్ఫూర్తిదాయ‌క‌మైన లాంచ్ వీడియో విడుదల చేసింది….

Read Full News
IPL 2027: సీఎస్కే వద్దంది.. ఢిల్లీ ముద్దంది.. ఏకంగా ఆ ముగ్గురికి కొనేందుకు మాస్టర్ ప్లాన్..! | Delhi capitals trials bengaluru ipl 2027 ayush vartak ayaz khan divyaansh saxena

IPL 2027: సీఎస్కే వద్దంది.. ఢిల్లీ ముద్దంది.. ఏకంగా ఆ ముగ్గురికి కొనేందుకు మాస్టర్ ప్లాన్..! | Delhi capitals trials bengaluru ipl 2027 ayush vartak ayaz khan divyaansh saxena

Delhi Capitals IPL 2027 Trials: ఐపీఎల్ 2027 వేలానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం అప్పుడే వ్యూహాలకు పదును పెడుతోంది. గత సీజన్ నిరాశను అధిగమించేందుకు బెంగళూరు వేదికగా కొత్త ప్రతిభను వెలికితీసే పనిలో పడింది. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ ట్రయల్స్ తిరస్కరించిన యంగ్ ఆల్‌రౌండర్‌తో పాటు ముంబైకి చెందిన ముగ్గురు ఆటగాళ్లను రంగంలోకి దించింది..! అక్షర్ పటేల్ సారథ్యంలో గడిచిన ఐపీఎల్ 2026 సీజన్‌లో 14 మ్యాచుల్లో 7…

Read Full News
9.. 99.. 999.. ఇలాంటి రేట్లతో వ్యాపారులు మిమ్మల్ని ఎలా బురిడీ కొట్టిస్తున్నారో తెలుసా?

9.. 99.. 999.. ఇలాంటి రేట్లతో వ్యాపారులు మిమ్మల్ని ఎలా బురిడీ కొట్టిస్తున్నారో తెలుసా?

మనం షాపింగ్ మాల్‌కి వెళ్లినా, ఆన్‌లైన్ లో వస్తువులు వెతికినా 99, 999, 9999 అనే ధరలే దర్శనమిస్తాయి. ఒక రూపాయి తక్కువ చేసి ఎందుకు పెడతారో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక కేవలం రూపాయి వ్యత్యాసమే కాదు, మిమ్మల్ని ఆకర్షించి మీతో కొనిపించే ఒక పెద్ద వ్యాపార సైకాలజీ దాగి ఉంది. ఈ మార్కెటింగ్ తంత్రం మిమ్మల్ని ఎలా మాయ చేస్తుందో తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు. ఒక రూపాయి మాయాజాలం..! సూపర్ మార్కెట్ లేదా…

Read Full News